బీటెక్లో డిమాండ్ ఉన్న బ్రాంచ్‌లు ఇవే..
Sakshi Education
నాన్-ఐటీ రంగాల్లో.. సీఎస్‌ఈ, ఈసీఈ, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, మెకట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ బ్రాంచ్‌లకు డిమాండ్ నెలకొంది.
ఈ బ్రాంచ్‌ల విద్యార్థులకు సంప్రదాయ టెక్నికల్ స్కిల్స్‌తోపాటు ఏఐ,ఎంఎల్, డేటాఅనలిటిక్స్ ఆటోమేషన్ తదితర ఆధునిక నైపుణ్యాలు ఉంటాయని సంస్థలు భావిస్తుండటమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. కాబట్టి అభ్యర్థులు ఈ నైపుణ్యాలు సొంతం చేసుకుంటే.. అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.
డిమాండింగ్ స్కిల్స్..
నాన్-ఐటీ కంపెనీల్లో టెక్ ఉద్యోగాల పరంగా చూస్తే.. డేటా అనలిటిక్స్, ఏఐ, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసె సింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, డేటాసైన్స్, చాట్‌బోట్స్, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ నైపుణ్యాలకు డిమాండ్ నెలకొంది. అదే విధంగా డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ కూడా ప్రాధాన్యం పెరుగుతోంది.
ఇంకా చదవండి: part 4: నాన్-ఐటీ జాబ్స్ సాధించాలంటే ఇవి ఎంతో ముఖ్యం..

Published date : 20 Nov 2020 04:17PM