Skip to main content

ఆయుష్ కోర్సుల ఫీజులపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం..!

ఆయుష్ కోర్సులకు సంబంధించి ప్రవేశ ప్రక్రియ ప్రారంభించినప్పటికీ.. ఫీజుల విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏఎఫ్‌ఆర్‌సీలు 2020-21, 2022-23 బ్లాక్ పీరియడ్‌కు సంబంధించి ఫీజుల ఖరారుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ ప్రక్రియ తుది దశలో ఉంది. సీట్ల కేటాయింపు సమయానికి వీటిపై స్పష్టత లభించనుంది. గత ఏడాది కన్వీనర్ కోటాలో రూ.20 వేలు, మేనేజ్‌మెంట్ కోటాలో(బి-కేటగిరీలో) కనిష్టంగా రూ.75వేలు, గరిష్టంగా రూ.మూడు లక్షలుగా ఫీజు నిర్ణయించారు.

ఇంకా చదవండి: part 4: ఆయుష్ కోర్సులు పూర్తి చేస్తే.. రూ.50 వేల వరకు వేతనంతో కొలువు పొందే అవకాశం..!
Published date : 26 Jan 2021 02:30PM

Photo Stories