అమ్మాయిలకు చదువుకు ఉపయోగపడే సీబీఎస్‌ఈ ఎస్‌జీసీ స్కాలర్‌షిప్ ఎంపిక ప్రక్రియ తెలుసుకోండిలా..
Sakshi Education
సింగిల్ గర్ల్ చైల్డ్ ఉన్న కుటుంబంలోని అమ్మాయిల కోసం సెంట్రల్ గవర్నమెంట్ అందించే సీబీఎస్‌ఈ ఎన్‌జీసీ స్కాలర్‌షిప్ ఎంపిక ప్రక్రియ ఇలా ఉంటుంది..
ఎంపిక ప్రక్రియ..
ఇంకా తెలుసుకోండి: part 1: మీ ఇంట్లో ఒకే అమ్మాయి ఉందా.. అయితే ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ మీకోసమే..
- పదోతరగతిలో 60 శాతం అంతకంటే ఎక్కువ మార్కులు పొందాలి.
- సీబీఎస్‌ఈ అనుబంధ స్కూల్స్‌లో 11వ తరగతి, 12వ తరగతి చదువుతూ ఉండాలి..
- విద్యార్థిని వారి తల్లిదండ్రులకు ఏకైక కుమార్తె అయి ఉండాలి. దానికి సంబంధించి సీబీఎస్‌ఈ వెబ్‌సైట్‌లో పేర్కొన్న ఫార్మెట్‌లో ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్/ ఎస్‌డీఎం/ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్/నోటరీ అటెస్ట్ చేసిన ఒరిజినల్ అఫిడవిట్‌ను సమర్పించాలి.
- పదకొండో తరగతి ఏ స్కూల్లో చదువుతున్నారో ఆ స్కూల్ ప్రిన్సిపల్‌తో అటెస్టేషన్ చేయించాల్సి ఉంటుంది.
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తుకు చివరి తేదీ: 10.12.2020
- స్కాలర్‌షిప్ రెన్యువల్‌కు సంబంధించి హార్డ్ కాపీ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 28
ఇంకా తెలుసుకోండి: part 1: మీ ఇంట్లో ఒకే అమ్మాయి ఉందా.. అయితే ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ మీకోసమే..
Published date : 24 Nov 2020 06:12PM