Skip to main content

Economic Survey 2024-25 Summary : పేద, మధ్య తరగతి ప్ర‌జ‌ల‌కు వరాలు ఇవే...? | ఆర్థిక సర్వేలోని కీలక అంశాలు ఇవే...

 Economic Survey 2024-25 పూర్తి విశ్లేషణ....
Economic Survey 2024-25 Summary

ఈ వీడియోలో ఆర్థిక సర్వే ప్రధాన అంశాలు, GDP అంచనాలు, ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన విధానాలు, పెట్టుబడిదారులకు ముఖ్యమైన అంశాలు మరియు భవిష్యత్తు ఆర్థిక సూచనలు తెలుసుకోండి.

ఈ వీడియోలో: ✅ ఆర్థిక సర్వే 2024-25 ముఖ్యాంశాలు

✅ భారత ఆర్థిక వ్యవస్థలో ప్రధాన మార్పులు

✅ ప్రభుత్వ విధానాలు & భవిష్యత్ అంచనాలు

✅ UPSC, APPSC, TSPSC, గ్రూప్స్, బ్యాంకింగ్ పరీక్షలకు ఉపయోగకరమైన సమాచారం

గత సంవత్సర కాలంలో దేశ ఆర్థిక పనితీరును... రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి చెప్పేదే ఆర్థిక సర్వే. బడ్జెట్‌కు ముందర దీనిని ప్రవేశపెడతారు. ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన ఎకనామిక్‌ అఫైర్స్‌ డిపార్ట్‌మెంట్‌లోని ఎకనామిక్‌ డివిజన్‌ ఈ సర్వేను రూపొందిస్తుంది.

Published date : 01 Feb 2025 10:38AM

Photo Stories