Skip to main content

Union Budget 2025 Details : కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్‌.. రూపాయి రాక‌.. పోక..

సాక్షి ఎడ్యుకేష‌న్ : కేంద్ర బడ్జెట్‌ 2025-26లో రెవెన్యూ వసూళ్లతో పాటు.. రూపాయి రాక... పోకను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్ల‌డించారు.
Union Finance Minister Nirmala Sitharaman presented her record 8th consecutive Union Budget in the Parliament

వసూళ్లు.. చెల్లింపులు ఇలా...
➤☛ రెవెన్యూ వసూళ్లు రూ.34,20,409 కోట్లు
➤☛ పన్ను వసూళ్లు రూ.28,37,409 కోట్లు
➤☛ పన్నేతర వసూళ్లు రూ.5,83,000 కోట్లు
➤☛ మూలధన వసూళ్లు రూ.16,44,936 కోట్లు
➤☛ రుణాల రికవరీ రూ.29,000 కోట్లు
➤☛ ఇతర వసూళ్లు రూ.47,000 కోట్లు
➤☛ అప్పులు, ఇతర వసూళ్లు రూ.15,68,936 కోట్లు
➤☛ మొత్తం ఆదాయం రూ.50,65,345 కోట్లు
➤☛ మొత్తం వ్యయం రూ.50,65,345 కోట్లు
➤☛ రెవెన్యూ ఖాతా రూ.39,44,255 కోట్లు
➤☛ వడ్డీ చెల్లింపులు రూ.12,76,338 కోట్లు
➤☛ మూలధన ఆస్తుల కోసం కేటాయించిన గ్రాంట్లు రూ.4,27,192 కోట్లు
➤☛ మూలధన ఖాతా రూ.11,21,090 కోట్లు
➤☛ వాస్తవ మూలధన వ్యయం రూ.15,48,282 కోట్లు
➤☛ రెవెన్యూ లోటు రూ.5,23,846 కోట్లు
➤☛ నికర రెవెన్యూ లోటు రూ.96,654 కోట్లు
➤☛ ద్రవ్య లోటు రూ.15,68,936 కోట్లు
➤☛ ప్రాథమిక లోటు రూ.2,92,598 కోట్లు

రూపాయి రాక...
☛ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ 22 పైసలు
☛ ఎక్సైజ్‌ డ్యూటీ 5 పైసలు
☛ అప్పులు, ఆస్తులు 24 పైసలు
☛ పన్నేతర ఆదాయం 9 పైసలు
☛ మూలధన రశీదులు 1 పైసలు
☛ కస్టమ్స్‌ ఆదాయం 4 పైసలు
☛ కార్పొరేషన్‌ ట్యాక్స్‌ 17 పైసలు
☛ జీఎస్టీ, ఇతర పన్నులు 18 పైసలు

రూపాయి పోక..
☛ పెన్షన్లు 4 పైసలు
☛ వడ్డీ చెల్లింపులు 20 పైసలు
☛ కేంద్ర పథకాలు 16 పైసలు
☛ ప్రధాన సబ్సిడీలు 6 పైసలు
☛ డిఫెన్స్‌ 8 పైసలు
☛ రాష్ట్రాలకు తిరిగి చెల్లించే ట్యాక్స్‌లు 22 పైసలు
☛ ఫైనాన్స్‌ కమిషన్‌కు చెల్లింపులు 8 పైసలు
☛ కేంద్ర ప్రాయోజిక పథకాలు 8 పైసలు
☛ ఇతర కేంద్ర ప్రాయోజిత పథకాలు, ఖర్చులు 8 పైసలు

➤☛ మొత్తం రూ.50,65,345 కోట్లతో కేంద్ర బడ్జెట్ 2025-26

Published date : 03 Feb 2025 10:03AM

Photo Stories