Skip to main content

Budget 2023 : కేంద్ర బడ్జెట్‌ 2023-24

2023 బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ కేంద్ర బడ్జెట్‌-2023ను పార్లమెంట్‌లో ప్రవేశపెడుతున్నారు.
Budget 2023 LIVE Updates

యూనియ‌న్ బ‌డ్జెట్‌లోని ముఖ్య‌మైన అంశాలు ఇవే..
☛ పార్ల‌మెంట్‌లో బ‌డ్జెట్ ప్రవేశ‌పెడెతున్న ఆర్థిక‌మంత్రి నిర్మ‌లాసీతారామ‌న్‌..
☛ ఐదోసారి బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడుతున్న నిర్మ‌లాసీతారామ‌న్‌..

☛ మ‌త్య‌కారుల‌కు రూ.6 వేల కోట్ల నిధులు కేటాయింపు..
☛ వ్య‌వ‌సారంగంలో స‌వాళ్లు ఎదుర్కొనేందుకు ప్రాధాన్యం..
☛ శ్రీఅన్న ప‌థ‌కం ద్వారా చిరుధాన్యాల పంట‌ల‌కు ప్రోత్సాహం
☛ రైతులు, మ‌హిళ‌లు, వెనుక‌బ‌డివారికి ప్రాధాన్య‌త‌
☛ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రాంకు రూ.2 వేల కోట్లు..
☛ 157 కొత్త న‌ర్సింగ్ క‌ళాశాల‌ల ఏర్పాటు..
☛ వ‌`ద్ధి రేటు 7 % ఉంటుంద‌ని అంచ‌నా..
☛ మ‌హిళ‌ల కోసం మ‌రిన్ని ప‌థకాలు..
☛ వ్య‌వ‌సాయ అభివ‌`ద్ధికి ప్ర‌త్యేక నిధి ఏర్పాటు..
☛ ఆత్మ‌నిర్భ‌న్ భార‌త్‌తో చేనేత వ‌ర్గాల‌కు చేయూత‌
☛ పీఎం ఆవాస్ యోజ‌న‌కు రూ.79 కోట్లు కేటాయింపు..
☛ కొన‌సాగ‌నున్న ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ..
☛ ఎస్పీ, ఎస్టీ, ఓబీసీల అభివ‌`ద్దే ల‌క్ష్యంగా బ‌డ్జెట్‌..
☛ రైల్వేకు రూ.2.40 ల‌క్ష‌ల‌ కోట్లు కోటాయింపు..
☛ ఏక‌ల‌వ్య పాఠ‌శాల‌కు 30,800 మంది ఉపాధ్యాయులు నియామ‌కం
☛ యువ‌త కోసం నేష‌న‌ల్ డిజిట‌ల్ లైబ్ర‌రీల ఏర్పాటు..
☛ గిరిజ‌న మిష‌న్ కోసం రూ.10 వేల కోట్లు కేటాయింపు..
☛ రాష్ట్రాల‌కు వ‌డ్డీలేని రుణాలు ప‌థ‌కం కోసం రూ.13.7 ల‌క్ష‌ల కోట్లు కేటాయింపు..
☛ క‌రువు ప్రాంత రైతుల‌కు రూ.5,300 కోట్లు కేటాయింపు..
☛ వ్య‌క్తిగ‌త గుర్తింపు కోసం పాన్‌, ఆధార్‌, డీజీ లాక్‌
☛  మొత్తం రూ.75 వేల కోట్లు మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌..
☛ అర్బ‌న్ ఇన్ ఫ్రా ఫండ్ కింద ఏడాది రూ.10 వేల కోట్లు..
☛ 5జీ స‌ర్వీస్ కోసం 100 ల్యాబ్‌లు ఏర్పాటు..
☛ 50 ఏయిర్‌పోర్టులు, పోర్టుల పున‌రుద్ద‌ర‌ణ‌..
☛  ఫిష‌రీస్ కోసం ప్ర‌త్యేక నిధి..
☛ ఈ కోర్టు ప్రాజెక్టుకు రూ.7 వేల కోట్లు..
☛ మూడు కొత్త ఆర్టిఫిషియ‌ల్ ఇంటలిజెంట్ సెంట‌ర్లు
☛ రూ.20 ల‌క్ష‌ల కోట్లు వ్య‌వ‌సాయ రుణాలు
☛ మేక్ ఏ వర్క్ మిష‌న్ ప్రారంభం
☛ గోబ‌ర్ధ‌న్ ప‌థ‌కం కింద 200 బ‌యోగ్యాస్ ప్లాంట్‌లు ఏర్పాటు
☛ కొత్త రైల్వే ట్రాక్‌ల నిర్మాణానికి ప్రాధాన్య‌త‌..
☛ నేష‌న‌ల్ గ‌వ‌ర్నెస్ డేటా పాల‌సీ ద్వారా సుల‌భ‌మైన కేవైసీ.. 
☛ 2070 నాటికి కార్బన రహిత భారత్‌ లక్ష్యం
☛ త్వరలో ఎన్నికలు జరగనున్న కర్ణాటకకు పెద్ద పీట
☛ కర్ణాటకలోని కరువు ప్రాంతాల అభివృద్ధికి రూ.5300 కోట్ల కేంద్ర సాయం
☛ సివిల్ సర్వెంట్లకు నైపుణ్యాభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు..
☛ పెర‌గ‌నున్న గోల్డ్, సిల్వ‌ర్‌, డైమండ్ రేట్లు
☛ గోల్డ్, సిల్వ‌ర్‌, డైమండ్‌పై క‌స్ట‌మ్స్ డ్యూటీ పెంపు
☛ చిరువ్యాపారుల‌కు కూడా పాన్‌కార్డ్ త‌ప్ప‌నిస‌రి
☛ భారీగా త‌గ్గ‌నున్న టీవీ, ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల ధ‌ర‌లు

ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్ర‌సంగం కింది లైవ్‌ వీడియోలో చూడొచ్చు..
 

Published date : 03 Feb 2023 12:57PM
PDF

Photo Stories