Skip to main content

Bank Holidays in 2023: న్యూ ఇయర్‌లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులో తెలుసా....

2023 సంవత్సరానికి సంబంధించి ఆర్‌బీఐ సెలవు తేదీలను ప్రకటించింది. సంక్రాంతి, మహా శివరాత్రి, దీపావళి వంటి పండగలు, ఆదివారాలు, ప్రతి నెలా రెండో, నాలుగో శనివారం బ్యాంకులు పనిచేయవు. ఆయా రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవు.
Reserve Bank

2023లో తెలుగు రాష్ట్రాల్లో సెలవులు...
జనవరి 15        – ఆదివారం          – సంక్రాంతి
జనవరి 26        – గురువారం         – గణతంత్ర దినోత్సవం
ఫిబ్రవరి 18       – శనివారం           – మహాశివరాత్రి
మార్చి 07         – మంగళవారం     – హోలీ
మార్చి 22         – బుధవారం         – ఉగాది
మార్చి 30         – గురువారం         – శ్రీరామనవమి
ఏప్రిల్‌ 01         – శనివారం           – ఫైనాన్షియల్‌ ఇయర్‌ స్టార్టింగ్‌ 
ఏప్రిల్‌ 05         – బుధవారం         – జగ్జీవన్‌ రాం జయంతి
ఏప్రిల్‌ 07         – శుక్రవారం          – గుడ్‌ ఫ్రై డే
ఏప్రిల్‌ 14         – శుక్రవారం          – అంబేడ్కర్‌ జయంతి
ఏప్రిల్‌ 22         – శనివారం           – రంజాన్‌ 
మే 01               – సోమవారం        – మే డే
జూన్‌  29          – గురువారం         – బక్రీద్‌
జులై 29         – శనివారం              – మొహర్రం 
ఆగస్టు 15         – మంగళవారం     – స్వాతంత్య్ర దినోత్సవం
సెప్టెంబర్‌ 07         – గురువారం    – శ్రీ కృష్ణాష్టమి
సెప్టెంబర్‌ 18         – సోమవారం    – వినాయక చవితి
సెప్టెంబర్‌ 28         – గురువారం    – మిలాద్ ఉన్‌నబి
అక్టోబర్‌ 02         – సోమవారం       – మహాత్మా గాంధీ జయంతి
అక్టోబర్‌ 24         – మంగళవారం   – విజయదశమి
నవంబర్‌ 12         – ఆదివారం      – దీపావళి
నవంబర్‌ 27         – సోమవారం     – కార్తీక పౌర్ణమి/గురునానక్‌ జయంతి
డిసెంబర్‌ 25         – సోమవారం    – క్రిస్మస్‌ 

Published date : 29 Dec 2022 06:41PM

Photo Stories