Skip to main content

‘సీపీటీ’కి హాల్‌ టికెట్లు సిద్ధం.. జూలై 26 నుంచి పరీక్షలు..

సాక్షి, అమరావతి : ప్రభుత్వ హెడ్‌ ఆఫ్‌ ది డిపార్టుమెంట్లు, సచివాలయ విభాగాల్లో కారుణ్య నియామకాల కింద నియమితులైన వారు, వీఆర్వోలు, వీఆర్‌ఏలకు నిర్వహించే కంప్యూటర్‌ ప్రొఫెషియన్సీ టెస్టు(సీపీటీ)కు సంబంధించిన హాల్‌ టికెట్లను 19వ తేదీ నుంచి ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని కమిషన్‌ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. జూలై 26 నుంచి 30 వరకూ ఈ పరీక్షలు జరగనున్నాయి.
Published date : 17 Jul 2021 03:17PM

Photo Stories