Skip to main content

డిగ్రీ లెక్చరర్‌ పోస్టులకు ఎంపిక జాబితా విడుదల

సాక్షి, అమరావతి: ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో తెలుగు, పొలిటికల్‌ సైన్స్‌, ఫిజిక్స్‌ లెక్చరర్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ విడుదల చేసింది.
ఈ ఫలితాల వివరాలను ‘హెచ్‌టీటీపీఎస్‌://పీఎస్‌సీ.ఏపీ.జీవోవీ.ఐఎన్‌’లో పొందుపరిచినట్లు కమిషన్‌ కార్యదర్శి పీఎస్సార్‌ ఆంజనేయులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Published date : 31 May 2021 02:18PM

Photo Stories