Skip to main content

CPT: సీపీటీ టెస్టు వివరాలు

CPT
సీపీటీ టెస్టు వివరాలు

వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులు, కారుణ్య నియామక గ్రేడ్‌–2 వీఆర్వోలు తదితరులకు కంప్యూటర్‌ ప్రొఫెషియన్సీ టెస్టు (సీపీటీ) అక్టోబర్‌ 28వ తేదీనుంచి 30వ తేదీ వరకు జరుగుతుందని ఏపీపీఎస్సీ అక్టోబర్‌ 22న ఓ ప్రకటనలో పేర్కొంది. అభ్యర్థులు తమ హాల్‌ టికెట్లను ‘https://psc.ap.gov.in' నుంచి డౌన్ లోడ్‌ చేసుకోవచ్చని పేర్కొంది. 

చదవండి:

Intermediate: ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు

Good News: దరఖాస్తుల గడువు పొడిగింపు

Published date : 23 Oct 2021 03:36PM

Photo Stories