Skip to main content

1,180 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏపీపీఎస్సీ సన్నాహాలు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న కొన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు అనుమతివ్వాలని కోరుతూ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు ప్రభుత్వానికి లేఖరాశారు.
గతంలో ప్రభుత్వం భర్తీకి అనుమతించిన పోస్టుల్లో మిగిలి ఉన్న 1,180 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చేందుకు అనుమతివ్వాలని సోమవారం రాసిన లేఖలో కోరారు. వాటితోపాటు ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్లలో అర్హులైన అభ్యర్థులు లేకపోవడం, పోస్టులకు ఎంపికైనవారు చేరకపోవడం వంటి కారణాలతో 150 పోస్టులు మిగిలి ఉన్నాయని వివరించారు. వీటినీ భర్తీ చేయాల్సి ఉందని తెలిపారు. అలాగే ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్ల కోటా అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినందున రోస్టర్ పాయింట్లను ఖరారు చేయాలని కోరారు.

నోటిఫికేషన్ ఇవ్వనున్న పోస్టులు

పోస్టు

సంఖ్య

మెడికల్‌ ఆఫీసర్‌ – యునాని

26

మెడికల్‌ ఆఫీసర్‌ – హోమియోపతి

53

మెడికల్‌ ఆఫీసర్‌ – ఆయుర్వేద

72

లెక్చరర్‌ – హోమియో

24

లెక్చరర్‌ – డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌జీఏసీ ఆయుష్‌

3

జూ.అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌

670

అసిస్టెంట్‌ ఇంజినీర్లు

190

ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్స్‌ గ్రేడ్‌–3 (ఎండోమెంట్‌)

60

హార్టికల్చర్‌ ఆఫీసర్‌

39

తెలుగు రిపోర్టర్‌

5

డిస్ట్రిక్ట్‌ పబ్లిక్‌ రిలేషన్స్ ఆఫీసర్‌

4

ఇంగ్లిష్‌ రిపోర్టర్‌

10

జూనియర్‌ లెక్చరర్‌ ఏపీఆర్‌ఈఐ సొసైటీ

10

డిగ్రీ లెక్చరర్‌ ఏపీఆర్‌ఈఐ సొసైటీ

5

అసిస్టెంట్‌ కన్జర్వేటర్, ఫారెస్టు సర్వీస్‌

9

మొత్తం

1,180


గతంలో అర్హులు లేక, ఎంపికైనవారు చేరక భర్తీకాని పోస్టులు

పోస్టు

సంఖ్య

అసిస్టెంట్‌ డైరెక్టర్, సర్వే ల్యాండ్‌ రికార్డ్స్‌

6

ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌–1, మహిళా, శిశుసంక్షేమశాఖ

22

శాంపిల్‌ టేకర్, ఏపీపీఎంపీహెచ్‌ఎల్‌ అండ్‌ ఎఫ్‌

3

ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్లు

11

సెరికల్చర్‌ ఆఫీసర్‌

1

అగ్రికల్చర్‌ ఆఫీసర్‌

3

డివిజనల్‌ అకౌంట్సు ఆఫీసర్‌ గ్రేడ్‌–2

2

అసిస్టెంట్‌ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్‌

1

టెక్నికల్‌ అసిస్టెంట్‌ పీటీవో

1

అసిస్టెంట్‌ కమిషనర్‌ ఎండోమెంట్‌ (ఏపీసీహెచ్‌ఆర్‌ఐ–ఈ)

3

అసిస్టెంట్‌ పబ్లిక్‌ రిలేషన్స్ ఆఫీసర్‌

6

అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌

29

అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌

2

ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌

1

హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ – బీసీ వెల్ఫేర్‌

2

కంప్యూటర్‌ డ్రాఫ్ట్స్‌మెన్‌

8


గ్రూప్–2 సర్వీసు పోస్టులు

ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్, పంచాయతీరాజ్‌

2

ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌

2

అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ – కో ఆపరేటివ్‌

2

అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ (లా డిపార్టుమెంటు)

3

అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ (లెజిస్లేచర్‌)

1

సీనియర్‌ ఆడిటర్‌

3

సీనియర్‌ అకౌంటెంట్‌ (వర్క్స్‌ అండ్‌ అకౌంట్స్‌)

3

సీనియర్‌ అకౌంటెంటు (ట్రెజరీస్‌)

4

జూనియర్‌ అసిస్టెంట్‌ (ఏపీపీఎస్సీ)

2

జూనియర్‌ అకౌంటెంట్‌ (ట్రెజరీస్‌)

2


వివిధ విభాగాల్లోని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు

రూరల్‌ వాటర్‌ సప్లయ్‌

14

రోడ్లు, భవనాలు

3

వాటర్‌ రిసోర్సు విభాగం – సివిల్‌

4

వాటర్‌ రిసోర్సు విభాగం – మెకానికల్‌

4

మొత్తం

150

Published date : 22 Jul 2021 03:41PM

Photo Stories