‘ప్రపంచ కార్మికులారా ఏకంకండి. పోరాడితే పోయేదేమీ లేదు. బానిస సంకెళ్లు తప్ప’ అని పిలుపునిచ్చిందెవరు?
1. ‘పునరుజ్జీవనోద్యమ సాహిత్య పిత’గా ఎవరిని పేర్కొంటారు?
1) గిట్టో
2) బొకాషియో
3) పెట్రార్క్
4) డ్యూరర్
- View Answer
- సమాధానం: 3
2. జతపరచండి.
జాబితా - I
i) కాక్స్టన్
ii) జాన్ గూటన్బర్గ
iii) ఛాసర్
iv) డాంటే
జాబితా - II
ఎ) జర్మనీలో ముద్రణా యంత్రం నెలకొల్పాడు
బి) ఇంగ్లండ్‌లో ముద్రణా యంత్రం నెలకొల్పాడు
సి) దివైన్ కామెడీ గ్రంథం రాశాడు
డి) ఆంగ్ల కవితాపిత
1) i- ఎ, ii- సి, iii- బి, iv-డి
2) i- డి, ii- బి, iii- సి, iv-ఎ
3) i- ఎ, ii- బి, iii- సి, iv-డి
4) i- బి, ii- ఎ, iii- డి, iv-సి
- View Answer
- సమాధానం: 4
3. ‘ఈ విశ్వాన్ని సృష్టించిందీ, నడిపిస్తున్నదీ మేధస్సే’ అని వ్యాఖ్యానించిన వారు?
1) థామస్ అక్వినాస్
2) ఫ్రాన్సిస్ బేకన్
3) జాన్ గూటన్ బర్గ్
4) గెలీలియో
- View Answer
- సమాధానం: 1
4. జతపరచండి.
జాబితా - I
i) విప్లవాల మాత
ii) పార్లమెంట్ల మాత
iii) ఐరోపా జబ్బు మనిషి
iv) దైవ శాపగ్రస్థ దేశం
జాబితా - II
ఎ) జర్మనీ
బి) టర్కీ
సి) ఇంగ్లండ్
డి) ఫ్రాన్స్
1) i- ఎ, ii- సి, iii- బి, iv-డి
2) i- డి, ii- సి, iii- బి, iv-ఎ
3) i- ఎ, ii- బి, iii- సి, iv-డి
4) i- బి, ii- ఎ, iii- డి, iv-సి
- View Answer
- సమాధానం: 2
5. వ్లాదిమిర్ ఇల్విచ్ ఉల్వనోవ్ అనేది ఎవరి అసలు పేరు?
1) లెనిన్
2) స్టాలిన్
3) టాట్కీ
4) మొదటి జేమ్స్
- View Answer
- సమాధానం: 1
6. ఆంగ్లేయ మహా విప్లవం ఎప్పుడు సంభవించింది?
1) క్రీ.శ. 1666
2) క్రీ.శ. 1676
3) క్రీ.శ. 1688
4) క్రీ.శ. 1698
- View Answer
- సమాధానం: 3
7. పార్లమెంట్ అనే పదానికి మూలమైన ‘పార్లీ’ అనే పదానికి అర్థం?
1) చర్చలు, సంప్రదింపులు
2) రాయడం, వ్యాఖ్యానించడం
3) ఆసక్తి, పరిశీలన
4) ఆదాయం, వ్యయం
- View Answer
- సమాధానం: 1
8. కింది వాటిలో ఇంగ్లండ్ ‘బిల్ ఆఫ్ రైట్స్’లో ఉండే అంశం ఏది?
1) పార్లమెంట్ అనుమతి లేనిదే పన్నులు వసూలు చేయకూడదు
2) పార్లమెంట్‌ను ఎన్నకోవాలి, తరచూ సమావేశాలు నిర్వహించాలి
3) శాంతి నెలకొన్న తరుణంలో పార్లమెంట్ అనుమతి లేకుండా శాశ్వత సైన్యాన్ని పోషించకూడదు
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
9. జతపరచండి.
జాబితా - I
i) లాంగ్ పార్లమెంట్ (ఇంగ్లండ్)
ii) మొదటి చార్లెస్ (ఇంగ్లండ్) పాలనాకాలం
iii) లెనిన్ (రష్యా) పాలనాకాలం
iv) 15వ లూయీ (ఫ్రాన్స్) పాలనాకాలం
జాబితా - II
ఎ) 1625 - 1649
బి) 1640 - 1660
సి) 1715 - 1774
డి) 1917 - 1924
1) i- బి, ii- ఎ, iii- డి, ivసి
2) i- డి, ii- సి, iii- బి, iv-ఎ
3) i- ఎ, ii- బి, iii- సి, iv-డి
4) i- బి, ii- ఎ, iii- సి, iv-డి
- View Answer
- సమాధానం: 1
10. అమెరికాలో సంపూర్ణ స్వాతంత్య్ర ప్రకటన చేసిన ప్రాంతం ఏది?
1) ఫిలడెల్ఫియా
2) జార్జియా
3) న్యూయార్క్
4) వర్జీనియా
- View Answer
- సమాధానం: 1
11. బ్రెజిల్ పోర్చుగల్ నుంచి ఎప్పుడు స్వాతంత్య్రం పొందింది?
1) 1813
2) 1822
3) 1833
4) 1843
- View Answer
- సమాధానం: 2
12. ‘ప్రపంచ కార్మికులారా ఏకంకండి. పోరాడితే పోయేదేమీ లేదు. బానిస సంకెళ్లు తప్ప’ అని పిలుపునిచ్చిందెవరు?
1) ఫ్రెడరిక్ ఏంజెల్
2) కారల్ మార్క్స్
3) బెనిటో ముస్సోలిని
4) నెపోలియన్ బోనాపార్టే
- View Answer
- సమాధానం: 2
13. వర్జీనియాలోని యార్క్‌టౌన్ ద్వీపకల్పం వద్ద అమెరికా సేనలకు లొంగిపోయిన బ్రిటిష్ సైన్యాలకు నాయకుడు ఎవరు?
1) వారన్ హేస్టింగ్స్
2) వెల్లస్లీ
3) రాబర్ట క్లైవ్
4) కారన్ వాలీస్
- View Answer
- సమాధానం: 4
14. వర్జీనియాలోని యార్క్‌టౌన్ ద్వీపకల్పం వద్ద అమెరికా సేనలకు లొంగిపోయిన బ్రిటిష్ సైన్యాలకు నాయకుడు ఎవరు?
1) వారన్ హేస్టింగ్స్
2) వెల్లస్లీ
3) రాబర్ట క్లైవ్
4) కారన్ వాలీస్
- View Answer
- సమాధానం: 4
15. రెండో నల్లమందు యుద్ధానికి తక్షణ కారణం ఏది?
1) లోర్చాయారో నౌక ఉదంతం
2) చైనా మకావో ఓడరేవును మూసి వేయడం
3) ఇంగ్లండ్‌లో చైనా వారు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం
4) చైనా భూగర్భంలో తలపెట్టిన రైలు మార్గ నిర్మాణం
- View Answer
- సమాధానం: 1
16. ‘విముక్తినిచ్చిన జార్’ అని ఎవరిని అంటారు?
1) జార్ మొదటి అలెగ్జాండర్
2) జార్ మొదటి నికోలస్
3) జార్ మూడో అలెగ్జాండర్
4) జార్ రెండో అలెగ్జాండర్
17. నాజీ పార్టీ స్థాపకుడు ఎవరు?
1) అడాల్ఫ్ హిట్లర్
2) డ్రెక్టర్
3) రిబ్బెన్ ట్రాప్
4) వాన్‌రూన్
- View Answer
- సమాధానం: 2
18. గ్రంథం, దాని రచయితకు సంబంధించి కింది వాటిలో సరికాని జత ఏది?
జాబితా - I
i) మైన్కాంఫ్
ii) ఎ స్టడీ ఆఫ్ ఫిజికల్ కల్చర్
iii) సోషల్ కాంట్రాక్ట్
iv) స్పిరిట్ ఆఫ్ లాస్
జాబితా - II
ఎ) మావోట్సేటుంగ్
బి) అడాల్ఫ్ హిట్లర్
సి) మాంటెస్క్యూ
డి) రూసో
1) i- ఎ, ii- సి, iii- బి, iv-డి
2) i- బి, ii- ఎ, iii- డి, iv-సి
3) i- ఎ, ii- బి, iii- సి, iv-డి
4) i- బి, ii- ఎ, iii- సి, iv-డి
- View Answer
- సమాధానం: 2
19. కింది వాటిలో సరైన జత ఏది?
1) ఇండల్జెన్సెస్ - పాప పరిహార పత్రాలు
2) లెజాఫేర్ - జోక్యం చేసుకోకు
3) అపార్థీడ్ - వర్ణ వివక్ష
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
20. యూరప్‌లో ఆచరణలో ఉన్న ‘పుట్టింగ్ ఔట్ పద్ధతి’ అంటే?
1) ముడి సరుకులను వృత్తి పని వారికి అప్పగించి పని చేయించడం
2) ఓడరేవులను కార్మికులకు అప్పగించడం
3) సముద్రాలపై వ్యాపార గుత్తాధిపత్యం కలిగి ఉండటం
4) వ్యవసాయాన్ని వాణిజ్యీకరణ చేయడం
- View Answer
- సమాధానం: 1
21. ‘ది ప్రిన్స్’ గ్రంథ రచయిత ఎవరు?
1) మాఖియవెల్లి
2) రాఫెల్
3) డ్యూరర్
4) ఎరాస్మస్
- View Answer
- సమాధానం: 1
22. జతపరచండి.
జాబితా - I
i) దైవ దత్తాధికార సిద్ధాంతం అనుసరించిన వారు
ii) మానవుడు సమాజం అనే సంకెళ్లలో బంధించబడ్డాడు అని వ్యాఖ్యానించిన వారు
iii) ‘వర్గ పోరాటపు రికార్డే చరిత్ర’ అని పేర్కొన్నవారు
iv) ‘నేనే రాజ్యం’ అని వ్యాఖ్యానించిన వారు
జాబితా - II
ఎ) 14వ లూయీ
బి) కారల్ మార్క్్స
సి) రూసో
డి) మొదటి జేమ్స్
1) i- ఎ, ii- సి, iii- బి, iv-డి
2) i- డి, ii- సి, iii- బి, iv-ఎ
3) i- ఎ, ii- బి, iii- సి, iv-డి
4) i- బి, ii- ఎ, iii- డి, iv-సి
- View Answer
- సమాధానం: 2
23. ‘రాజుల్లో సూర్యుడు’ అని పేరొందిన వారెవరు?
1) 4వ హెన్రీ
2) 14వ లూయీ
3) 15వ లూయీ
4) 16వ లూయీ
- View Answer
- సమాధానం: 2
24. ‘ఫ్రెంచ్ ఈస్టిండియా కంపెనీ’ని ఎప్పుడు స్థాపించారు?
1) 1664
2) 1654
3) 1668
4) 1678
- View Answer
- సమాధానం: 1
25. పవిత్ర రోమన్ సామ్రాజ్యాన్ని విచ్ఛిన్నం చేసిందెవరు?
1) 16వ లూయీ
2) నెపోలియన్ బోనాపార్టే
3) 7వ హెన్రీ
4) రెండో ఛార్లెస్
- View Answer
- సమాధానం: 2
26. జతపరచండి.
సంవత్సరం
i) 1865
ii) 1869
iii) 1898
iv) 1929
ప్రాధాన్యం
ఎ) ప్రపంచ ఆర్థిక మాంద్యం
బి) అబ్రహం లింకన్ హత్య
సి) చైనాలో వంద రోజుల సంస్కరణలు
డి) సూయజ్ కాలువ తెరవడం
1) i- ఎ, ii- సి, iii- బి, iv-డి
2) i- బి, ii- డి, iii- సి, iv-ఎ
3) i- ఎ, ii- బి, iii- సి, iv-డి
4) i- బి, ii- ఎ, iii- డి, iv-సి
- View Answer
- సమాధానం: 2
27. ‘ఉదయించే సూర్యుడి భూమి’గా పేరొందిన దేశం?
1) జర్మనీ
2) జపాన్
3) ఇంగ్లండ్
4) ఫ్రాన్స్
- View Answer
- సమాధానం: 2
28. ‘కార్బోనారీ’ అంటే?
1) బొగ్గు కాల్చేవారు
2) స్వేచ్ఛాపుత్రులు
3) పన్నులు చెల్లించేవారు
4) విద్యాధికులు
- View Answer
- సమాధానం: 1
29. జతపరచండి.
జాబితా - I
i) ది మోనాలిసా చిత్రం
ii) ప్రైస్ ఆఫ్ పాలీ గ్రంథం
iii) గైడ్ టు జాగ్రఫీ
iv) ది లాస్ట్ జడ్జిమెంట్ చిత్రం
జాబితా - II
ఎ) టాలమీ
బి) మైఖెలాంజిలో
సి) ఎరాస్మస్
డి) లియోనార్డో డావెన్సీ
1) i- ఎ, ii- సి, iii- బి, iv-డి
2) i- బి, ii- డి, iii- సి, iv-ఎ
3) i- డి, ii- సి, iii- ఎ, iv- బి
4) i- బి, ii- ఎ, iii- డి, iv-సి
- View Answer
- సమాధానం: 3
30. కింది వాటిలో హిట్లర్ స్థాపించనిది ఏది?
1) గెస్ట్ పో (రహస్య పోలీస్ దళం)
2) పీపుల్స్ అబ్జర్వర్ (పత్రిక)
3) రెడ్ షర్ట్స (ఎర్ర చొక్కాల దళం)
4) ఎలైట్ గార్‌డ్స (అత్యున్నత రక్షక దళం)
- View Answer
- సమాధానం: 3
31. జతపరచండి.
ప్రముఖుడు
i) బెనిటో ముస్సోలిని
ii) హిట్లర్
iii) జోసెఫ్ మాజినీ
iv) అలీవర్ క్రాంవెల్
బిరుదు
ఎ) ప్యూరర్
బి) ఇల్డ్యూస్
సి) లార్డ ప్రొటెక్టర్
డి) ఇటలీ జాతీయోద్యమ ప్రవక్త
1) i- ఎ, ii- సి, iii- బి, iv-డి
2) i- బి, ii- డి, iii- సి, iv-ఎ
3) i- డి, ii- సి, iii- ఎ, iv- బి
4) i- బి, ii- ఎ, iii- డి, iv-సి
- View Answer
- సమాధానం: 4
32. ‘అన్ని సముద్రాలు కలిసే ఉన్నాయి’ అనే విషయాన్ని తొలిసారి తన భౌగోళిక యాత్రల ద్వారా వివరించిందెవరు?
1) ఫెర్డినాండ్ మాజిలాన్
2) క్రిస్టఫర్ కొలంబస్
3) వాస్కోడిగామా
4) ఫ్రెడరిక్ బార్బోసా
- View Answer
- సమాధానం: 1
33. ‘రినైజాన్స్’ అనేది ఏ భాషాపదం?
1) ఫ్రెంచ్
2) జర్మన్
3) గ్రీక్
4) స్పానిష్
- View Answer
- సమాధానం: 1
34. మధ్యయుగం నాటి ఐరోపా వాస్తు శైలిని ఏమంటారు?
1) సమురాయ్
2) పైటా
3) మీర్
4) గోథిక్
- View Answer
- సమాధానం: 4
35. కింది వాటిలో సరికాని జత ఏది?
1) నిజమైన క్రైస్తవుడు - జాన్ కాల్విన్
2) మత సంస్కరణోద్యమానికి వేగు చుక్క - జాన్ విక్లిఫ్
3) ది నావిగేటర్ - హెన్రీ
4) ఆధునిక జస్టీనియన్ - లూయీ ఫిలిప్
- View Answer
- సమాధానం: 4
36. 1830 నాటికి ప్రపంచంలోనే తొలి రైలు ఏయే ప్రాంతాల మధ్య నడిచింది?
1) మాంచెస్టర్ - బ్రిస్టల్
2) బ్రిస్టల్ - లివర్‌పూల్
3) లివర్‌పూల్ - మాంచెస్టర్
4) స్టాకేటన్ - డార్లింగ్టన్
- View Answer
- సమాధానం: 3
37. జతపరచండి.
జాబితా - I
i) మరమగ్గం
ii) ఆవిరి యంత్రం
iii) వాటర్ ఫ్రేమ్
iv) స్పిన్నింగ్ మ్యూల్
జాబితా - II
ఎ) రిచర్డ ఆర్క్‌రైట్
బి) శామ్యూల్ క్రాంప్టన్
సి) ఎడ్మండ్ కార్టరైట్
డి) జేమ్స్‌వాట్
1) i- ఎ, ii- సి, iii- బి, iv-డి
2) i- బి, ii- డి, iii- సి, iv-ఎ
3) i- సి, ii- డి, iii- ఎ, iv-బి
4) i- బి, ii- ఎ, iii- డి, iv-సి
- View Answer
- సమాధానం: 3
38. ఫ్రాన్స్ జాతీయ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించుకుంటారు?
1) జూన్ 14
2) జూలై 14
3) ఆగస్టు 14
4) సెప్టెంబర్ 14
- View Answer
- సమాధానం: 2
39. ‘ఫ్రెంచ్ విప్లవానికి బైబిల్’ అని ఏ గ్రంథాన్ని అంటారు?
1) సోషల్ కాంట్రాక్ట్
2) వెల్త్ ఆఫ్ నేషన్స్
3) స్పిరిట్ ఆఫ్ లాస్
4) ప్రిన్సిపియా మ్యాథమెటికా
- View Answer
- సమాధానం: 1
40.ఫ్రాన్స్‌లో బానిసత్వాన్ని అధికారికంగా ఎప్పుడు రద్దు చేశారు?
1) 1789
2) 1794
3) 1796
4) 1799
- View Answer
- సమాధానం: 2
41. ఐక్య జర్మనీ తొలి రాజధాని ఏది?
1) బెర్లిన్
2) ఫ్రాంక్ఫర్ట
3) బాండెన్బర్గ్
4) ఉర్టెంబర్గ్
- View Answer
- సమాధానం: 1
42. బోయర్ల యుద్ధం ఎప్పుడు జరిగింది?
1) 1899-1902
2) 1905-1909
3) 1907-1911
4) 1909-1912
- View Answer
- సమాధానం: 1
43. సెయింట్ పీటర్సబర్గ్ ప్రాంతం పేరు ఏమని మార్చారు?
1) లెనిన్ గ్రాడ్
2) స్టాలిన్ గ్రాడ్
3) కెరెస్కీ గ్రాడ్
4) టాట్క్సీ గ్రాడ్
- View Answer
- సమాధానం: 1
44. జతపరచండి.
జాబితా -I
i) 1921
ii) 1945
ii) 1920
iv) 1949
జాబితా-II
ఎ) ఉత్తర అట్లాంటిక్ రాజ్యాల సంధి వ్యవస్థ (NATO)
బి) నానాజాతి సమితి (LN)
సి) నూతన ఆర్థిక విధానం (NEP)
డి) ఐక్యరాజ్య సమితి (UNO)
1) i- ఎ, ii- సి, iii- బి, iv-డి
2) i- బి, ii- డి, iii- సి, iv-ఎ
3) i- సి, ii- డి, iii- బి, iv- ఎ
4) i- బి, ii- ఎ, iii- డి, iv-సి
- View Answer
- సమాధానం: 3
45. ‘విద్య కావాలని మన సేద్యగాళ్లు అడిగిన రోజున నీ స్థానంలో నీవు నా స్థానంలో నేను ఉండం’ అని వ్యాఖ్యానించిన వారెవరు?
1) మేరీ ఆంటువానెట్
2) అలెగ్జాండ్రియా
3) రెండో క్యాథరిన్
4) మొదటి ఎలిజెబెత్
- View Answer
- సమాధానం: 3
46. కింది వాటిలో సరికాని జత ఏది?
1) గులాబీల యుద్ధం - 1453 -1485
2) శతవర్ష సంగ్రామం - 1337-1437
3) ట్యూడర్ వంశ పాలనాకాలం - 1485-1603
4) స్టూవర్ట వంశ పాలనాకాలం - 1603-1688
- View Answer
- సమాధానం: 2
47. ఫిలిగ్రిమ్ ఫాథర్స (ప్యూరిటన్లు) ఏ నౌకలో మెసాచూసెట్స్ చేరుకున్నారు?
1) గ్లోబ్
2) శాంటా
3) మే ఫ్లవర్
4) నినా
- View Answer
- సమాధానం: 3
48. ‘ఆసియా ఆసియా వాసులకే’ అని నినదించిన దేశం?
1) జపాన్
2) చైనా
3) భారత్
4) శ్రీలంక
- View Answer
- సమాధానం: 1
1) న్యూయార్క్
2) ఫిలడెల్ఫియా
3) లూసియానా
4) వర్జీనియా
- View Answer
- సమాధానం: 3
50. రెండో నల్లమందు యుద్ధానంతరం చైనా, ఇంగ్లండ్ చేసుకున్న సంధి?
1) నాన్ కింగ్ సంధి
2) పెకింగ్ సంధి
3) పోర్ట్స మౌట్ సంధి
4) బీజింగ్ సంధి
- View Answer
- సమాధానం: 2