Skip to main content

AP SI Prelims Paper-2 Question Paper 2023 PDF : ఎస్ఐ ప్రిలిమ్స్ పేప‌ర్‌-2 కొశ్చ‌న్ పేప‌ర్.. అలాగే 'కీ'.. ఈ సారి ప్ర‌శ్న‌లు ఎలా వ‌చ్చాంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఎస్‌ఐ పోస్టుల‌కు సంబంధించిన ప్రిలిమ్స్ రాత‌ప‌రీక్ష‌ను ఫిబ్రవరి 19వ తేదీన (ఆదివారం) ఆంధ్రప్రదేశ్‌ పోలీసు నియామక మండలి నిర్వ‌హించింది.
AP SI Prelims Paper2 Question Paper with key 2023
AP SI Prelims 20223 Paper2 Question Paper

ఇందులో భాగంగా ప్రిలిమినరీ పరీక్ష పేపర్‌–2(జనరల్‌ స్టడీస్‌)ను మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు నిర్వహించారు.ఈ పేప‌ర్‌-2ను 100 ప్ర‌శ్న‌లు.. 100 మార్కుల‌కు నిర్వ‌హించారు. ఈ ప్రిలిమినరీ ప‌రీక్ష రెండు పేప‌ర్లు ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహించారు. పేపర్‌–2(జనరల్‌ స్టడీస్‌) కొశ్చ‌న్ పేప‌ర్‌ను సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు.

☛ AP SI Prelims Question Paper 2023 PDF : ఎస్ఐ ప్రిలిమ్స్ పేప‌ర్‌-1 కొశ్చ‌న్ పేప‌ర్.. అలాగే 'కీ' కూడా..

ఏపీ ఎస్ఐ ప్రిలిమ్స్ 2023 పేప‌ర్‌-2 కొశ్చ‌న్ పేప‌ర్ ఇదే..

Published date : 19 Feb 2023 06:42PM
PDF

Photo Stories