Skip to main content

AP SI Mains Exam Question Paper & Key 2023 PDF : ఎస్ఐ మెయిన్స్ 2023 రాతపరీక్ష కొశ్చ‌న్ పేప‌ర్స్‌ & కీ ఇదే.. ఈ సారి ప్ర‌శ్న‌లు మాత్రం..

సాక్షి ఎడ్యుకేషన్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎస్ఐ మెయిన్స్‌ రాతపరీక్షలకు అక్టోబ‌ర్ 14, 15 తేదీల్లో నిర్వ‌హించిన విష‌యం తెల్సిందే. రాష్ట్రంలోని నాలు­గు కేంద్రాల్లో.. విశాఖపట్నం, ఏలూరు, గుంటూ­రు, కర్నూలుల్లో శని, ఆదివారాల్లో మెయిన్‌ పరీక్షలు నిర్వ­హించింది.
ap si mains exam key 2023 released news telugu,Andhra Pradesh SI Mains Written Exams
ap si mains exam question paper and key 2023

ఆబ్జెక్టివ్‌ విధానంలో రెండు పేపర్లు, డిస్క్రిప్టివ్‌ విధానంలో రెండు పేపర్లు చొప్పున మొత్తం నాలుగు పేపర్లుగా ఈ పరీక్షలను నిర్వహించారు. అక్టోబ‌ర్ 15వ తేదీన నిర్వ‌హించిన ఎస్ఐ మెయిన్స్‌ పేపర్‌–3 & 4 రాతపరీక్షలకు (ఆబ్జెక్టివ్‌) సంబంధించిన 'కీ' కూడా ఏపీ పోలీసు నియ‌మాక మండ‌లి విడుద‌ల చేశారు.మెయిన్‌ పరీక్షలకు మొత్తం 31,193 మంది అర్హత సాధించారు. వారిలో పురుషులు 27,590, మహిళలు 3,603 మంది ఉన్నారు.

➤ AP SI Mains Exam 2023 Question Paper- III కోసం క్లిక్ చేయండి

➤ AP SI Mains Exam 2023 Question Paper-III Key కోసం క్లిక్ చేయండి

➤ AP SI Mains Exam 2023 Question Paper-IV కోసం క్లిక్ చేయండి

➤ AP SI Mains Exam 2023 Question Paper-IV Key కోసం క్లిక్ చేయండి

అక్టోబ‌ర్ 14వ తేదీన‌..
అక్టోబరు 14 తేదీన‌ పేపర్‌–1 (డిస్క్రిప్టివ్‌ ) ఉదయం  10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు నిర్వహించారు. ఇదే రోజు పేపర్‌–2 (డిస్క్రిప్టివ్‌ ) మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వ‌హించిన విష‌యం తెల్సిందే. 

అక్టోబ‌ర్ 15వ తేదీన‌..
అక్టోబరు 15వ తేదీన‌ పేపర్‌–3 (ఆబ్జెక్టివ్‌) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు.., పేపర్‌–4 (ఆబ్జెక్టివ్‌) మధ్యాహ్నం 2.30 గంటల  నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించారు.

➤ AP SI Main Exam 2023 All Codes Questions Papers & Key (Click Here)

Published date : 16 Oct 2023 07:41AM

Photo Stories