ప్రతిష్టాత్మక ‘అబెల్ ప్రైజ్’ను ఏ దేశం ప్రదానం చేస్తుంది?
1. కింది వాటిలో ప్లూటో గ్రహానికి సంబంధించిన ఛాయాచిత్రాలను పంపించిన నాసాకు చెందిన ఉపగ్రహం ఏది?
ఎ) వాయేజర్
బి) న్యూ హరైజన్స
సి) మావెన్
డి) కస్సిని
- View Answer
- సమాధానం: బి
2. కింద పేర్కొన్నవారిలో 2015 సంవత్సరానికి వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి ఎవరికి లభించింది?
ఎ) విలియం సి. క్యాంప్‌బెల్
బి) యుయు తు
సి) సతోషి ఒముర
డి) పైన పేర్కొన్నవారందరికీ
- View Answer
- సమాధానం:డి
3. ప్రతిష్టాత్మక ‘అబెల్ ప్రైజ్’ను ఏ దేశం ప్రదానం చేస్తుంది?
ఎ) స్వీడన్
బి) నార్వే
సి) స్విట్జర్లాండ్
డి) అమెరికా
- View Answer
- సమాధానం: బి
4. కళింగ అవార్డును ప్రదానం చేసేది?
ఎ) భారత ప్రభుత్వం
బి) యునిసెఫ్
సి) యునెస్కో
డి) ప్రపంచ ఆరోగ్య సంస్థ
- View Answer
- సమాధానం: సి
5. భారత్ కుడంకుళంలో రష్యా సహకారంతో నిర్మించిన రియాక్టరు ఏ రకానికి చెందింది?
ఎ) బాయిలింగ్ వాటర్ రియాక్టర్
బి) వాటర్-వాటర్ ఎనర్జీ రియాక్టర్
సి) ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: బి
6. కింది వాటిలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన జలాంతర్గామి ఏది?
ఎ) అరిహంత్
బి) ఆదిత్య
సి) విక్రమాదిత్య
డి) సింధుకుష్
- View Answer
- సమాధానం: ఎ
7. హైడ్రోజన్‌ను రవాణా ఇంధనంగా వినియోగించడానికి కావాల్సింది ఏది?
ఎ) రియాక్టరు
బి) ఫ్యూయల్ సెల్
సి) సోలార్ సెల్
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: బి
8. భారత్‌లో తొలిసారిగా శక్తి ఉత్పాదన ఏ సంవత్సరంలో ప్రారంభమైంది?
ఎ) 1897
బి) 1907
సి) 1915
డి) 1947
- View Answer
- సమాధానం: ఎ
9. ఆస్ట్రోశాట్ బరువు ఎంత?
ఎ) 1337 కిలోలు
బి) 1513 కిలోలు
సి) 1380 కిలోలు
డి) 1650 కిలోలు
- View Answer
- సమాధానం: బి
10. భారత్‌లో ‘డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ పితామహుడు’గా ఎవరిని పేర్కొంటారు?
ఎ) అలెక్ జఫ్రిన్
బి) పి.ఎం. భార్గవ
సి) లాల్జీ సింగ్
డి) సమీర్ బ్రహ్మచారి
- View Answer
- సమాధానం: సి
11.ఐఆర్ఎన్ఎస్ఎస్లో భాగంగా ఇస్రో ఇప్పటివరకు ఎన్ని నావిగేషన్ ఉపగ్రహాలను ప్రయోగించింది?
ఎ) 7
బి) 8
సి) 9
డి) 10
- View Answer
- సమాధానం: ఎ
12. కింది వాటిలో రష్యాకు చెందిన గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం ఏది?
ఎ) గ్లోనాస్
బి) గెలీలియో
సి) క్యాసిజెనిథ్
డి) బిడోయ్
- View Answer
- సమాధానం: ఎ
13. ‘నానో టెక్నాలజీ’ పదాన్ని తొలిసారిగా ప్రతిపాదించింది ఎవరు?
ఎ) రిచర్డ్ ఫేన్‌మ్యాన్
బి) నొరియో తానిగుచి
సి) ఎరిక్ డెక్ల్సర్
డి) జాక్ స్టీల్
- View Answer
- సమాధానం: బి
14. కింది వాటిలో జీవ ఎరువుగా ఉపయోగపడే బ్యాక్టీరియా ఏది?
ఎ) రోడోస్పైరిల్లం
బి) అజటోబ్యాక్టర్
సి) అజోస్పైరిల్లం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
15. సేంద్రియ వ్యవసాయ విస్తీర్ణంలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది?
ఎ) అమెరికా
బి) భారత్
సి) చైనా
డి) ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: డి
16. క్లోనింగ్ ద్వారా సృష్టించిన పాష్మిన మేక పేరేమిటి?
ఎ) ప్రొమిటియ
బి) ఇంజాజ్
సి) సమరూప
డి) నూరి
- View Answer
- సమాధానం: డి
17. ఒకే శరీరంతో రెండు తలల శిశువు పుట్టడాన్ని ఏమంటారు?
ఎ) పారసైటిక్ కవల
బి) డైసిఫాలిక్ ప్యారాపాగస్
సి) ఎంబ్రియానిక్ కవల
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: బి
18. బ్రెడ్, వైన్ లాంటి పదార్థాలను ఏ పద్ధతిలో తయారు చేస్తారు?
ఎ) కిణ్వనం
బి) స్వేదనం
సి) నిపాణం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: ఎ
19. 2016 సంవత్సరానికి ‘అబెల్ ప్రైజ్’ను ఎవరికి ప్రకటించారు?
ఎ) అండ్రూవైల్స్
బి) నాష్ జూనియర్
సి) రిచర్డ్ కైల్స్
డి) నార్మన్ వైల్స్
- View Answer
- సమాధానం: ఎ
20. ‘నేషనల్ బోర్డ్ ఫర్ హయ్యర్ మ్యాథమెటిక్స్’ ఎక్కడ ఉంది?
ఎ) చెన్నై
బి) కోల్‌కతా
సి) ముంబై
డి) హైదరాబాద్
- View Answer
- సమాధానం: సి
21. థాల్ భారజల ప్లాంటు ఏ రాష్ట్రంలో ఉంది?
ఎ) మహారాష్ట్ర
బి) ఒడిశా
సి) తమిళనాడు
డి) గుజరాత్
- View Answer
- సమాధానం: ఎ
22. ప్రభుత్వం పశ్చిమబెంగాల్లోని ఏ ప్రాంతంలో కొత్తగా రియాక్టరు నిర్మించాలని నిర్ణయించింది?
ఎ) హరిపూర్
బి) చుట్కా
సి) భీంపూర్
డి) మహిబున్సవార్
- View Answer
- సమాధానం: ఎ
23. ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచురల్ రెజిన్స్ అండ్ గమ్స్’ (IINRG) ఎక్కడ ఉంది?
ఎ) అలహాబాద్
బి) రాంచీ
సి) బెంగళూరు
డి) పాట్నా
- View Answer
- సమాధానం: బి
24. ‘మెగ్నీషియం డై యురనేట్’ను సాధారణంగా ఏమని పిలుస్తారు?
ఎ) ఎల్లో కేక్
బి) రెడ్ కేక్
సి) గ్రీన్ కేక్
డి) బ్రౌన్ కేక్
- View Answer
- సమాధానం: ఎ
25. మొక్కలు కిరణజన్య సంయోగక్రియకు వినియోగించే సౌర వికిరణ భాగం?
ఎ) పరారుణ కాంతి
బి) అతినీలలోహిత కిరణాలు
సి) సూక్ష్మ తరంగాలు
డి) దృగ్గోచర కాంతి
- View Answer
- సమాధానం: డి
26. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన "ROTAVAC" టీకాను ప్రభుత్వం ఏ తేదీన విడుదల చేసింది?
ఎ) 2016 మార్చి 26
బి) 2016 మార్చి 27
సి) 2016 ఏప్రిల్ 26
డి) 2016 ఏప్రిల్ 29
- View Answer
- సమాధానం: ఎ
27. భారత్ ‘హైపర్సోనిక్ బ్రహ్మోస్’ను ఏ దేశ సహకారంతో అభివృద్ధి చేస్తోంది?
ఎ) ఫ్రాన్స్
బి) జర్మనీ
సి) రష్యా
డి) అమెరికా
- View Answer
- సమాధానం: సి
28. IRNSS-1G బరువు ఎంత?
ఎ) 1425 కిలోలు
బి) 1775 కిలోలు
సి) 2048 కిలోలు
డి) 3226 కిలోలు
- View Answer
- సమాధానం: ఎ
29. పీఎస్ఎల్వీ ద్వారా ఇప్పటివరకు ప్రయోగించిన ఉపగ్రహాల్లో భారీ ఉపగ్రహం ఏది?
ఎ) కార్టోశాట్-2బి
బి) రీశాట్-2
సి) రీశాట్-1
డి) ఓషన్‌శాట్-2
- View Answer
- సమాధానం: సి
30.ఉపగ్రహ ఆధారిత విమాన నావిగేషన్ కోసం ఇస్రో ఇప్పటివరకు ఎన్ని గగన్ పేలోడ్లను ప్రయోగించింది?
ఎ) 1
బి) 2
సి) 3
డి) 4
- View Answer
- సమాధానం: సి
31. ‘రోను’ తుఫాన్‌కు ఏ దేశం నామకరణం చేసింది?
ఎ) ఒమన్
బి) భారత్
సి) మయన్మార్
డి) మాల్దీవులు
- View Answer
- సమాధానం: డి
32.2015 సంవత్సరానికి భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి ఎవరికి ప్రదానం చేశారు?
ఎ) ఆర్థర్ మెక్‌డొనాల్డ్
బి) తకాకి కజిత
సి) ఎ, బి
డి) అసీజ్ సాంకర్
- View Answer
- సమాధానం: సి
33. ‘ఇండియన్ న్యూట్రినో అబ్జర్వేటరీ’ని ఏ రాష్ట్రంలో నిర్మించనున్నారు?
ఎ) కర్ణాటక
బి) తెలంగాణ
సి) తమిళనాడు
డి) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: సి
34.పెంటావాలెంట్ టీకాలో కింద పేర్కొన్న ఏ వ్యాధికి నివారణ ఔషధం ఉండదు?
ఎ) డిఫ్తీరియా
బి) టైఫాయిడ్
సి) హెపటైటిస్-బి
డి) టెటానస్
- View Answer
- సమాధానం: బి
35. క్షయ నిర్ధారణలో వినియోగించే పరీక్ష ఏది?
ఎ) తెమడ పరీక్ష
బి) ఛాతీ ఎక్స్-రే
సి) మాంటెక్స్ టెస్ట్
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
36. మధుమేహ వ్యాధిగ్రస్థులు అధికంగా ఏ దేశంలో ఉన్నారు?
ఎ) భారత్
బి) చైనా
సి) అమెరికా
డి) బ్రెజిల్
- View Answer
- సమాధానం: బి
37. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
ఎ) బాన్, జర్మనీ
బి) జెనీవా, స్విట్జర్లాండ్
సి) బ్రసెల్స్, బెల్జియం
డి) స్టాక్‌హోం, స్వీడెన్
- View Answer
- సమాధానం: సి
ఎ) ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్
బి) ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం, చెన్నై
సి) మైసూరు విశ్వవిద్యాలయం
డి) కోల్‌కతా విశ్వవిద్యాలయం
- View Answer
- సమాధానం: బి
39. ఏ రోజును ‘ప్రపంచ పార్కిన్‌సన్‌స డే’గా పాటిస్తారు?
ఎ) ఏప్రిల్ 11
బి) మార్చి 30
సి) జూలై 12
డి) అక్టోబర్ 10
- View Answer
- సమాధానం: ఎ
40. PSLV-C33 ద్వారా ప్రయోగించిన ఉపగ్రహం ఏది?
ఎ) IRNSS-1D
బి) IRNSS-IE
సి) IRNSS-1F
డి) IRNSS-1G
- View Answer
- సమాధానం: డి
41. ఆంధ్రప్రదేశ్‌లోని ఏ ప్రాంతంలో DRDOకొత్త క్షిపణి ప్రయోగ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది?
ఎ) మచిలీపట్నం
బి) శ్రీకాకుళం
సి) కాకినాడ
డి) రాజమండ్రి
- View Answer
- సమాధానం: ఎ
42.‘సర్వత్ర సర్వోత్తం సురక్ష’ అనే నినాదం ఏ రక్షణ బలగానికి సంబంధించింది?
ఎ) బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్
బి) సిక్ లైట్ ఇన్ఫాంట్రీ
సి) ఇండియన్ ఎయిర్ ఫోర్స్
డి) నేషనల్ సెక్యూరిటీ గార్డ్
- View Answer
- సమాధానం: డి
43. ‘రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్సడ్ టెక్నాలజీ’ ఎక్కడ ఉంది?
ఎ) ఇండోర్
బి) ముంబై
సి) హైదరాబాద్
డి) బెంగళూరు
- View Answer
- సమాధానం: ఎ
44.తెలంగాణలో ఎన్ని ప్రాంతాల్లో భార జల ప్లాంట్లు ఉన్నాయి?
ఎ) 1
బి) 2
సి) 3
డి) 4
- View Answer
- సమాధానం: ఎ
45. ‘కేంద్రక సంలీనం’ గురించి తొలిసారిగా వివరించిన శాస్త్రవేత్త ఎవరు?
ఎ) హాన్స్ బెథె
బి) అట్టోహాన్
సి) ఫ్రిట్జ్ స్ట్రాస్‌మన్
డి) మార్క్ ఒలిఫ్యాండ్
- View Answer
- సమాధానం: డి
46. గగనతలం నుంచి గగనతలానికి ప్రయోగించగలిగే క్షిపణి ఏది?
ఎ) అగ్ని
బి) పృథ్వి
సి) ఆకాశ్
డి) అస్త్ర
- View Answer
- సమాధానం: డి
47. కీళ్ల వాపు చికిత్సలో వినియోగించే రేడియో ఐసోటోపు ఏది?
ఎ) సోడియం-24
బి) కోబాల్ట్-60
సి) హాల్మియం-166
డి) అయోడిన్-131
- View Answer
- సమాధానం: సి
48. ‘నేషనల్ సెంటర్ ఫర్ ఫొటోవోల్టాయిక్ రీసెర్చ అండ్ ఎడ్యుకేషన్’ ఎక్కడ ఉంది?
ఎ) ముంబై
బి) చెన్నై
సి) బెంగళూరు
డి) హైదరాబాద్
- View Answer
- సమాధానం: ఎ
49. బయోగ్యాస్‌లో ప్రధాన వాయువు ఏది?
ఎ) మీథేన్
బి) ఈథేన్
సి) ప్రొపేన్
డి) బ్యుటేన్
- View Answer
- సమాధానం: ఎ
50. ప్రపంచ కోల్ బెడ్ మీథేన్ నిల్వల్లో భారత్ స్థానం ఎంత?
ఎ) 1
బి) 2
సి) 4
డి) 6
- View Answer
- సమాధానం: సి