ప్రపంచంలో అత్యధిక యురేనియం నిల్వలు ఉన్న దేశం ఏది?
1. ‘ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్’ ఎక్కడ ఉంది?
ఎ) అహ్మదాబాద్
బి) హైదరాబాద్
సి) పుణే
డి) లక్నో
- View Answer
- సమాధానం: ఎ
2. కింది వాటిలో విచ్ఛిత్తి చెందేది ఏది?
ఎ) యురేనియం-235
బి) యురేనియం- 233
సి) ప్లుటోనియం- 239
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
3. యురేనియంను ఏ ముడి ఖనిజం నుంచి సంగ్రహిస్తారు?
ఎ) మెగ్నీషియం డై యురనేట్
బి) పైరోలుసైట్
సి) రుటైల్
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: ఎ
4. హజీర, బరోడా భారజల ప్లాంట్లు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
ఎ) మహారాష్ట్ర
బి) గుజరాత్
సి) రాజస్థాన్
డి) మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: బి
5. అణుశక్తి విభాగం కేంద్రాల్లో అతి పెద్దది ఏది?
ఎ) ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్
బి) బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్
సి) వేరియబుల్ ఎనర్జీ సైక్లోట్రాన్ సెంటర్
డి) రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్సడ్ సైంటిఫిక్ రీసెర్చ్
- View Answer
- సమాధానం: బి
6. హోమీ జహంగీర్ బాబా తొలిసారిగా అణుశక్తి రంగానికి సంబంధించిన మూల పరిశోధనలను ఎక్కడ ప్రారంభించారు?
ఎ) టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్
బి) హరీశ్చంద్ర రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
సి) ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: ఎ
7. కింది వాటిలో హైడ్రోజన్‌కు చెందిన రేడియోధార్మిక ఐసోటోపు ఏది?
ఎ) ప్రోటియం
బి) డ్యుటీరియం
సి) ట్రీటియం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: సి
8. ప్రపంచంలో అత్యధిక యురేనియం నిల్వలు ఉన్న దేశం ఏది?
ఎ) ఆస్ట్రేలియా
బి) కజికిస్తాన్
సి) కెనడా
డి) భారత్
- View Answer
- సమాధానం: ఎ
9. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ నివేదిక ప్రకారం.. థోరియం నిల్వలు అధికంగా ఉన్న దేశం ఏది?
ఎ) భారత్
బి) ఆస్ట్రేలియా
సి) అమెరికా
డి) రష్యా
- View Answer
- సమాధానం: ఎ
10.భారత్‌లో థోరియం నిల్వలు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి?
ఎ) ఒడిశా
బి) కేరళ
సి) జార్ఖండ్
డి) ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: డి
11. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
ఎ) వియన్నా, ఆస్ట్రియా
బి) ది హేగ్, నెదర్లాండ్స్
సి) జెనీవా, స్విట్జర్లాండ్
డి) న్యూయార్క, అమెరికా
- View Answer
- సమాధానం: ఎ
12. భారత్‌లో అణు రియాక్టర్లు అధికంగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
ఎ) మహారాష్ట్ర
బి) రాజస్థాన్
సి) కర్ణాటక
డి) గుజరాత్
- View Answer
- సమాధానం: బి
13. దేశంలో మొట్టమొదటి రియాక్టర్‌ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
ఎ) 1969
బి) 1972
సి) 1975
డి) 1978
- View Answer
- సమాధానం: ఎ
14.ప్రస్తుతం దేశంలో స్థాపిత అణు సామర్థ్యం ఎంత?
ఎ) 4780 మెగావాట్లు
బి) 5780 మెగావాట్లు
సి) 6870 మెగావాట్లు
డి) 7870 మెగావాట్లు
- View Answer
- సమాధానం: బి
15.దేశంలో మొట్టమొదటి 1000 మెగావాట్ల రియాక్టర్‌ను ఎక్కడ ఏర్పాటు చేశారు?
ఎ) కుడంకుళం, తమిళనాడు
బి) రావత్భట్ట, రాజస్థాన్
సి) కైగా, కర్ణాటక
డి) కాక్రపార, గుజరాత్
- View Answer
- సమాధానం: ఎ
16. ‘న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ (NSG)’లోని సభ్యదేశాల సంఖ్య?
ఎ) 45
బి) 46
సి) 47
డి) 48
- View Answer
- సమాధానం: డి
17. ‘న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్’ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
ఎ) 1974
బి) 1975
సి) 1976
డి) 1977
- View Answer
- సమాధానం: ఎ
18. దేశంలో థోరియం ఏ ఖనిజ రూపంలో లభిస్తోంది?
ఎ) మొనజైట్
బి) పిచ్‌బ్లెండ్
సి) పైరోలుసైట్
డి) రుటైల్
- View Answer
- సమాధానం: ఎ
19. కేంద్ర ప్రభుత్వం గుజరాత్‌లోని ఏ ప్రాంతంలో 1100 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఆరు రియాక్టర్లను నిర్మించనుంది?
ఎ) చుట్కా
బి) మహిబన్స్వారా
సి) మితివర్ది
డి) భీంపూర్
- View Answer
- సమాధానం: సి
20. ‘బోర్డ్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ న్యూక్లియర్ సెన్సైస్’ ఏ నగరంలో ఉంది?
ఎ) ముంబై
బి) కోల్‌కతా
సి) హైదరాబాద్
డి) నాగపూర్
- View Answer
- సమాధానం: ఎ
21. దేశంలో అణుశక్తి విభాగాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
ఎ) 1948
బి) 1954
సి) 1969
డి) 1972
- View Answer
- సమాధానం: బి
22. కింది వాటిలో బార్క్ అభివృద్ధి చేసిన నీటిశుద్ధి విధానం ఏది?
ఎ) లో టెంపరేచర్ ఎవాపరేషన్
బి) మల్టీ స్టేజ్ ఫ్లాష్ రివర్చ్ ఆస్మాసిస్
సి) రివర్చ్ ఆస్మాసిస్
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
23. ‘వరల్డ్ న్యూక్లియర్ అసోసియేషన్’ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
ఎ) 2000
బి) 2001
సి) 2002
డి) 2003
- View Answer
- సమాధానం: బి
24. వరల్డ్ న్యూక్లియర్ అసోసియేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
ఎ) లండన్
బి) న్యూయార్క్
సి) వియన్నా
డి) బీజింగ్
- View Answer
- సమాధానం: ఎ
25. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ప్రస్తుత డెరైక్టర్ జనరల్ ఎవరు?
ఎ) మహమ్మద్ ఎల్ బరాదీ
బి) యుకియ అమనొ
సి) గ్రోహార్లెం బ్రంట్‌లాండ్
డి) లేర్సియా ఆంటోనియో విన్హాస్
- View Answer
- సమాధానం: బి
26. అత్యధిక అణురియాక్టర్లను కలిగిన దేశం?
ఎ) ఫ్రాన్స్
బి) రష్యా
సి) చైనా
డి) అమెరికా
- View Answer
- సమాధానం: డి
27. 2016 ఫిబ్రవరి నాటికి అత్యధిక స్థాపిత అణుశక్తి సామర్థ్యం కలిగిన దేశం ఏది?
ఎ) అమెరికా
బి) ఫ్రాన్స్
సి) జపాన్
డి) చైనా
- View Answer
- సమాధానం: ఎ
28. మొత్తం స్థాపిత శక్తి సామర్థ్యంలో అణుశక్తి వాటా అధికంగా ఉన్న దేశం ఏది?
ఎ) ఫ్రాన్స్
బి) అమెరికా
సి) స్విట్జర్లాండ్
డి) జపాన్
- View Answer
- సమాధానం: ఎ
29. భారత్‌లో పూర్తిస్థాయిలో శక్తిని ఉత్పత్తి చేస్తున్న రియాక్టర్ల సంఖ్య?
ఎ) 21
బి) 22
సి) 23
డి) 24
- View Answer
- సమాధానం: ఎ
30. భారత్‌లో అత్యధిక మోతాదు రేడియోధార్మిక ఐసోటోపులను ఉత్పత్తి చేస్తున్న కేంద్రం ఏది?
ఎ) బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్
బి) బోర్డ ఆఫ్ రేడియేషన్ అండ్ ఐసోటోప్ టెక్నాలజీ
సి) ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ
డి) రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్సడ్ సైంటిఫిక్ రీసెర్చ్
- View Answer
- సమాధానం:బి
31. ‘ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఉఅ)’ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
ఎ) 1974
బి) 1975
సి) 1976
డి) 1977
- View Answer
- సమాధానం: ఎ
32.ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
ఎ) లండన్
బి) జెనీవా
సి) రోమ్
డి) పారిస్
- View Answer
- సమాధానం: డి
33. అణు రియాక్టర్లలో మితకారిగా కింది వాటిలో దేన్ని వాడతారు?
ఎ) భారజలం
బి) గ్రాఫైట్
సి) బెరీలియం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
34. భారత అణుశక్తి కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేసిన రెండో తరం అణు రియాక్టర్ పేరేమిటి?
ఎ) ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్
బి) అడ్వాన్సడ్ హెవీ వాటర్ రియాక్టర్
సి) ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: సి
35. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ల నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ రంగ సంస్థ ఏది?
ఎ) న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL)
బి) భారతీయ నాభికీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ (BHAVINI)
సి) యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (UCIL)
డి) ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL)
- View Answer
- సమాధానం: బి
36.కేంద్రక విచ్ఛిత్తి చర్యను తొలిసారిగా నిర్వహించింది ఎవరు?
ఎ) అట్టోహాన్ - ఫ్రిట్జ్ స్ట్రాస్‌మన్
బి) హాన్స్ బెథె
సి) ఎన్రికో ఫెర్మి
డి) పైన పేర్కొన్న వారెవరూ కాదు
- View Answer
- సమాధానం: ఎ
37. ఎన్ని హైడ్రోజన్ పరమాణువుల్లో డ్యుటీరియం ఒక పరమాణువుగా ఉంటుంది?
ఎ) 3200
బి) 6400
సి) 12800
డి) 2400
- View Answer
- సమాధానం: బి
38. ఫ్రాన్స్ కు చెందిన అరీవా కంపెనీ నుంచి దిగుమతి చేసుకునే ఏ రియాక్టర్‌ను మహారాష్ట్రలోని జైతాపూర్‌లో ఏర్పాటు చేయనున్నారు?
ఎ) యురోపియన్ ప్రెషరైజ్డ్ రియాక్టర్
బి) వాటర్ - వాటర్ ఎనర్జీ రియాక్టర్
సి) బాయిలింగ్ వాటర్ రియాక్టర్
డి) గ్యాస్ కూల్డ్ రియాక్టర్
- View Answer
- సమాధానం: ఎ
39. కింద పేర్కొన్న ఏ రియాక్టర్లో థోరియం, యురేనియం-233ల మిశ్రమ ఇంధనాన్ని వినియోగిస్తారు?
ఎ) అడ్వాన్సడ్ హెవీ వాటర్ రియాక్టర్
బి) ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్
సి) ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్
డి) బాయిలింగ్ వాటర్ రియాక్టర్
- View Answer
- సమాధానం: ఎ
40. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ గణాంకాల ప్రకారం.. భారత్‌లో ఎన్ని టన్నుల థోరియం నిల్వలు ఉన్నాయి?
ఎ) లక్ష టన్నులు
బి) 3.19 లక్షల టన్నులు
సి) 50 లక్షల టన్నులు
డి) కోటి టన్నులు
- View Answer
- సమాధానం: బి
41. కింది వాటిలో అమెరికాలో జరిగిన అణు దుర్ఘటన ఏది?
ఎ) త్రీ మైల్ ఐలాండ్ దుర్ఘటన
బి) చెర్నోబిల్ దుర్ఘటన
సి) ఫుకుషిమా దుర్ఘటన
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: ఎ
42.ప్రపంచంలో తొలిసారిగా అణుశక్తి ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేసిన దేశం ఏది?
ఎ) అమెరికా
బి) సోవియట్ యూనియన్
సి) జపాన్
డి) ఫ్రాన్స్
- View Answer
- సమాధానం: బి
43. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న శక్తిలో అణుశక్తి వాటా ఎంత?
ఎ) 25%
బి) 20%
సి) 14%
డి) 9%
- View Answer
- సమాధానం: సి
44. కింది వాటిలో అతిపెద్ద రియాక్టర్‌గా దేన్ని పేర్కొంటారు?
ఎ) ఫుకుషిమా రియాక్టర్
బి) యురోపియన్ ప్రెషరైజ్డ్ రియాక్టర్
సి) ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్
డి) సూర్యుడు
- View Answer
- సమాధానం: డి
45. తొలిసారిగా రియాక్టర్‌ను నిర్మించింది ఎవరు?
ఎ) ఎన్రికో ఫెర్మి
బి) అట్టోహాన్
సి) హాన్స్ బెథె
డి) పైన పేర్కొన్న ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: ఎ
46. Experimental Advanced Superconducting Tokamak (EAST) అనే సంలీన రియాక్టర్‌ను రూపొందించిన దేశం ఏది?
ఎ) జపాన్
బి) ఫ్రాన్స్
సి) చైనా
డి) అమెరికా
- View Answer
- సమాధానం: సి
47. కింది వాటిలో న్యూక్లియర్ ఫ్యూజన్ (కేంద్రక సంలీనం)కు ఉదాహరణ ఏది?
ఎ) డ్యుటీరియం - డ్యుటీరియం సంలీనం
బి) ప్రోటాన్ - ప్రోటాన్ సంలీనం
సి) డ్యుటీరియం - ట్రీటియం సంలీనం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
48. కింది వాటిలో దేనికి చొచ్చుకుపోయే సామర్థ్యం అధికంగా ఉంటుంది?
ఎ) ఆల్ఫా కిరణం
బి) బీటా కిరణం
సి) గామా కిరణం
డి) ఎక్స్ కిరణం
- View Answer
- సమాధానం: సి
49. ఒక రేడియోధార్మిక కేంద్రకం నుంచి ఆల్ఫా కిరణం విడుదలైనప్పుడు పరమాణు సంఖ్య..?
ఎ) ఒక ప్రమాణం తగ్గుతుంది
బి) రెండు ప్రమాణాలు తగ్గుతుంది
సి) ఒక ప్రమాణం పెరుగుతుంది
డి) రెండు ప్రమాణాలు పెరుగుతుంది
- View Answer
- సమాధానం: బి
50.కింది వాటిలో కృత్రిమ రేడియో ఐసోటోపు ఏది?
ఎ) కార్బన్-14
బి) కార్బన్-13
సి) ట్రీటియం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: బి
51. కింది వాటిలో యురేనియంకు చెందిన కృత్రిమ ఐసోటోపు ఏది?
ఎ) యురేనియం-238
బి) యురేనియం-235
సి) యురేనియం-234
డి) యురేనియం-233
- View Answer
- సమాధానం:డి
52. అధిక అర్ధ జీవిత కాలం కలిగిన లోహం?
ఎ) ఫ్రాన్షియం
బి) రేడియం
సి) అక్టీనియం
డి) థోరియం
- View Answer
- సమాధానం: డి
53. ఊపిరితిత్తుల ఇమేజింగ్‌లో ఉపయోగించే రేడియోధార్మిక ఐసోటోపు ఏది?
ఎ) కోబాల్ట్-60
బి) టెక్నీషియం-99
సి) ఫాస్ఫరస్-32
డి) క్వీనాన్-133
- View Answer
- సమాధానం: డి
54. ప్రోటీన్ల జీవక్రియ అధ్యయనానికి వినియోగించే రేడియో ఐసోటోపు ఏది?
ఎ) సల్ఫర్-35
బి) క్లోరిన్-36
సి) పొటాషియం-42
డి) ఇనుము-59
- View Answer
- సమాధానం: ఎ
55. కింది వాటిలో టైటానియం ఐరన్ ఆక్సైడ్ ఖనిజం ఏది?
ఎ) నియోబియం
బి) ఇల్మినైట్
సి) మొనజైట్
డి) సిలిమనైట్
- View Answer
- సమాధానం: బి