క్లోనింగ్ ద్వారా సృష్టించిన ఇంజాజ్ ఒక?
1. క్లోనింగ్ ద్వారా సృష్టించిన ఇంజాజ్ ఒక?
1) గుర్రం
2) ఒంటె
3) కుక్క
4) గేదె
- View Answer
- సమాధానం: 2
2. అధిక బీటా-కెరోటిన్ కలిగిన గోల్డెన్ రైస్‌ను తొలిసారిగా సృష్టించిందెవరు?
1) రాబర్ట్ జిగ్లర్
2) నార్మన్ బోర్లాగ్
3) ఇంగోపాట్రైకస్
4) ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: 3
3.అణు రియాక్టర్లలో మితకారిగా వాడేది?
1) భారజలం
2) బెరీలియం
3) గ్రాఫైట్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
4. 113వ మూలకానికి ఇటీవల జపాన్ శాస్త్రవేత్తలు పెట్టిన పేరు?
1) యునునాక్టియం
2) జిర్కోనియం
3) నిహోనియం
4) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: 3
5. ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి మరియా షరపోవా ఏ నిషేధిత పదార్థాన్ని వినియోగించింది?
1) నాన్డ్రోలీన్
2) మెల్డోనియం
3) ఆండ్రోస్టీన్
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 2
6. వేరియబుల్ ఎనర్జీ సైక్లోట్రాన్ సెంటర్ ఎక్కడ ఉంది?
1) కోల్‌కతా
2) ముంబయి
3) హైదరాబాద్
4) న్యూఢిల్లీ
- View Answer
- సమాధానం: 1
7. కింది వాటిలో ఏ సూక్ష్మజీవిని జీవ ఎరువుగా ఉపయోగిస్తారు?
1) అజటోబ్యాక్టర్
2) రోడోస్పైరిల్లం
3) అనబిన
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
8. గత 75 ఏళ్లలో అత్యంత వేడి సంవత్సరం ఏది?
1) 2014
2) 2015
3) 1998
4) 1999
- View Answer
- సమాధానం: 2
9. ఎముకలు, కండరాలు, కొవ్వు, మృదులాస్థి కణజాలాల్లో ఆవిర్భవించే క్యాన్సర్ ఏది?
1) కార్సినోమ
2) లింఫోమ
3) సార్కోమ
4) మెలనోమ
- View Answer
- సమాధానం: 3
10. కింది వాటిలో ఆర్గానోక్లోరిన్ రకానికి చెందిన రసాయన క్రిమి సంహారకం ఏది?
1) ఎండోసల్ఫాన్
2) డీడీటీ
3) ఆల్డ్రిన్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
11. ఔఉఈ అంటే?
1) లైట్ ఎమిటింగ్ డివైస్
2) లైట్ ఎమిటింగ్ డయోడ్
3) లార్జ ఎమిటింగ్ డివైస్
4) లార్జ ఎమిటింగ్ డయోడ్
- View Answer
- సమాధానం: 2
12. భారత్‌లో నానో టెక్నాలజీకి ఆద్యుడెవరు?
1) శాం పిట్రోడా
2) యు.ఆర్.రావు
3) సి.ఎన్.ఆర్.రావు
4) సతీష్ ధావన్
- View Answer
- సమాధానం: 3
13. దేశవ్యాప్తంగా తీర ప్రాంతాల్లో సునామీ వేగం, దిశను తెలుసుకోవడానికి Tide Guage లను ఏర్పాటు చేసిన సంస్థ ఏది?
1) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ
2) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ
3) సర్వే ఆఫ్ ఇండియా
4) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: 3
14. దేశంలో మొదటి స్టెమ్ సెల్ బ్యాంకును ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) హైదరాబాద్
2) చెన్నై
3) ముంబయి
4) బెంగళూరు
- View Answer
- సమాధానం: 2
15. నౌకాదళం తూర్పు కమాండ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
1) పారదీప్
2) చెన్నై
3) విశాఖపట్నం
4) కొచ్చి
- View Answer
- సమాధానం: 3
16. 2015 ఏప్రిల్‌లో నేపాల్‌లో భూకంపం సంభవించినప్పుడు భారత్ నిర్వహించిన సహాయ కార్యక్రమం పేరేమిటి?
1) ఆపరేషన్ పరాక్రమ్
2) ఆపరేషన్ పూర్ణవిజయ
3) ఆపరేషన్ హోప్
4) ఆపరేషన్ మైత్రి
- View Answer
- సమాధానం: 4
17. ఒడిశాలోని చాందీపూర్ నుంచి 2016 మే 18న విజయవంతంగా పరీక్షించిన క్షిపణి ఏది?
1) పృథ్వీ-1
2) పృథ్వీ-2
3) పృథ్వీ-3
4) ఆకాశ్
- View Answer
- సమాధానం: 2
18. నౌకాదళం కోసం ప్రత్యేకంగా రూపొందించిన పృథ్వీ క్షిపణి ఏది?
1) సాగరిక
2) త్రిశూల్
3) ధనుష్
4) నిర్భయ్
- View Answer
- సమాధానం: 3
19. అస్త్ర అనేది ఎటువంటి క్షిపణి?
1) ఉపరితలం నుంచి ఉపరితలం
2) ఉపరితలం నుంచి గగనతలం
3) గగనతలం నుంచి గగనతలం
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం:3
20. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన భారత మొదటి పౌర విమానం ఏది?
1) నిషాంత్
2) సరస్
3) ధ్రువ్
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 2
21. కింది వాటిలో ఉభయచర యుద్ధనౌక ఏది?
1) ఐఎన్ఎస్ జలష్వ
2) ఐఎన్ఎస్ మగర్
3) ఐఎన్ఎస్ కుంభీర్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
22.అస్త్ర క్షిపణి పరిధి ఎంత?
1) 80 కి.మీ.
2) 120 కి.మీ.
3) 150 కి.మీ.
4) 200 కి.మీ.
- View Answer
- సమాధానం:1
23. దేశంలో అత్యంత ఎత్తై యుద్ధ క్షేత్రం ఏది?
1) సియాచిన్
2) నుబ్ర
3) కార్గిల్
4) లేహ్
- View Answer
- సమాధానం: 1
24. బ్రహ్మోస్ క్షిపణి వేగం ఎంత?
1) 1.6 మ్యాక్
2) 2.8 మ్యాక్
3) 5 మ్యాక్
4) 7 మ్యాక్
- View Answer
- సమాధానం: 2
25. కింది వాటిలో అణు ఇంధన జలాంతర్గామి ఏది?
1) ఐఎన్ఎస్ అరిహంత్
2) ఐఎన్ఎస్ అరిధమన్
3) ఐఎన్ఎస్ చక్ర
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
26. ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ ఎక్కడ ఉంది?
1) ముంబయి
2) కల్పక్కం
3) తిరువనంతపురం
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 2
27. గుజరాత్‌లోని కాక్రపార్‌లో ఇప్పటి వరకు ఎన్ని అణు రియాక్టర్లను నిర్మించారు?
1) రెండు
2) మూడు
3) నాలుగు
4) ఐదు
- View Answer
- సమాధానం: 1
28. రోబోట్ అనే పదాన్ని ప్రతిపాదించింది ఎవరు?
1) ఇసాక్ అసిమోవ్
2) క్యారెల్ క్యాపెక్
3) జార్జి డివోల్
4) ఎరిక్ డెక్ల్సర్
- View Answer
- సమాధానం:2
29.భారతసైన్యం మొదటి ఫీల్డ్ మార్షల్ ఎవరు?
1) జనరల్ కె.ఎం. కరియప్ప
2) జనరల్ దల్బీర్ సింగ్
3) జనరల్ ఫ్రాన్సిస్ బ్యూఫోర్ట్
4) ఎస్.హెచ్.ఎఫ్.జె. మానిక్‌షా
- View Answer
- సమాధానం:4
30.మానవుడి డీఎన్ఏలోని ఏ భాగం ఆధారంగా డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్‌ను నిర్వహిస్తారు?
1) వేరియబుల్ నంబర్ టాండెం రిపీట్స్
2) షార్ట్ టాండెం రిపీట్స్
3) మైక్రో శాటిలైట్స్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
31. భారతదేశ సైన్స విధానాన్ని తొలిసారిగా ఎప్పుడు ప్రకటించారు?
1) 1958
2) 1983
3) 2003
4) 2013
- View Answer
- సమాధానం:1
32. నానో టెక్నాలజీ మిషన్ ఎప్పుడు ప్రారంభించారు?
1) 2005
2) 2006
3) 2007
4) 2009
- View Answer
- సమాధానం: 3
33.హిందు మహాసముద్రంలో రెండేళ్లకొకసారి వివిధ దేశాలు కలిసి నిర్వహించే నావికా విన్యాసాల పేరేమిటి?
1) మలబార్
2) మైత్రి
3) మిలన్
4) యుద్ధ అభ్యాస్
- View Answer
- సమాధానం: 3
34. భారతదేశ రక్షణ దళాల సుప్రీం కమాండర్ ఎవరు?
1) ప్రధానమంత్రి
2) కేంద్ర హోంమంత్రి
3) రాష్ర్టపతి
4) ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: 3
35. నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎక్కడ ఉంది?
1) డెహ్రాడూన్
2) చెన్నై
3) పుణే
4) జబల్పూర్
- View Answer
- సమాధానం: 3
36. 2015లో మొత్తం ఎన్నిసార్లు మిగ్ విమానాలు కూలాయి?
1) మూడు
2) నాలుగు
3) ఐదు
4) ఆరుసార్లు
- View Answer
- సమాధానం: 1
37. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న యుద్ధవిమాన క్యారియర్ అడ్మిరల్ గోర్షకోవ్కు భారత్ ఏ పేరు పెట్టింది?
1) ఐఎన్ఎస్ విరాట్
2) ఐఎన్ఎస్ విక్రాంత్
3) ఐఎన్ఎస్ విరాట్
4) ఐఎన్ఎస్ విక్రమాదిత్య
- View Answer
- సమాధానం: 4
38.శిక్షణ యుద్ధ విమానం పిలాటస్ పీసీ-7ను భారత్ ఏ దేశం నుంచి దిగుమతి చేసుకుంది?
1) రష్యా
2) స్విట్జర్లాండ్
3) అమెరికా
4) బ్రిటన్
- View Answer
- సమాధానం: 2
39.భారత వైమానిక దళానికి చెందిన ఏ యుద్ధ విమానం ఎయిర్ టు ఎయిర్ రిఫ్యుయలర్గా పనిచేస్తుంది?
1) తేజస్
2) సరస్
3) ధ్రువ్
4) ల్యూషిన్-78
- View Answer
- సమాధానం:4
40. ఇండియన్ మిలిటరీ అకాడమీ ఎక్కడ ఉంది?
1) డెహ్రాడూన్
2) ముంబయి
3) చెన్నై
4) న్యూఢిల్లీ
- View Answer
- సమాధానం: 1
41. ఇండియన్ కోస్ట్‌గార్డ్ స్వతంత్ర వ్యవస్థగా ఎప్పుడు ఏర్పాటైంది?
1) 1975
2) 1976
3) 1977
4) 1978
- View Answer
- సమాధానం: 3
42. పోఖ్రాన్లో 1974లో నిర్వహించిన మొదటి అణ్వస్త్ర పరీక్షకు నేతృత్వం వహించినవారు ఎవరు?
1) హోమీ జహంగీర్ బాబా
2) రాజా రామన్న
3) విక్రం సారాభాయ్
4) అనిల్ కకోద్కర్
- View Answer
- సమాధానం: 2
43. దేశంలోని మొదటి ట్యాంకర్ నౌక పేరు?
1) ఐఎన్ఎస్ కుక్రి
2) ఐఎన్ఎస్ మగర్
3) ఐఎన్ఎస్ విశాల్
4) ఐఎన్ఎస్ శక్తి
- View Answer
- సమాధానం: 4
44. మొదటి ఫ్రిగేట్ నౌక పేరేమిటి?
1) ఐఎన్ఎస్ వినాశ్
2) ఐఎన్ఎస్ ఫురియాల్
3) ఐఎన్ఎస్ కుక్రి
4) ఐఎన్ఎస్ విజయ్
- View Answer
- సమాధానం:2
45. 2016లో భారత్, జపాన్, అమెరికా సంయుక్తంగా నిర్వహించిన నావికా విన్యాసం పేరేమిటి?
1) మలబార్
2) మైత్రి
3) సహాయ
4) విజయ్
- View Answer
- సమాధానం: 1
46. భారత వైమానిక దళాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1932
2) 1948
3) 1962
4) 1987
- View Answer
- సమాధానం: 1
47. భారత పరిశోధన కేంద్రం హిమాద్రి ఎక్కడ ఉంది?
1) సియాచిన్
2) డార్జిలింగ్
3) ఆర్కిటిక్ ప్రాంతం
4) అంటార్కిటికా ప్రాంతం
- View Answer
- సమాధానం: 3
48. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ ఎక్కడ ఉంది?
1) కోల్‌కతా
2) ఢిల్లీ
3) హైదరాబాద్
4) ముంబయి
- View Answer
- సమాధానం: 1
49. నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్‌ను ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) గుర్గావ్
2) సిమ్లా
3) కోల్‌కతా
4) పుణే
- View Answer
- సమాధానం: 1
50. భారత్‌కు చెందిన మెయిన్ బ్యాటిల్ యుద్ధ ట్యాంకు ఏది?
1) సరస్
2) ఫాల్కన్
3) అర్జున్
4) తేజస్
- View Answer
- సమాధానం: 3
51. ఇటీవల మరణించిన ప్రముఖ బాక్సర్ మొహమ్మద్ అలీ ఏ వ్యాధితో దీర్ఘకాలం పోరాడాడు?
1) అల్జీమర్స్ వ్యాధి
2) పార్కిన్సన్స్ వ్యాధి
3) స్కిజోఫ్రీనియా
4) ఆస్పెర్జర్స్ సిండ్రోమ్
- View Answer
- సమాధానం:2
52. జవహర్లాల్ సెంటర్ ఫర్ అడ్వాన్సడ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఎక్కడ ఉంది?
1) బెంగళూరు
2) ముంబయి
3) అహ్మదాబాద్
4) నాగ్‌పూర్
- View Answer
- సమాధానం: 1
53.ప్రపంచ అల్జీమర్స దినంగా ఎప్పడు పాటిస్తారు?
1) సెప్టెంబర్ 21
2) సెప్టెంబర్ 29
3) మే 24
4) ఫిబ్రవరి 28
- View Answer
- సమాధానం: 1
54. కింది వాటిలో ఎయిడ్స్ వ్యాధి చికిత్సలో వినియోగించే ఔషధం పేరేమిటి?
1) టెనోఫోవిర్
2) లామివుడిన్
3) జిడోవుడిన్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
55. ప్రపంచ ఆరోగ్యసంస్థ భారత్‌ను పోలియోరహిత దేశంగా ఎప్పుడు ప్రకటించింది?
1) 2014,మార్చి 27
2) 2014, మే 28
3) 2015, జనవరి 1
4) 2015, మార్చి 27
- View Answer
- సమాధానం: 1
56. అత్యధికంగా మధుమేహ రోగులున్న దేశం?
1) చైనా
2) భారత్
3) బ్రెజిల్
4) అమెరికా
- View Answer
- సమాధానం: 1
57. ఒక జీవి జన్యువులను మరో జీవి డీఎన్ఏలోకి ప్రవేశపెట్టే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏమంటారు?
1) ట్రాన్స్ జెనిక్స్
2) బయోజెనిక్స్
3) బయోఇన్ఫర్మాటిక్స్
4) జీన్ ప్రొఫైలింగ్
- View Answer
- సమాధానం: 1
58. ఏటా దేశంలోని శాస్త్రవేత్తలకు భట్నాగర్ అవార్డులను ప్రదానం చేసే సంస్థ ఏది?
1) ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్
2) డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ
3) కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్
4)ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ
- View Answer
- సమాధానం: 3
59. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్‌ను ప్రధానమంత్రి ఎప్పుడు విడుదల చేశారు?
1) జూన్ 1, 2016
2) జూన్ 5, 2016
3) జనవరి 1, 2016
4) డిసెంబర్ 23, 2005
- View Answer
- సమాధానం: 1
60.ఏ వ్యాధి నిర్ధారణకు వైడాల్ టెస్ట్‌ను నిర్వహిస్తారు?
1) మలేరియా
2) టైఫాయిడ్
3) కలరా
4) నిమోనియా
- View Answer
- సమాధానం: 2