బగాసే ఆధారిత బయోమాస్ ఉత్పత్తికి ప్రధాన ఆధారం?
1. బగాసే ఆధారిత బయోమాస్ ఉత్పత్తికి ప్రధాన ఆధారం?
ఎ) కాటన్ పరిశ్రమలు
బి) ఉక్కు పరిశ్రమ
సి) పంచదార పరిశ్రమలు
డి) ఏవీకాదు
- View Answer
- సమాధానం: సి
2. మెదడులోని కణతులను దేని ద్వారా గుర్తిస్తారు?
ఎ) రేడియో ఫాస్ఫరస్
బి) రేడియో కోబాల్ట్
సి) ఎక్స్‌రే
డి) రేడియో అయోడిన్
- View Answer
- సమాధానం: ఎ
3.భారత్‌లో చౌకగా లభించే అణు ఇంధనం?
ఎ) యురేనియం
బి) స్ట్రాన్షియం-90
సి) ప్లూటోనియం
డి) థోరియం
- View Answer
- సమాధానం: డి
4. తెలుగు రాష్ట్రాల్లో వాడుతున్న సోలార్ లాంతర్లు?
ఎ) సూర్యకాంత్
బి) విజయకాంత్
సి) చంద్రకాంత్
డి) ఉమాకాంత్
- View Answer
- సమాధానం: సి
5. ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ బాయిలర్ ఎక్కడ ఉంది?
ఎ) హిమాచల్ ప్రదేశ్
బి) నగోయా
సి) రియోడిజెనిరో
డి) తిరుమల
- View Answer
- సమాధానం: డి
6. నెటిజన్స్ అంటే?
ఎ) నెట్లను అల్లేవారు
బి) నెదర్లాండ్ పౌరులు
సి) ఇంటర్నెట్ వాడేవారు
డి) బంతులను తయారు చేసేవారు
- View Answer
- సమాధానం: సి
7. ‘ఏక’సూపర్ కంప్యూటర్ను తయారు చేసింది?
ఎ) సి-డాక్, పుణే
బి) రాడార్ కేంద్రం - గాజంకి
సి) టాటాగ్రూప్
డి) సీమెన్స
- View Answer
- సమాధానం:సి
8. చంద్రయాన్-1 ప్రాజెక్ట్ డెరైక్టర్‌గా పనిచేసిందెవరు?
ఎ) ప్రతాప్ రూఢీ
బి) డాక్టర్ వెల్యాల నాగేశ్వర్
సి) డాక్టర్ అన్నాదురై
డి) డాక్టర్ రాధాకృష్ణన్
- View Answer
- సమాధానం: సి
9. ‘నేషనల్ బెలూన్ లాంచింగ్’ ఎక్కడ ఉంది?
ఎ) అహ్మదాబాద్
బి) హైదరాబాద్
సి) లక్నో
డి) గాజంకి
- View Answer
- సమాధానం: బి
10. స్ట్రాటోస్పియర్లో 20-40 కి.మీ. మధ్య ఇస్రో ఆవిష్కరించిన బ్యాక్టీరియా?
ఎ) బాసిల్లస్ తురింజెనిసిస్
బి) బాసిల్లస్ ఇస్రోనెన్సిస్
సి) అజటో బాక్టర్
డి) స్ట్రాటో బాక్టర్
- View Answer
- సమాధానం: బి
11. ఎక్ట్రిమోఫిలెస్ అంటే?
ఎ) అంతరిక్షంలోని జీవులు
బి) అంతరిక్షానికి చెందిన ఫైల్స్
సి) స్ట్రాటో స్పియర్లోని బ్యాక్టీరియాలు
డి) ట్రోపోస్పియర్లోని వైరస్లు
- View Answer
- సమాధానం: సి
12. చంద్రయాన్-2ను ఏ వాహక నౌక ద్వారా ప్రయోగిస్తారు?
ఎ) పీఎస్ఎల్వీ
బి) జీఎస్ఎల్వీ-3
సి) జీఎల్ఎల్వీ-ఎంకే 2
డి) ఏఎస్ఎల్వీ
- View Answer
- సమాధానం: సి
13. మంగళ్యాన్ తర్వాత ఇస్రో ఏ గ్రహాలపై ప్రయోగాలు చేస్తోంది?
ఎ) శుక్రుడు
బి) బుధుడు
సి) గురుడు
డి) ప్లూటో
- View Answer
- సమాధానం: ఎ
14. అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్ కాంగ్రెస్ - 2014 ఎక్కడ జరిగింది?
ఎ) టోక్యో
బి) నాసాసెంట్రల్ ఆఫీస్
సి) శ్రీహరికోట
డి) టొరంటో
- View Answer
- సమాధానం: డి
15. నాసా- ఇస్రో సంయుక్తంగా ప్రయోగిస్తున్న రాడార్?
ఎ) NICNET
బి) NISAR
సి) NASARADAR
డి) RISAT
- View Answer
- సమాధానం: బి
16. కింది వాటిలో ఇస్రో ప్రయోగించిన విదేశీ ఉపగ్రహం కానిది?
ఎ) కిట్‌శాట్-3
బి) టెక్సార్
సి) స్పాట్-6
డి) స్పేస్శాట్
- View Answer
- సమాధానం: డి
17. కింది వాటిలో విదేశాల ద్వారా ప్రయోగించిన ఇస్రో ఉపగ్రహం కానిది?
ఎ) ఇన్శాట్-4ఎ
బి) ఇన్శాట్-4బి
సి) జీశాట్-10
డి) జీశాట్-6
- View Answer
- సమాధానం: డి
18. రోహిణి ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టిన వాహక నౌక?
ఎ) ఎస్ఎల్వీ-3
బి) ఏఎస్ఎల్వీ
సి) అవతార్
డి) జీఎస్ఎల్వీ-6
- View Answer
- సమాధానం: ఎ
19. భాస్కర-2 అనేది?
ఎ) రిమోట్ సెన్సింగ్ శాటిలైట్
బి) సమాచార శాటిలైట్
సి) భాస్కరాచార్యుడి జీవిత చరిత్ర
డి) వాహక నౌక
- View Answer
- సమాధానం: ఎ
20. మొదటి ఐఆర్ఎస్-1ఎను ప్రవేశపెట్టిన రష్యా వాహక నౌక?
ఎ) స్పుత్నిక్
బి) వొస్తొక్
సి) ఇంటర్‌కాస్మోస్
డి) అపోలో
- View Answer
- సమాధానం:బి
21.ఆంధ్రప్రదేశ్, ఒడిశాలకు ‘నేషనల్ సైక్లోన్ మిటిగేషన్ ప్రాజెక్ట్’ కింద ఎంత సాయం అందించడానికి కేంద్రం అంగీకరించింది?
ఎ) రూ. 835 కోట్లు
బి) రూ. 2331 కోట్లు
సి) రూ. 3321 కోట్లు
డి) రూ. 56 కోట్లు
- View Answer
- సమాధానం: బి
22. అబ్దుల్ కలాం చివరి రచన?
ఎ) ట్రాన్సెండర్స్
బి) ఇండియా 2020
సి) ఇగ్నిటెడ్ మైండ్స్
డి) టర్నింగ్‌పాయింట్
- View Answer
- సమాధానం: ఎ
23. అబ్దుల్ కలాం పేరు మీద రూ.5లక్షలతో అవార్డు నెలకొల్పిన రాష్ర్టం?
ఎ) తమిళనాడు
బి) కర్ణాటక
సి) తెలంగాణ
డి) మహారాష్ర్ట
- View Answer
- సమాధానం: ఎ
24. 2015 ఆగస్టు 8న గీతం ఫౌండేషన్ అవార్డుపొందిన శివథామపిళ్లై కింది ఏ ప్రాజెక్ట్ డెరైక్టర్‌గా పనిచేశారు?
ఎ) పృథ్వీ
బి) అగ్ని
సి) బ్రహ్మోస్
డి) సుఖోయ్
- View Answer
- సమాధానం: సి
25. ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ (టెరి) చీఫ్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ) రాజేంద్రకుమార్
బి) అజయ్ మాథూర్
సి) విఘ్నేష చౌదరి
డి) ఇందిరా
- View Answer
- సమాధానం: బి
26. యువతలో నైపుణ్యాలు పెంచేందుకు ‘కౌశల్ కేంద్ర’ను తొలిసారి ఏర్పాటు చేసిన రాష్ర్టం?
ఎ) కర్ణాటక
బి) కేరళ
సి) ఢిల్లీ
డి) గుజరాత్
- View Answer
- సమాధానం: బి
27. సర్దార్ పటేల్ ఉత్తమ పురస్కారం-2014 పొందిన సంస్థ?
ఎ) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)
బి) నేషనల్ గ్రీన్ కోర్
సి) జాతీయ మెట్ట పరిశోధనా సంస్థ
డి) జాతీయ విత్తనాభివృద్ధి మండలి
- View Answer
- సమాధానం: సి
28. సర్దార్ పటేల్ ఉత్తమ పురస్కారాలను కింది ఏ సంస్థలకు అందిస్తారు?
ఎ) విత్తన పరిశోధన
బి) జల వనరుల పరిశోధన
సి) కరువు ప్రాంత అభివృద్ధి
డి) వ్యవయసాయ పరిశోధన
- View Answer
- సమాధానం: డి
29. డెంగీ బాధితుల కోసం ‘డెంగీ కేర్ బీమా’ సౌకర్యాన్ని కల్పిస్తున్న సంస్థ?
ఎ) ఫ్యూచర్ జనరాలి
బి) భారత్ ఎక్సాలైఫ్
సి) మాక్స్ ఇండియా
డి) అపోలో మ్యూనిచ్
- View Answer
- సమాధానం: డి
30. ప్రస్తుత అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ ఎవరు?
ఎ) అనిల్ కుమార్ సిన్హా
బి) ఆర్.సి. తాయల్
సి) రతన్ కుమార్ సిన్హా
డి) ఎస్. చంద్రమౌళి
- View Answer
- సమాధానం: సి
31. ప్రస్తుత డీఆర్డీవో డెరైక్టర్ జనరల్?
ఎ) వంగరి ఈశ్వరయ్య
బి) డా. వేద్ ప్రకాశ్
సి) లలిత కుమార మంగళం
డి) సెల్విన్ క్రిస్టోఫర్
- View Answer
- సమాధానం: డి
32. అమెరికా అధ్యక్ష భవనం అందించే ‘చాంపి యన్ చేంజ్-2014’ విజేత ఎవరు?
ఎ) సునీతా నారాయణ్
బి) సునీతా విశ్వనాథన్
సి) రాజేంద్రకుమార్ పచౌరి
డి) రామన్ మెగసెసే
- View Answer
- సమాధానం: బి
33. ఎయిమ్స్- న్యూఢిల్లీ ఉపకార్యదర్శి సంజీవ్ చతుర్వేదికి లభించిన పురస్కారం?
ఎ) గ్రీన్ ఆస్కార్
బి) రామన్ మెగసెసే
సి) కొపే మెడల్
డి) నోబెల్ పురస్కారం
- View Answer
- సమాధానం: బి
34. 2015 జూలై చివరి వారంలో భారత్‌తోపాటు మయన్మార్‌లో సంభవించిన తుపాను?
ఎ) కోయిన్
బి) నాడెలార్
సి) కొమెన్
డి) వినాశ్
- View Answer
- సమాధానం: సి
35. తెలంగాణలోని సోలార్ సిటీ?
ఎ) మహబూబ్‌నగర్
బి) విజయవాడ
సి) కరీంనగర్
డి) రామగుండం
- View Answer
- సమాధానం: ఎ
36. ఏడు రాష్ట్రాల్లో అంతర్రాష్ర్ట విద్యుత్ సరఫరా ప్రాజెక్ట్ నిర్మాణానికి ఏ ఫండ్ నుంచి కేంద్రం నిధులు ఇస్తుంది?
ఎ) నేషనల్ క్లీన్ ఎనర్జీ ఫండ్
బి) కె.ఎఫ్.డబ్ల్యూ. బ్యాంక్
సి) స్టేట్ మిటిగేషన్ ఫండ్
డి) వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ ఫండ్
- View Answer
- సమాధానం: ఎ
37. కేంద్ర ప్రభుత్వం సురక్షిత్ ఖాధ్యా అభియాన్-2015ను ఎందుకు ఏర్పాటు చేసింది?
ఎ) సురక్షిత - పరిశుభ్రమైన ఆహారం
బి) సురక్షిత - పరిశుభ్రమైన నీరు
సి) సురక్షిత - పరిశుభ్ర మ్యాగీనూడిల్స్
డి) సురక్షిత - పరిశుభ్రమైన గాలి
- View Answer
- సమాధానం: ఎ
38. ‘ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద’ను ఎక్కడ ఏర్పాటు చేశారు?
ఎ) హైదరాబాద్
బి) తిరుపతి
సి) న్యూఢిల్లీ
డి) ఛత్తీస్‌గఢ్
- View Answer
- సమాధానం: సి
39. భారత ఉపఖండంలో వర్షపాతంపై ముందస్తు అంచనాల కోసం వాతావరణంలో ఏ అంశాన్ని ఆధారంగా చేసుకొని కొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు?
ఎ) ఆర్ధ్రత
బి) పొడి వాతావరణం
సి) ఉష్ణోగ్రత
డి) సూర్యపుటం
- View Answer
- సమాధానం: సి
40. అంతరిక్ష ప్రయోగాలకు వాడే రాకెట్లు, ఉపగ్రహాల రక్షణ పరికరాల తయారీలో వినియోగించే టైటానియా స్పాంజ్ ప్లాంట్‌ను ఇస్రో ఎక్కడ ప్రారంభించింది?
ఎ) బెంగళూరు, కర్ణాటక
బి) మహేంద్రగిరి, తమిళనాడు
సి) పనాజీ, గోవా
డి) చవరా, కేరళ
- View Answer
- సమాధానం: డి
41.జన్యు పరివర్తిత సుసిచా-2 వరి వంగడం భూతాపానికి కారణమయ్యే ఏ వాయువును తక్కువగా విడుదల చేస్తుంది?
ఎ) కార్బన్ డై ఆక్సైడ్
బి) కార్బన్ మోనాక్సైడ్
సి) ఓజోన్
డి) మీథేన్
- View Answer
- సమాధానం:డి
42. ప్రయోగశాలల్లో జంతువులపై ప్రయోగాలను నిషేధించిన సంస్థ?
ఎ) యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్
బి) మానవ హక్కుల సంస్థ
సి) నేషనల్ జూనోసిస్ కమిటీ
డి) ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా
- View Answer
- సమాధానం: ఎ
43. హైదరాబాద్‌లోని సోలార్ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రంలో బోధించే సాంకేతిక అంశాల పేరు?
ఎ) సూర్యమాన్, చంద్రయాన్
బి) సూర్యమాన్, శక్తిమాన్
సి) కోణార్క్, శక్తిమాన్
డి) సూర్యమాన్, కోణార్క్
- View Answer
- సమాధానం: డి
44. రోగి స్పృహలో ఉండగానే గుండె శస్త్ర చికిత్స చేసిన ఆస్పత్రి?
ఎ) అపోలో, హైదరాబాద్
బి) కాంటినెంటల్ ఆస్పత్రి, హైదరాబాద్
సి) నారాయణాద్రి, తిరుపతి
డి) విజయ ఆస్పత్రి, చెన్నై
- View Answer
- సమాధానం: బి
45. కింది వాటిని జతపర్చండి?
జాబితా-1 జాబితా-2
1. పృథ్వీ ఎ) ఉపరితలం - గాలి
2. త్రిశూల్ బి) ఉపరితలం - ఉపరితలం
3. అగ్ని సి) ఖండాంతర క్షిపణి
ఎ) 1-ఎ, 2-బి, 3-సి
బి) 1-బి, 2-సి, 3-ఎ
సి) 1-బి, 2-ఎ, 3-సి
డి) 1-సి, 2-ఎ, 3-బి
- View Answer
- సమాధానం: సి
46. ట్యాంక్ విధ్వంసక క్షిపణి?
ఎ) ఆకాశ్
బి) నాగ్
సి) త్రిశూల్
డి) పృథ్వీ
- View Answer
- సమాధానం: బి
47. ఐఎన్ఎస్-విభూతి ఒక?
ఎ) క్షిపణి
బి) యుద్ధనౌక
సి) యుద్ధ ట్యాంకు
డి) హెలికాప్టర్
- View Answer
- సమాధానం: బి
48. ఐఎన్ఎస్-భీష్మ అనేది?
ఎ) క్షిపణి
బి) యుద్ధనౌక
సి) యుద్ధ విమానం
డి) యుద్ధ ట్యాంకు
- View Answer
- సమాధానం: డి
49. కిందివాటిలో యుద్ధ విమానం?
ఎ) ధ్రువ్
బి) పరమ్
సి) తేజస్
డి) బ్రహ్మోస్
- View Answer
- సమాధానం: సి
50. భారత్, రష్యా సంయుక్తంగా రూపొందించిన క్షిపణి?
ఎ) బ్రహ్మోస్
బి) నాగ్
సి) త్రిశూల్
డి) ఐఎన్ఎస్ శార్దూల్
- View Answer
- సమాధానం: ఎ
51. అమెరికా సహాయంతో భారత్ ప్రయోగించిన రాకెట్?
ఎ) అనురాగ్
బి) కశ్యప్
సి) అపాచీ
డి) ఆర్యభట్ట
- View Answer
- సమాధానం: సి
52. కిందివారిలో ఇస్రో అధ్యక్షుడిగా పనిచేయని వారు?
ఎ) మాధవన్ నాయర్
బి) కె. రాధాకృష్ణన్
సి) కస్తూరి రంగన్
డి) హోమీ జహంగీర్ బాబా
- View Answer
- సమాధానం: డి
53. కింది వాక్యాలను పరిశీలించండి?
1) జాతీయ రిమోట్ సెన్సింగ్ పరిపాలనా విభాగం బాలానగర్‌లో ఉంది.
2) జాతీయ రిమోట్ సెన్సింగ్ ప్రయోగశాల పటాన్‌చెరువులో ఉంది.
ఎ) 1, 2 సత్యాలు
బి) 1 సత్యం, 2 అసత్యం
సి) 1 అసత్యం, 2 సత్యం
డి) 1, 2 అసత్యాలు
- View Answer
- సమాధానం: ఎ
54. 2004లో సునామీ వల్ల మునిగిపోయినట్లు రిమోట్ సెన్సింగ్ ద్వారా గుర్తించిన ప్రాంతం?
ఎ) ఇందిరాపాయింట్
బి) ఇండోపాక్ జలసంధి
సి) రాజీవ్ టెర్మినల్
డి) లక్షదీవులు
- View Answer
- సమాధానం: ఎ
55. భారతదేశంలో రిమోట్ సెన్సింగ్ ద్వారా గుర్తించిన అంశం కానిది?
ఎ) సరస్వతి నది
బి) ద్వారక ఆనవాళ్లు
సి) సైబీరియన్ కొంగల వలస
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి