తొలి వైష్ణవ దేవాలయం ఆంధ్రలో ఎవరు నిర్మించారు?
1. వైష్ణవాన్ని అనుసరించే వడగళులు ఆంధ్రలో ఎక్కడ మఠాన్ని స్థాపించారు?
1) మంగళగిరి
2) అహోబిలం
3) జగ్గయ్యపేట
4) శ్రీకూర్మం
- View Answer
- సమాధానం: 2
2. రెడ్డి రాజుల కాలంలో ఉన్న విదేశీ నృత్యం ఏది?
1) జక్కిణి
2) పేరిణి
3) పారశీక మత్తల్లి
4) హల్లీసకం
- View Answer
- సమాధానం: 3
3. రెడ్డి రాజుల కాలంలో ఉన్న విదేశీ నృత్యం ఏది?
1) జక్కిణి
2) పేరిణి
3) పారశీక మత్తల్లి
4) హల్లీసకం
- View Answer
- సమాధానం: 2
4. తొలి వైష్ణవ దేవాలయం ఆంధ్రలో ఎవరు నిర్మించారు?
1) శాతవాహనులు
2) ఇక్ష్వాకులు
3) వేంగి చాళుక్యులు
4) శాలంకాయనులు
- View Answer
- సమాధానం: 2
5. ఆంధ్ర హిందూ గుహాలయాలను నిర్మించిన తొలి పాలకులెవరు?
1) రెడ్డి రాజులు
2) ఇక్ష్వాకులు
3) విష్ణుకుండినులు
4) కాకతీయులు
- View Answer
- సమాధానం: 3
6. కింది వాటిని జతపరచండి.
శాసనం జారీ చేసినవారు
1. మాగల్లు శాసనం ఎ) పులకేశి-2
2. జునాఘడ్ శాసనం బి) అశోకుడు
3. ఎర్రగుడిపాడు శాసనం సి) రుద్రదాముడు
4. ఐహోల్ శాసనం డి) దానార్ణవుడు
1) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
2) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
- View Answer
- సమాధానం: 3
7. నరేంద్ర మృగేశ్వరాలయాలను నిర్మించింది ఎవరు?
1) గుణగ విజయాదిత్యుడు
2) రాజరాజ నరేంద్రుడు
3) మొదటి అమ్మరాజు
4) రెండో విజయాదిత్యుడు
- View Answer
- సమాధానం: 4
8. కళ్యాణి చాళుక్య రాజు ఆహవమల్ల సోమే శ్వరుడు ఏ నదిలో మునిగి పరమయోగం పొందాడు(నిర్వాణం పొందాడు)?
1) నర్మద
2) తుంగభద్ర
3) కావేరి
4) కృష్ణా
- View Answer
- సమాధానం: 2
9. ‘అభిలషితార్థ చింతామణి’(మాసోల్లాసం) గ్రంథక ర్త ఎవరు?
1) మూడో సోమేశ్వరుడు
2) పావులూరి మల్లన
3) పరమార భోజుడు
4) నాగవర్మ
- View Answer
- సమాధానం: 1
10. కింది వాటిని జతపరచండి.
గ్రంథం రాసినవారు
1. గోవైద్య ఎ) పంప
2. శాంతి పురాణం బి) పొన్న
3. ఆదిపురాణం సి) రన్న
4. అజిత పురాణం డి) కీర్తివర్మ
1) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
2) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ
3) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి
4) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
- View Answer
- సమాధానం: 3
11.కింది వాటిలో సరైన జత ఏది?
జాబితా-1 జాబితా-2
1. భారతజాతీయ పానీయం ఎ) మల్లెపువ్వు
2. భారత జాతీయ వృక్షం బి) తంగేడుపువ్వు
3. తెలంగాణా రాష్ర్ట పుష్పం సి) వేపచెట్టు
4. ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట పుష్పం డి) తేనీరు
1) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
2) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
- View Answer
- సమాధానం: 4
12.భక్తి ఉద్యమకారుడు వల్లభాచార్యుల సిద్ధాంతాన్ని ఏమంటారు?
1) శుద్ధా ద్వైతం
2) ద్వైతం
3) ద్వైతా ద్వైతం
4) విశిష్టా ద్వైతం
- View Answer
- సమాధానం: 1
13. ఎడ్విన్లుట్యెన్స్ నిర్మించిన భారతీయ నిర్మాణమేది?
1) గేట్ వే ఆఫ్ ఇండియా (ముంబై)
2) ఇండియా గేట్ (ఢిల్లీ)
3) చార్మినార్ (హైదరాబాద్)
4)విక్టోరియా మెమోరియల్ మ్యూజియం(విజయవాడ)
- View Answer
- సమాధానం: 2
14.గాంధీజీ స్వాతంత్రోద్యమ కాలంలో ‘రెండో బార్డోలీ’ అని ఏ ప్రాంతాన్ని పేర్కొన్నారు?
1) అనకాపల్లి
2) భీమవరం
3) వెంకటగిరి
4) మించాలపాడు
- View Answer
- సమాధానం: 2
15. కింది వాటిలో సరైన జత ఏది?
1) మావుళ్లమ్మ జాతర - భీమవరం
2) నూకాలమ్మ జాతర - అనకాపల్లి
3) పోలేరమ్మ జాతర - వెంకటగిరి
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
16. ఆచార్య వినోభాభావే భూదానోద్యమాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
1) 1947
2) 1949
3)1951
4) 1957
- View Answer
- సమాధానం: 3
17. ‘కర్పూర వసంతరాయలు’ అనే బిరుదు ఎవరిది?
1) శ్రీ కృష్ణ దేవరాయలు
2) కుమార గిరి రెడ్డి
3) ప్రోలయ వేమా రెడ్డి
4) విక్రమేంద్ర వర్మ
- View Answer
- సమాధానం: 2
18.షేర్షా ప్రవేశపెట్టిన వెండి రూపాయి పేరేంటి?
1) జిటాల్
2) టంకా
3) హొన్ను
4) ధామ్
- View Answer
- సమాధానం: 4
19.దులీప్ ట్రోఫీ ఏ క్రీడకు చెందిన బహుమతి?
1) హాకీ
2) క్రికెట్
3) కబడ్డీ
4) ఫుట్‌బాల్
- View Answer
- సమాధానం: 2
20. అయోధ్య ఏ నదీ తీరాన ఉంది?
1) సరయు
2) యమున
3) బ్రహ్మపుత్ర
4) తపతి
- View Answer
- సమాధానం: 1
21. యోగా యూనివర్సిటీను దేశంలో ప్రథమంగా ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) ముస్సోరి
2) రుషీకేష్
3) హరిద్వార్
4) సారనాథ్
- View Answer
- సమాధానం: 3
22. టి.బాలసరస్వతీ అమ్మాళ్ ఏ నాట్యంలో దిట్ట?
1) ఒడిస్సీ
2) కూచిపూడి
3) భరత నాట్యం
4) కథాకళి
- View Answer
- సమాధానం: 3
23. ‘ఏథెన్స్ ఆఫ్ ఈస్ట్’ అని పిలిచే నగరమేది?
1) మథురై
2) కాంచీపురం
3) మహాబలిపురం
4) రామేశ్వరం
- View Answer
- సమాధానం: 1
24. సముద్రగుప్తుని దక్షిణ దిగ్విజయ యాత్రల్లో భాగంగా వేంగిలో(ఆంధ్ర) ఎవరిని ఓడించాడు?
1) ఉగ్రసేనుడు
2) ఉదయనుడు
3) హస్తివర్మన్
4) విష్ణుగోపుడు
- View Answer
- సమాధానం: 3
25. అజంతాలోని 16వ నెంబర్ గుహ ప్రత్యేకత ఏమిటి?
1) మరణశయ్యపై రాకుమారి చిత్రం
2) శ్వేతగజ చిత్రం
3) అర్జునుని తపస్సు చిత్రం
4) శకుంతల దుష్యంతుల పరిణయం చిత్రం
- View Answer
- సమాధానం: 2
26. కేరళ జానపద నృత్యం కానిది ఏది?
1) చాకియార్ కోతు
2) కలిరియా పట్టు
3) జాత్ర
4) కొడియాట్టం
- View Answer
- సమాధానం: 3
27. నౌరోజ్ పండుగ ఎవరు జరుపుకుంటారు?
1) శిక్కులు
2) బౌద్ధులు
3) జైనులు
4) పారశీకులు
- View Answer
- సమాధానం: 4
28. దుర్గపూజను ప్రవేశపెట్టిన శిక్కు మత గురువు ఎవరు?
1) తేజ్ బహదూర్
2) గురునానక్
3) గురు రామదాసు
4)గురు గోవింద్ సింగ్
- View Answer
- సమాధానం: 4
29. ‘మక్తబ్’ అనే వేడుకతో విద్యాభ్యాసం ప్రారంభించేది ఏ మతస్థులు?
1) ఇస్లాం
2) హిందూ
3) శిక్కు
4) జైన
- View Answer
- సమాధానం: 1
30. అపర వాల్మీకి అని పేరున్న ప్రముఖుడు ఎవరు?
1) సూర్దాస్
2) తులసీ దాస్
3) నామ్‌దేవ్
4) విఠల్నాథ్
- View Answer
- సమాధానం: 2
31. షాజహాన్ రూపకల్పన చేసిన రాగం ఏది?
1) మేఘ్ మల్హర్
2) ద్రుపద్
3) తోడి
4) మియా
- View Answer
- సమాధానం: 2
32. న్యాయగంటను ఏర్పాటు చేసిన మొఘల్ రాజు ఎవరు?
1) అక్బర్
2) జహంగీర్
3) షాజహాన్
4) ఔరంగజేబు
- View Answer
- సమాధానం: 2
33. కింది వాటిలో సరైన జత ఏది?
1) 1563- అక్బర్ హిందువులపై తీర్థయాత్ర పన్ను రద్దు చేసారు
2) 1564 -అక్బర్ హిందువులపై జిజియా పన్ను రద్దు చేసారు
3) 1582 - అక్బర్ ‘దీన్-ఇ-ఇలాహీ’ అనే నూతన మతాన్ని స్థాపించాడు?
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
34. విజయనగరరాజుల కాలంలో ‘పంచాణం’వారు అంటే ఎవరు?
1) లోహవస్తు పరిశ్రమలో సిద్ధహస్తులు
2) వ్యవసాయం చేయడంలో సిద్ధహస్తులు
3) ఫిరంగులు పేల్చుటలో సిద్ధహస్తులు
4) విదేశీ వాణిజ్యంలో సిద్ధహస్తులు
- View Answer
- సమాధానం: 1
35. ‘కీర్తి స్తంభాన్ని’ నిర్మించిందెవరు?
1) రాణా సంగ్రామసింగ్
2) రాణా ప్రతాప్ సింగ్
3) రాణా కుంభ
4) రాణా అమర్ సింగ్
- View Answer
- సమాధానం: 3
36. ‘సరస్వతి మహల్’ గ్రంథాలయం ఎక్కడ ఉంది?
1) మధురై
2) కాంచీపురం
3) చెన్నై
4) తంజావూరు
- View Answer
- సమాధానం: 4
37. మనుధర్మ శాస్త్రాన్ని ఆంగ్లంలోకి అనువదించిన ఆంగ్లేయుడు ఎవరు?
1) కోల్బ్రూక్
2) సర్ విలియం జోన్స్
3) సర్ విల్కిన్స్
4) క్రాన్ ఫోర్డ
- View Answer
- సమాధానం: 2
38. ‘‘అష్టాంగ సంగ్రహం’’ అనే గ్రంథాన్ని రాసిందెవ రు?
1) వాగ్భటుడు
2) బ్రహ్మగుప్తుడు
3) ఆర్యభట్టు
4) వరాహమిహిరుడు
- View Answer
- సమాధానం: 1
39.కింది వాటిని జతపరచండి..
జానపద నృత్యం రాష్ర్టం
1. రెంగ్మా ఎ) గుజరాత్
2. చక్రి బి) ఉత్తరప్రదేశ్
3. నౌతంకి సి) రాజస్తాన్
4. దాండియారాస్ డి) నాగాలాండ్
1) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
4) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
- View Answer
- సమాధానం: 2
40. పశువుల పండుగ జరిగే ఉత్తరప్రదేశ్‌లోని ప్రాంతం ఏది?
1) బటేశ్వర్
2) లక్నో
3) అమేథి
4) అలహాబాద్
- View Answer
- సమాధానం: 1
41. కింది వాటిని జతపరచండి..
జాబితా-1 జాబితా-2
1) ఆగ్రా కోట ఎ) రాణా కుంభ
2. పురానా ఖిల్లా బి) షాజహాన్
3. మోతీ మసీదు సి) షేర్షా
4. కీర్తి స్తంభం డి) అక్బర్
1) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
2) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
- View Answer
- సమాధానం: 3
42. భారత దేశంలో మొదటి నౌకదళ పెలైట్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళ ఎవరు?
1) శుభాంగి స్వరూప్
2) సురేఖా యాదవ్
3) శాంతా సిన్హా
4) బచేంద్రి పాల్
- View Answer
- సమాధానం: 1
43. సెయింట్ హుడ్ హోదా పొందిన తొలి భారత మహిళ ఎవరు?
1) సిస్టర్ నివేదిత
2) సిస్టర్ అల్ఫోన్స్
3) సిస్టర్ ఎలీషా
4) సిస్టర్ నిర్మల
- View Answer
- సమాధానం: 2
44. కింది వాటిని జతపరచండి..
జాబితా-1 జాబితా-2
1. మొదటి బౌద్ధ సంగీతి ఎ) కనిష్కుడు
2. రెండవ బౌద్ధ సంగీతి బి) అశోకుడు
3. మూడవ బౌద్ధ సంగీతి సి) కాలాశోకుడు
4. నాలుగవ బౌద్ధసంగీతి డి)అజాత శత్రువు
1) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
4) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
- View Answer
- సమాధానం: 2
45. అక్బర్, బీర్బల్‌కు ఇచ్చిన బిరుదు ఏమిటి?
1) యుగప్రధాన్
2) కవిరాయ్
3) ఉపాధ్యాయ
4) మియా
- View Answer
- సమాధానం: 2
46.కింది వాటిలో సరైన జత ఏది?
1) క్రీ.శ.1526- మొదటి పానిపట్టు యుద్ధం
2) క్రీ.శ.1556- రెండో పానిపట్టు యుద్ధం
3) క్రీ.శ.1761- మూడో పానిపట్టు యుద్ధం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
47. కింది వాటిని జతపరచండి..
గ్రంథం రచయిత
1. ఇండికా ఎ) పాహియాన్
2. సి.యూ.కీ బి) మార్కోపోలో
3. ది ట్రావెల్స్ సి) హుయాన్‌త్సాంగ్
4. ఫో.కో.కీ. డి) మెగ స్తనీస్
1) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
4) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
- View Answer
- సమాధానం: 3
48.స్వామి వివేకానంద ‘చికాగో’(అమెరికా) సర్వమత మహాసభ లో ఎప్పుడు ప్రసం గించారు?
1) 1891
2) 1893
3)1896
4)1899
- View Answer
- సమాధానం: 2
49.మృణాలినీ సారాభాయ్ ఏ రంగానికి చెందినవారు?
1) చిత్ర కళారంగం
2) నృత్య రంగం
3) క్రీడా రంగం
4) వైద్య రంగం
- View Answer
- సమాధానం: 2
50. గంగాధర ఛటోపాధ్యాయ అనే అసలు పేరు ఎవరిది?
1) స్వామి వివేకానంద
2) స్వామి దయానంద సరస్వతి
3) రామకృష్ణ పరమహంస
4) మహదేవ గోవింద రనడే
- View Answer
- సమాధానం: 3
51. కింది వాటిని జతపరచండి..
ప్రాంతం ప్రత్యేకత
1. లేపాక్షి ఎ) విఠలాలయం
2. హంపి బి) ముక్తేశ్వరాలయం
3. కంచి సి) వీరభద్రాలయం
4. పుష్కర్ డి) బ్రహ్మదేవాలయం
1) 1-సి, 2-బి, 3-ఎ, 4-బి
2) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
3) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
- View Answer
- సమాధానం: 3
52. ‘శాంతిసేన’ అనే స్వచ్ఛంద దళాన్ని స్థాపించిందెవరు?
1) దుగ్గిరాల గోపాల కృష్ణయ్య
2) న్యాపతి సుబ్బారావు
3) పర్వతనేని వీరయ్య చౌదరి
4) కొండా వెంకటప్పయ్య
- View Answer
- సమాధానం: 3
53.‘తెలుగు వీర లేవరా దీక్ష బూని సాగరా...’ పాట రచయిత ఎవరు?
1) ఆరుద్ర
2) వేటూరి సుందర రామ మూర్తి
3) సుద్దాల హన్మంతు
4) శ్రీశ్రీ
- View Answer
- సమాధానం: 4
54.దేవదాసీ వ్యవస్థను మద్రాస్ అసెంబ్లీ ఎప్పుడు రద్దు చేసింది?
1) 1935
2)1939
3) 1942
4) 1947
- View Answer
- సమాధానం: 4
55. జనరల్ నీల్ విగ్రహం ప్రతిష్టించకుండా ఆంధ్రలో ఉద్యమం ఎక్కడ జరిగింది?
1) కాకినాడ
2) రాజమండ్రి
3) తిరుపతి
4) కడప
- View Answer
- సమాధానం: 1
56. ‘దివాన్-ఇ-కోహి’ అనే వ్యవసాయ శాఖను ఏర్పాటు చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు?
1) బాల్బన్
2) అల్లావుద్దీన్ ఖిల్జీ
3) మహ్మద్ బీన్ తుగ్లక్
4) సికిందర్ లోడి
- View Answer
- సమాధానం: 3
57. జైన దిగంబరులు ఎవరి నాయకత్వంలో దక్షిణాదికి వచ్చారు?
1) స్థూల భద్రుడు
2) భద్ర బాహు
3) ఖారవేలుడు
4) సోమదేవసూరి
- View Answer
- సమాధానం: 2
58. ‘శీలాదిత్య’ అనే బిరుదు గల భారతీయ రాజు ఎవరు?
1) హర్షుడు
2) కనిష్కుడు
3) పురుషోత్తముడు
4) అశోకుడు
- View Answer
- సమాధానం: 1
59. ప్రౌఢ దేవరాయల ఆస్థానం పేరు ఏమిటి?
1) మలయకూటం
2) పద్మ మందిరం
3) ముత్యాల శాల
4) వేంకట కళా మండపం
- View Answer
- సమాధానం: 3