భారత్‌లో నూతన మతాల వ్యాప్తి ఏ శతాబ్దంలో మొదలైంది?
1. భారత్‌లో నూతన మతాల వ్యాప్తి ఏ శతాబ్దంలో మొదలైంది?
1) క్రీ.శ. 4వ శతాబ్దం
2) క్రీ.శ. 5వ శతాబ్దం
3) క్రీ.పూ. 6వ శతాబ్దం
4) క్రీ.పూ. 7వ శతాబ్దం
- View Answer
- సమాధానం: 3
2. షోడశమహాజన పదాల్లో యుద్ధాల్లో ఏనుగులను ఉపయోగించిన తొలి జనపదం ఏది?
1) అంగ
2) మగధ
3) కాంభోజ
4) మత్స్య
- View Answer
- సమాధానం: 2
3. కింది వాటిలో ‘ఆత్మ సిద్ధాంతాన్ని’ ఏ మత సిద్ధా్దంత కర్తలు ఖండించారు?
1) బౌద్ధు్దలు
2) హిందువులు
3) లోకాయుతులు
4) జైనులు
- View Answer
- సమాధానం: 3
4. 16 మహాజన పదాల్లో వర్ధిల్లిన ‘వత్స’ రాజధాని ఏది?
1) వైశాలి
2) రాజగృహం
3) కౌశాంబి
4) హస్తినాపురం
- View Answer
- సమాధానం: 3
5. అజీవకుల మత ప్రచారకుడు ఎవరు?
1) అజిత కేశకంబలిన్
2) అజితనాథుడు
3) మక్కలిగోసలి
4) పార్శ్వనాథుడు
- View Answer
- సమాధానం: 3
6.‘బుద్ధచరిత్ర’ గ్రం«థకర్త ఎవరు?
1) వసుమిత్రుడు
2) అశ్వఘోషుడు
3) చరకుడు
4) బాణుడు
- View Answer
- సమాధానం: 2
7. వర్ధమాన మహావీరుడి శిష్యులను ఏమంటారు?
1) కాలముఖులు
2) కోలికులు
3) గాంధారులు
4) నిగ్రంథులు
- View Answer
- సమాధానం: 3
8.‘పశ్చిమ ప్రపంచ ప్రతులు’ గ్రంథకర్త ఎవరు?
1) అబ్దుల్ రజాక్
2) ఫాహియాన్
3) హుయాన్‌త్సాంగ్
4) ఇత్సింగ్
- View Answer
- సమాధానం: 3
9. మొదటి జైన సమావేశం ఎక్కడ జరిగింది?
1) రాజగృహం
2) వల్లభి
3) ఉజ్జయిని
4) పాటలీపుత్రం
- View Answer
- సమాధానం: 4
10. ‘వినయ పీఠిక’ అనే బౌద్ధ గ్రంథాన్ని రాసిందెవరు?
1) ఉపాలి
2) మహానామా
3) ఆనందుడు
4) కొండన
- View Answer
- సమాధానం: 1
11. భారతదేశంలో మొదటిసారి ఎవరి మానవ ప్రతిమల ఆరాధన ప్రారంభమైంది?
1) బుద్ధుడు
2) అజితకేశ కంబలిన్
3) పార్శ్వనాథుడు
4) వర్ధమానుడు
- View Answer
- సమాధానం: 1
12. ‘అరిహంత’ అని ఎవరిని పిలిచేవారు?
1) అంగుళిమాలుడు
2) స్థూలభద్రుడు
3) వర్ధమాన మహావీరుడు
4) గౌతమ బుద్ధుడు
- View Answer
- సమాధానం: 3
13. రెండో జైనమత సమావేశ అధ్యక్షుడు ఎవరు?
1) స్థూల భద్రుడు
2) ఖారవేలుడు
3) కొండ కుందాచార్యులు
4) దేవరథి శ్రవణుడు
- View Answer
- సమాధానం: 4
14.‘దక్షిణాది గయ’ అని దేన్ని పిలిచేవారు?
1) భట్టిప్రోలు
2) అమరావతి
3) నేలకొండపల్లి
4) నాగార్జునకొండ
- View Answer
- సమాధానం: 4
15.జైన మతాన్ని దక్షిణాదికి వ్యాప్తి చేసిన తొలి వ్యక్తి ఎవరు?
1) ఆర్యదేవుడు
2) స్థూలభద్రుడు
3) భద్రబాహు
4) ధర్మకీర్తి
- View Answer
- సమాధానం: 3
16. ద్వితీయ జైన సంగమం ఎక్కడ జరిగింది?
1) కుందనవనం (కశ్మీర్)
2) శ్రావణ బెళగోళ (కర్ణాటక)
3) వల్లభి (గుజరాత్)
4) నలంద (బిహార్)
- View Answer
- సమాధానం: 3
17. బానిసగా జన్మించి హైందవ కర్మసిద్ధాంతాన్ని తిరస్కరించిన అతివాది ఎవరు?
1) మక్కలిగోశాలి
2) అజితకేశ కంబలిన్
3) అరిష్టనేమి
4) నేమినాథుడు
- View Answer
- సమాధానం: 1
18. ‘జైన అశోకుడు’ అని ఎవరిని పిలిచేవారు?
1) సంప్రతి
2) కుణాలుడు
3) దశరథుడు
4) బృహద్రదుడు
- View Answer
- సమాధానం: 1
19. బుద్ధుడితో పరివర్తన చెందిన బందిపోటు ఎవరు?
1) ఆనందుడు
2) ఉపాలి
3) అంగుళిమాలుడు
4) కొండన
- View Answer
- సమాధానం: 3
20. షోడశమహా జనపదాల్లో దక్షిణాదిలో వర్ధిల్లిన ఏకైక జనపదం?
1) వజ్జి
2) అవంతి
3) అస్సక
4) అంగ
- View Answer
- సమాధానం: 3
21. హేమచంద్రుడు సంస్కృతంలో రాసిన ప్రసిద్ధ జైన గ్రంథం ఏది?
1) ధర్మామృతం
2) సమయసారం
3) జీవక చింతామణి
4) పరిశిష్ట పర్యన్
- View Answer
- సమాధానం: 4
22. మగధ తొలి రాజధాని ‘రాజ్‌గిర్’ను నిర్మించిందెవరు?
1) బిందుసారుడు
2) బింబిసారుడు
3) ఉదయనుడు
4) అజాతశత్రువు
- View Answer
- సమాధానం: 2
23.మొదటి బౌద్ధ సంగీతి ఎప్పుడు జరిగింది?
1) క్రీ.పూ. 483
2) క్రీ.పూ. 250
3) క్రీ.పూ. 383
4) క్రీ.పూ. 261
- View Answer
- సమాధానం: 1
24. భారత్‌లో మొట్టమొదటి ‘కేంద్రీకృత సామ్రాజ్య’ నిర్మాతలు ఎవరు?
1) మౌర్యులు
2) హర్యంకులు
3) నందులు
4) గుప్తులు
- View Answer
- సమాధానం: 3
25.గ్రీక్ యుద్ధాల్లో భారతీయ సేనలను వినియోగించిన తొలి పారశీక రాజు ఎవరు?
1) మొదటి డేరియస్
2) జర్కసీజ్
3) నియార్కస్
4) మూడో డేరియస్
- View Answer
- సమాధానం: 2
26.‘ప్రచ్ఛన్న బుద్ధు్దడు’ అని ఎవరిని పిలిచేవారు?
1) మద్వాచార్యులు
2) వల్లభాచార్యులు
3) శంకరాచార్యులు
4) రామానుజాచార్యులు
- View Answer
- సమాధానం: 3
27. పారశీకుల రాకతో భారత్‌లో ఏ లిపి ప్రాచుర్యాన్ని పొందింది?
1) భౌస్ట్రోఫెడాన్
2) హీరోగ్లిఫిక్
3) అరామిక్
4) క్యునీఫారం
- View Answer
- సమాధానం: 3
28. జైనమత పవిత్ర అంగాలు ఎన్ని?
1) 12
2) 14
3) 16
4) 18
- View Answer
- సమాధానం: 1
29. ‘పితృ హంతకులు’ అని ఏ పాలకులను పిలిచేవారు?
1) గుప్తులు
2) మౌర్యులు
3) శిశునాగులు
4) హర్యంకులు
- View Answer
- సమాధానం: 4
30. జైన సల్లేఖన వ్రతం ఆచరించి మరణించిన రాష్ట్రకూట రాజు ఎవరు?
1) ధృవుడు
2) అమోఘవర్షుడు
3) నాలుగో ఇంద్రుడు
4) మొదటి కృష్ణుడు
- View Answer
- సమాధానం: 3
31.‘సర్వ క్షత్రియ విధ్వంసక’ అనేది ఎవరి బిరుదు?
1) ఉదయనుడు
2) శిశునాగుడు
3) మహా పద్మనందుడు
4) ధననందుడు
- View Answer
- సమాధానం: 3
32.జైనులు ఏ దేవతను పూజించేవారు?
1) మీనాక్షి
2) వాసవీమాత
3) విద్యాదేవియాన్
4) మాణిక్యాంబ
- View Answer
- సమాధానం: 3
33. కింది వాటిలో బౌద్ధమత ‘పంచకల్యాణాలకు’ చెందనిది ఏది?
1) బోధివృక్షం
2) కమలం
3) గుర్రం
4) జింక
- View Answer
- సమాధానం: 4
34.క్రీ.పూ. 516లో వాయవ్య భారత్‌ను ఆక్రమించిన పర్షియా పాలకుడెవరు?
1) మొదటి డేరియస్
2) జెర్కసీజ్
3) నియార్కస్
4) మూడో డేరియస్
- View Answer
- సమాధానం: 1
35. ‘మిళిందపన్హ’ గ్రంథంలో సంభాషణలు ఎవరెవరివి?
1) నాగసేనుడు, మీనాండర్
2) మీనాండర్, ధర్మకీర్తి
3) ఆచార్య నాగార్జునుడు, యజ్ఞశ్రీ శాతకర్ణి
4) వసుబంధు, విగ్నాగుడు
- View Answer
- సమాధానం: 1
36. మహాయాన బౌద్ధ విశ్వవిద్యాలయం ‘నలంద’ నిర్మాత ఎవరు?
1) హర్షుడు
2) కనిష్కుడు
3) అశోకుడు
4) కుమార గుప్తుడు
- View Answer
- సమాధానం: 4
37. బుద్ధుడి అస్థికలను వివిధ గణాలకు పంచిన వారెవరు?
1) బింబిసారుడు
2) శిశునాగుడు
3) అజాతశత్రువు
4) కనిష్కుడు
- View Answer
- సమాధానం: 3
38. ఆచార్య నాగార్జుడి అసలు పేరు?
1) నయనసేనుడు
2) తేజపాలుడు
3) ఉగ్రాదిత్యుడు
4) శ్రౌప్రజ్ఞాధరుడు
- View Answer
- సమాధానం: 4
39. బుద్ధుడిని ‘ప్రపంచ జ్యోతి’ అని పేర్కొన్న వారెవరు?
1) సర్ విలియంజోన్స్
2) వి.ఎ. స్మిత్
3) రైస్ డేవిడ్
4) ఎడ్విన్ ఆర్నాల్డ్
- View Answer
- సమాధానం: 3
40. శ్రావణ బెళగోళలోని అతి పెద్ద జైనమత బాహుబలి విగ్రహాన్ని ఎవరి పాలనలో నిర్మించారు?
1) రాచమల్లుడు
2) రెండో∙పులకేశి
3) గాంగయ నరసింహదేవుడు
4) ఖారవేలుడు
- View Answer
- సమాధానం: 1
41. బౌద్ధమతాన్ని పోషించిన చివరి తెలుగు రాజులు?
1) శాతవాహనులు
2) ఇక్ష్వాకులు
3) విష్ణుకుండినులు
4) తూర్పు చాళుక్యులు
- View Answer
- సమాధానం: 3
42. జైన మతాన్ని ఇప్పటికీ ఆదరించి వ్యాప్తి చేస్తున్న వారెవరు?
1) వైశ్యులు
2) క్షత్రియులు
3) శూద్రులు
4) బ్రాహ్మణులు
- View Answer
- సమాధానం: 1
43. ‘స్వస్తిక్’ గుర్తు ఏ జైనమత తీర్థంకరుడి చిహ్నం?
1) సుపార్శ్వనాథుడు
2) అజితనాథుడు
3) పార్శ్వనాథుడు
4) అరిష్టనేమి
- View Answer
- సమాధానం: 1
44. సోమదేవసూరి అనే జైన విద్వాంసుడికి సంబంధించి కింది వాటిలో సరికానిది?
1) ‘స్వాద్వాదచల సింహ’ బిరుదు ఉంది
2) ‘యశస్థిలక’ చంపూ కావ్యం రాశాడు
3) ‘నీతి కావ్యామృతం’ రాశాడు
4) రెండో అరికేసరి నుంచి ‘ధర్మపురి’ని దానంగా పొందాడు
- View Answer
- సమాధానం: 4
45. క్రీ.పూ. ఆరో శతాబ్దంలో ఏర్పడిన కింది ఏ రాజ్యం.. ‘గణ ప్రభుత్వ వ్యవçస్థ’ను అనుసరించింది?
1) మగధ
2) అంగ
3) వజ్జి
4) కోసల
- View Answer
- సమాధానం: 3
46.లుంబిని గ్రామాన్ని పన్ను మినహాయింపు ప్రాంతంగా అశోకుడు ఏ శాసనంలో పేర్కొన్నాడు?
1) భబ్రు శాసనం
2) రుమ్మిండై శాసనం
3) ఎర్రగుడిపాడు శాసనం
4) అలహాబాద్ శాసనం
- View Answer
- సమాధానం: 2
47.వర్ధమానుడు కన్నుమూసిన ప్రాంతం?
1) కుశీనార
2) ఉజ్జయిని
3) శ్రావణబెళగోళ
4) పావాపురి
- View Answer
- సమాధానం: 4
48. ‘దక్షిణాది అశోకుడు’గా ప్రసిద్ధి చెందినవారెవరు?
1) వీరపురుష దత్తుడు
2) రుద్ర పురుషదత్తుడు
3) గౌతమీపుత్ర శాతకర్ణి
4) యజ్ఞశ్రీ శాతకర్ణి
- View Answer
- సమాధానం: 1
49. హుస్సేన్ సాగర్ (హైదరాబాద్)లోని అభయ బుద్ధుడి రూపశిల్పి ఎవరు?
1) శేఖర్
2) గణపతి
3) తిరుపతి
4) చలపతి
- View Answer
- సమాధానం: 2
50. భారతదేశంలోని అతి ప్రాచీన స్థూపం ఏది?
1) సాంచి
2) అమరావతి
3) పిప్రివహ
4) భట్టిప్రోలు
- View Answer
- సమాధానం: 3
51. విహారాల దేశం’ అని దేన్ని పిలిచేవారు?
1) ఉత్తరప్రదేశ్
2) బిహార్
3) కశ్మీర్
4) మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
52. హిందూ దేవుళ్ల ప్రతిమలు తొలిసారి ఎక్కడ రూపుదిద్దుకున్నాయి?
1) గాంధార శిల్పంలో
2) ద్రావిడ శైలి నిర్మాణాల్లో
3) మధుర శిల్పంలో
4) వేసరశైలి నిర్మాణాల్లో
- View Answer
- సమాధానం: 3
53. హిందూ దేవుళ్ల ప్రతిమలు తొలిసారి ఎక్కడ రూపుదిద్దుకున్నాయి?
1) గాంధార శిల్పంలో
2) ద్రావిడ శైలి నిర్మాణాల్లో
3) మధుర శిల్పంలో
4) వేసరశైలి నిర్మాణాల్లో
- View Answer
- సమాధానం: 4
54. బౌద్ధ మతస్తుడైన అశ్వఘోషుడిని మగధ నుంచి అపహరించి తన దేశానికి తీసుకొచ్చింది ఎవరు?
1) అశోకుడు
2) కనిష్కుడు
3) సముద్రగుప్తుడు
4) హర్షుడు
- View Answer
- సమాధానం: 2
55. ఆగ్నేయాసియా దేశాల్లో బౌద్ధాన్ని వ్యాప్తి చేసిందెవరు?
1) కశ్యప మాతంగ
2) ఉదితనారాయణ్
3) అతిశ దీపాంకరుడు
4) మహేంద్రుడు
- View Answer
- సమాధానం: 3
56. స్వర్గలోకంలో బుద్ధుడిని ఏమని భావిస్తారు?
1) తథాగతుడు
2) సంభోది
3) శాక్యముని
4) అమితాబ్
- View Answer
- సమాధానం: 4
57. ‘కేవలినుడు’ అని ఎవరిని పిలిచేవారు?
1) ఆదినాథుడు
2) అజితనాథుడు
3) అరిష్టనేమి
4) వర్ధమానుడు
- View Answer
- సమాధానం: 4
58. అతిపెద్ద బుద్ధ విగ్రహం ఎక్కడ ఉంది?
1) లుంబిని
2) బోరోబదూర్
3) కొలంబో
4) అంగ్‌కోర్‌వాట్
- View Answer
- సమాధానం: 2
59. బుద్ధుడి పుట్టుకకు గుర్తు?
1) ధర్మచక్రం
2) రావివృక్షం
3) అశ్వం
4) కమలం
- View Answer
- సమాధానం: 4