భారతదేశంలో తొలి బౌద్ధ విశ్వవిద్యాలయం ఏది?
1. రుగ్వేద మంత్రాల్లో ప్రస్తావనలో ఉన్న ఇద్దరు జైన మత తీర్థంకరులు ఎవరు?
1) పార్శనాథ, మల్లినాథ
2) వాసువ్, విభాత
3) అభినందనుడు, చంద్ర ప్రభు
4) వృషభుడు, అరిష్టనేమి
- View Answer
- సమాధానం: 4
2. పార్శ్వనాథుడు బోధించిన నాలుగు సిద్ధాంతాల్లో లేనిది?
1) అహింస
2) అస్తేయం
3) అసత్యం
4) అపరిగ్రహం
- View Answer
- సమాధానం: 3
3. జైనమత గ్రంథాల ప్రకారం ఎవరి గర్భం నుంచి వర్ధమానుడిని త్రిశల గర్భంలోకి ప్రవేశపెట్టారు?
1) ప్రియదర్శిని
2) దేవనంద
3) గౌతమి
4) యశోద
- View Answer
- సమాధానం: 2
4. అజితనాథ, కుంతనాథ, నేమినాథుల విగ్రహాలు ఎక్కడ ప్రతిష్టించారు?
1) ఖజురహో
2) ఎల్లోరా
3) దిల్వారా
4) శ్రావణ బెళగొళ
- View Answer
- సమాధానం: 1
5. పార్శ్వనాథుడు బోధించిన నాలుగు సిద్ధాంతాలకు మహావీరుడు జోడించింది ఏది?
1) అస్తేయం
2) బ్రహ్మచర్యం
3) అపరిగ్రహం
4) అహింస
- View Answer
- సమాధానం: 2
6. మహావీరునికి సంబంధించిన ప్రదేశాలలో సరైన వరుస క్రమం ఏది?
1) కుంద-చంపా-జృంబిక-పావాపురి
2) కుంద-జృంబిక-పావాపురి-చంపా
3) కుంద-జృంబిక-చంపా-పావాపురి
4) పావాపురి-జృంబిక-చంపా-కుంద
- View Answer
- సమాధానం: 3
7. సల్లేఖన వ్రతాన్ని ఆచరించిన రెండో పాలకుడెవరు?
1) ఖారవేలుడు
2) 4వ ఇంద్రుడు
3) కుబ్జ విష్ణువర్ధ్దనుడు
4) సంప్రతి
- View Answer
- సమాధానం: 2
8. మహావీరుడి కఠోర దీక్షను గురించి చెప్పిన సూత్రం ఏది?
1) భగవతి సూత్రం
2) భేద సూత్రం
3) ఆచారంగ సూత్రం
4) సూత్ర కృతాంగం
- View Answer
- సమాధానం: 3
9. జైన మతాన్ని స్వీకరించిన తొలి మహిళ ఎవరు?
1) అయ్యణ మహాదేవి
2) చామెకాంబ
3) ఉమస్వాతి
4) మల్లి
- View Answer
- సమాధానం: 1
10. వృషభుడిని జైనమతావిష్కర్తగా పేర్కొంటున్న పురాణాలు
1) బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం
2) పద్మ పురాణం, స్కంద పురాణం
3) వరాహ పురాణం, వామన పురాణం
4) విష్ణు పురాణం, భాగవత పురాణం
- View Answer
- సమాధానం: 4
11. సిద్ధాత్మలలో లేనివారు ఎవరు?
1) తీర్థంకరులు
2) ఆచార్యులు
3) ఉపాధ్యాయులు
4) బ్రహ్మచారులు
- View Answer
- సమాధానం: 4
12.‘మతి’ అంటే ఏమిటి?
1) ఇంద్రియాల ద్వారా తెలుసుకొన్నది
2) శాస్త్రాల ద్వారా తెలుసుకొన్నది
3) గురువుల ద్వారా తెలుసుకొన్నది
4) తల్లిదండ్రుల ద్వారా తెలుసుకొన్నది
- View Answer
- సమాధానం: 1
13. ‘కేవల్య’ అనగా ?
1) జన్మ రాహిత్యం
2) పునర్జన్మ
3) కర్మశేషం
4) మహాజ్ఞానం
- View Answer
- సమాధానం: 4
14. మహావీరునితో సంబంధం కలిగిన 11 మంది గణాధరులు ఎవరు?
1) మహావీరుని శిష్యులు
2) మహావీరుని స్నేహితులు
3) మహావీరుని గురువులు
4) జైన తీర్థంకరులు
- View Answer
- సమాధానం: 1
15. మహావీరుని తర్వాత జైనుల ముఖ్య గురువు?
1) భద్రబాహు
2) స్థూలబాహు
3) శంబుత్తర విజయ
4) ఆర్య సుధర్ముడు
- View Answer
- సమాధానం: 4
16. భద్రబాహు ఎన్నో థేరుడు?
1) మొదటి
2) రెండో
3) ఆరో
4) పదో
- View Answer
- సమాధానం: 3
17. షోడష మహాజన పదాల్లో జైనమతాన్ని అధికారిక మతంగా ప్రకటించిన జనపదం ఏది?
1) మల్ల
2) వజ్జీ
3) మగధ
4) కాశీ
- View Answer
- సమాధానం: 2
18. జైనులు శ్వేతాంబరాలను ధరించడాన్ని సూచించిన తీర్థంకరుడు?
1) పార్శ్వనాథుడు
2) వృషభనాథుడు
3) అరిష్టనేమి
4) మహావీరుడు
- View Answer
- సమాధానం: 1
19. ఆహారాన్ని అరచేతిలో ఉంచుకొని తింటూ నగ్న విగ్రహాలను పూజిస్తూ నెమలిపించాలను ధరించినవారు?
1) శ్వేతాంబరులు
2) గోప్యలు
3) దిగంబరులు
4) కాలికలు
- View Answer
- సమాధానం: 2
20. దేవర్ధిక్షమాశ్రమం అనే గణాధరుడు అధ్యక్షత వహించిన రెండో జైనపరిషత్తు ఎక్కడ జరిగింది?
1) పాటలీపుత్రం
2) ఉజ్జరుునీ
3) వల్లభి
4) కంపిల్య
- View Answer
- సమాధానం: 3
21. జైన తీర్థంకరులలో ఉన్న స్త్రీ ఎవరు?
1) శాంతినాథ
2) మల్లినాథ
3) నేమినాథ
4) అనంతనాథ
- View Answer
- సమాధానం: 2
22. కల్ప సూత్రం అనే గ్రంథాన్ని రచించింది ఎవరు?
1) భద్రబాహు
2) స్థూలబాహు
3) శంబుత్తర విజయ
4) ఆర్య సుధర్ముడు
- View Answer
- సమాధానం: 1
23.క్రీ.పూ. 1వ శతాబ్దంలో ఉత్తర భారతదేశంలో జైన మత కేంద్రంగా రూపొందించినది?
1) పాటలీపుత్రం
2) వల్లభి
3) నలంద
4) ఉజ్జయినీ
- View Answer
- సమాధానం: 4
24. గోరఖ్ పూర్ జిల్లాలో జైన తీర్థంకరుల ప్రతిమలను ప్రతిష్టించిన పాలకుడెవరు?
1) రామ గుప్తుడు
2) కుమార గుప్తుడు
3) స్కంద గుప్తుడు
4) చంద్ర గుప్తుడు
- View Answer
- సమాధానం: 3
25. హరిభద్రసూరి ‘షడ్దర్శన సముచ్చయం’ అనే గ్రంథానికి ‘తర్క రహస్య దీపిక ’ అనే వ్యాఖ్యానం చేసింది ఎవరు?
1) గుణరత్నుడు
2) ఉమాస్వాతి
3) వట్టుకార
4) కార్తికేయ
- View Answer
- సమాధానం: 1
26. త్రిరత్నాల్లో మొదటి రత్నం ఏది?
1) సంఘం
2) బుద్ధుడు
3) ధర్మం
4) ఆచారం
- View Answer
- సమాధానం: 2
27. సిద్ధార్థుడికి ప్రజాపతి గౌతమితో గల సంబంధం ఏమిటి?
1) సవతి తల్లి
2) పినతల్లి
3) మేనత్త
4) నానమ్మ
- View Answer
- సమాధానం: 1
28. బుద్ధుని జీవితంలో సరైన క్రమాణుగత శ్రేణి ఏది
1) మహాపరినిర్యాణం → ధర్మచక్రపరివర్తన → సంబోధి → మహాభినిష్ర్కమణం
2) మహాభినిష్ర్కమణం → దర్మచక్ర పరివర్తన → సంబోధి → మహాపరినిర్యాణం
3) మహాపరినిర్యాణం → సంబోధి → దర్మచక్రపరివర్తన → మహాభినిష్ర్కమణం
4) మహాభినిష్ర్కమణం → సంబోధి → ధర్మచక్రపరివర్తన → మహాపరినిర్యాణం
- View Answer
- సమాధానం: 4
29.బుద్ధుడు ఎక్కడ జరిగిన తన ఐదో పరివ్రాజక సంఘంలో స్త్రీలను చేర్చుకోవడానికి అనుమతిచ్చాడు?
1) వైశాలి
2) ఉజ్జయినీ
3) చంపా
4) వల్లభి
- View Answer
- సమాధానం: 1
30.బౌద్ధ మతస్తుల పూజా గృహాన్ని చైత్యం అంటారు. ఇది ఏ శాఖకు చెందింది?
1) హీనాయానులకు
2) మహాయానులకు
3) వజ్రాయానులకు
4) సహజయానులకు
- View Answer
- సమాధానం: 2
31. బుద్ధుని బోధనల గురించి తెలిపే గ్రంథం?
1) వినయ పీటకం
2) అభిదమ్మ పీటకం
3) సుత్త పీటకం
4) థేరవాదం
- View Answer
- సమాధానం: 3
32. నాలుగు మహోన్నత సత్యాలలో లేనిది ఏది?
1) దుఃఖం
2) దుఃఖానికి కారణం
3) దుఃఖం నుంచి విముక్తి
4) పునర్జన్మ
- View Answer
- సమాధానం: 4
33. ‘రాగ ద్వేషాలకు అతీతంగా మనసును స్థిరపరచుకొని సత్యాన్ని అన్వేషించడం’ అనే అష్టాంగ మార్గంలోనిది?
1) సమ్యక్ కర్మ
2) సమ్యక్ జీవనం
3) సమ్యక్ సమాధి
4) సమ్యక్ సృ్మతి
- View Answer
- సమాధానం: 3
34. బౌద్ధమతంలో కొందరు స్త్రీలు అవివాహితులుగా, ఆధ్యాత్మిక ప్రవచనం కోసమే జీవితం గడిపేవారిని ఏమని పిలిచేవారు?
1) సద్యోద్వాహలు
2) బ్రహ్మవాదినులు
3) ధర్మ మహామాత్రలు
4) వైభాషికులు
- View Answer
- సమాధానం: 2
35.బుద్ధుని బోధనలన్నీ ఏ భాషలో జరిగాయి?
1) ప్రాకృతం
2) పాళీ
3) మాగధీ
4) సంస్కృతం
- View Answer
- సమాధానం: 1
36. మతాన్ని రాజకీయ విధానానికి ఆధారంగా చేసిన తొలి భారతీయ చక్రవర్తి ఎవరు?
1) కనిష్కుడు
2) అశోకుడు
3) చంద్ర గుప్తుడు
4) హర్షవర్ధనుడు
- View Answer
- సమాధానం: 2
37. అశోకుడు ఆంధ్రదేశంలో బౌద్ధ మత వ్యాప్తికి కృషి చేసినట్లు తెలుపని శాసనం?
1) ఎర్రగుడి
2) శాలిహుండం
3) అమరావతి
4) రుమ్మిండై
- View Answer
- సమాధానం: 4
38. ఏ శాసనం ద్వారా విద్యార్థుల్లో ధర్మాసక్తి కలిగించాలని అశోకుడు ఉపాధ్యాయులకు సూచించారు.
1) శాలిహుండం
2) మహాస్థానా
3) ఎర్రగుడి
4) అలహాబాద్
- View Answer
- సమాధానం: 3
39.సుత్త పీటకంలోని ఐదు నియమాల్లో లేనిది ఏది?
1) దిఘనికాయం
2) మజ్జిమనికాయం
3) సంయుత్త నికాయం
4) సుత్త నికాయం
- View Answer
- సమాధానం: 4
40. జాతక కథలు చెప్పిన బౌద్ధ సాహిత్య విభాగం ఏది?
1) మజ్జిమనికాయం
2) ఖుద్దకనికాయం
3) సంయుత్త నికాయం
4) అంగుత్తరనికాయం
- View Answer
- సమాధానం: 2
41. కిందివానిలో సరికాని జత
1) ఆచార్య నాగార్జునుడు - వజ్రసూచి
2) అశ్వఘోషుడు - శ్రద్ధ్ధోత్పాద సూత్రం
3) వసుమిత్రుడు - విభాష సూత్రం
4) నాగసేన - మిళింద పన్హా
- View Answer
- సమాధానం: 1
42. గుర్రపునాడ ఆకారంలో నిర్మించిన బౌద్ధుల కట్టడం ఏది?
1) చైత్యం
2) ఆరామం
3) విహారం
4) స్థూపం
- View Answer
- సమాధానం: 1
43. విదేశాల్లో మత వ్యాప్తికి ప్రతిపాదించిన బౌద్ధ సంగీతి?
1) మొదటి బౌద్ధ సంగీతి
2) రెండో బౌద్ధ సంగీతి
3) మూడో బౌద్ధ సంగీతి
4) నాలుగో బౌద్ధ సంగీతి
- View Answer
- సమాధానం: 3
44. తక్షశిలలో రూపొందిన బుద్ధుడు ఈ గుణానికి ప్రతీక ?
1) సత్వ గుణం
2) రజోగుణం
3) తమోగుణం
4) మోక్షగుణం
- View Answer
- సమాధానం: 2
45. కిందివాటిలో సరికాని జత ఏది?
1) మొదటి బౌద్ధ సంగీతి - రాజగృహం
2) రెండో బౌద్ధ సంగీతి - వైశాలి
3) మూడో బౌద్ధ సంగీతి - పాటలీపుత్రం
4) నాలుగో బౌద్ధ సంగీతి - లుంబిని
- View Answer
- సమాధానం: 4
46. బౌద్ధ మత పవిత్ర గ్రంథాలైన త్రిపీటకాలు ఏ భాషలో ఉన్నాయి?
1) ప్రాకృతం
2) సంస్కృతం
3) పాళీ
4) మాగధీ
- View Answer
- సమాధానం: 3
47. భారతదేశంలో తొలి బౌద్ధ విశ్వవిద్యాలయంగా పేరొందినది?
1) నాగార్జున కొండ విశ్వవిద్యాలయం
2) నలంద విశ్వవిద్యాలయం
3) తక్షశిల విశ్వవిద్యాలయం
4) కాశీ విశ్వవిద్యాలయం
- View Answer
- సమాధానం: 1
48. భారతదేశంలో అతి ప్రాచీన స్తూపం ఏది?
1) అమరావతి
2) పిప్రవాహ
3) సారనాథ్
4) సాంచీ
- View Answer
- సమాధానం: 2
49. కనిష్కుడు ఏ బౌద్ధ మత శాఖను ఆచరించాడు
1) హీనయానం
2) వజ్రయానం
3) మహాయానం
4) దోహకోశ వజ్రయానం
- View Answer
- సమాధానం: 3
50. నిర్గ్గ్రంధులు అంటే?
1) అజీవకులు
2) చార్వాకులు
3) బౌద్ధులు
4) జైనులు
- View Answer
- సమాధానం: 4