భారత జాతీయ కాంగ్రెస్‌కు మహాత్మాగాంధీ ఎప్పుడు అధ్యక్షుడిగా వ్యవహరించారు?
1. భారత జాతీయ కాంగ్రెస్‌కు మహాత్మాగాంధీ ఎప్పుడు అధ్యక్షుడిగా వ్యవహరించారు?
1) 1924 (బెల్గాం)
2) 1925 (కాన్పూర్)
3) 1929 (లాహోర్)
4) 1931 (కరాచీ)
- View Answer
- సమాధానం: 1
2. జతపరచండి.
జాబితా-I
i) ముస్లిం లీగ్
ii) హిందూ మహాసభ
iii) అకాలీ ఉద్యమం
iv) బార్డోలి సత్యాగ్రహం
జాబితా-II
a) 1920
b) 1928
c) 1915
d) 1906
1) i-a, ii-b, iii-d, iv-c
2) i-d, ii-c, iii-a, iv-b
3) i-d, ii-c, iii-b, iv-a
4) i-b, ii-a, iii-c, iv-d
- View Answer
- సమాధానం: 2
3. గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిలో స్థానం పొందిన తొలి భారతీయుడు ఎవరు?
1) సత్యేంద్రనాథ్ ఠాగూర్
2) వి.పి. మీనన్
3) ఎస్.పి. సిన్హా
4) సి. రాజగోపాలాచారి
- View Answer
- సమాధానం: 3
4. జతపరచండి.
జాబితా-I
i) 1917
ii) 1927
iii) 1919
iv) 1854
జాబితా-II
a) బట్లర్ కమిటీ
b) ఛార్లెస్ ఉడ్‌స విద్యా కమిటీ
c) హంటర్ కమిటీ
d) సాడ్లర్ కమిటీ
1) i-b, ii-d, iii-a, iv-c
2) i-a, ii-b, iii-c, iv-d
3) i-d, ii-a, iii-c, iv-b
4) i-d, ii-c, iii-b, iv-a
- View Answer
- సమాధానం: 3
5.స్వతంత్ర భారతదేశ గవర్నర్ జనరల్గాసి. రాజగోపాలాచారి ఎప్పుడు బాధత్యలు చేపట్టారు?
1) 1948 జూలై 14
2) 1948 మార్చి 23
3) 1948 ఏప్రిల్ 13
4) 1948 జూన్ 21
- View Answer
- సమాధానం: 4
6. జతపరచండి.
వైస్రాయ్:
i) లార్డ్ రెండో హార్డింజ్
ii) లార్డ్ ఇర్విన్
iii) లార్డ్ వెవేల్
iv) లార్డ్ చేమ్స్‌ఫర్డ్
ప్రాధాన్యత:
a) ఉప్పు సత్యాగ్రహం ప్రారంభ కాలం నాటి వైస్రాయ్
b) ఐక్యరాజ్య సమితి ఏర్పాటు కాలం నాటి వైస్రాయ్
c) జలియన్ వాలాబాగ్ దురంతం కాలం నాటి వైస్రాయ్
d) మొదటి ప్రపంచ యుద్ధ ప్రారంభ కాలం నాటి వైస్రాయ్
1) i-a, ii-b, iii-c, iv-d
2) i-c, ii-a, iii-d, iv-b
3) i-d, ii-a, iii-b, iv-c
4) i-b, ii-a, iii-c, iv-d
- View Answer
- సమాధానం: 3
7. 1853లో డల్హౌసి పాలనాకాలంలో తొలి టెలిగ్రాఫ్ లైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వేశారు?
1) ఢిల్లీ - లాహోర్
2) బొంబాయి - పూనే
3) కలకత్తా - ఆగ్రా
4) మద్రాస్ - అరక్కోణం
- View Answer
- సమాధానం: 3
8. ఈస్టిండియా కంపెనీ చివరి గవర్నర్ జనరల్ ఎవరు?
1) లార్డ్ కానింగ్
2) లార్డ్ మౌంట్ బాటెన్
3) లార్డ్ వారన్ హేస్టింగ్స్
4) లార్డ్ వెల్లస్లీ
- View Answer
- సమాధానం: 1
9. జతపరచండి.
గ్రంథం:
i) ఇండియా విన్‌స ఫ్రీడం
ii) హింద్ స్వరాజ్
iii) ఇండియా టుడే
iv) అన్‌హ్యాపీ ఇండియా
రచయిత:
a) మహాత్మా గాంధీ
b) మౌలానా అబుల్ కలాం అజాద్
c) లాలా లజపతిరాయ్
d) ఆర్.సి. దత్
1) i-c, ii-d, iii-a, iv-b
2) i-d, ii-c, iii-b, iv-a
3) i-a, ii-b, iii-c, iv-d
4) i-b, ii-a, iii-d, iv-c
- View Answer
- సమాధానం: 4
10. ‘నవ్యాంధ్రము నా జీవిత కథ’ గ్రంథకర్త ఎవరు?
1) అయ్యదేవర కాళేశ్వరరావు
2) టంగుటూరి ప్రకాశం పంతులు
3) బులుసు సాంబమూర్తి
4) కందుకూరి వీరేశలింగం
- View Answer
- సమాధానం: 1
11. జతపరచండి.
జాబితా-I
i) గో బ్యాక్ టు వేదాస్
ii) శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది
iii) జై హింద్
iv) డివైడ్ అండ్ క్విట్
జాబితా-II
a) స్వామి వివేకానంద
b) నేతాజీ బోస్
c) మహమ్మదాలీ జిన్నా
d) స్వామి దయానంద సరస్వతి
1) i-b, ii-d, iii-a, iv-c
2) i-d, ii-c, iii-b, iv-a
3) i-a, ii-b, iii-c, iv-d
4) i-d, ii-a, iii-b, iv-c
- View Answer
- సమాధానం: 4
12. భారతీయ విద్యాభవన్‌ను 1938లో ఎవరు స్థాపించారు?
1) కె.ఎం. మున్షి
2) డి.కె. కార్వే
3) ఎం.జి. రనడే
4) ఎస్.ఎన్. బెనర్జీ
- View Answer
- సమాధానం: 1
13. కింది వాటిలో సరైన జత ఏది?
1) డిస్కవరీ ఆఫ్ ఇండియా - జవహర్లాల్ నెహ్రూ
2) ఇండియన్ ముసల్మాన్స - డబ్ల్యూ.డబ్ల్యూ. హంటర్
3) ఇండియా డివెడైడ్ - డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
14. జతపరచండి.
ప్రముఖుడు:
i) దాదాభాయ్ నౌరోజి
ii) దిన్షావాచా
iii) చిత్తరంజన్ దాస్
iv) రవీంద్రనాథ్ ఠాగూర్
బిరుదు:
a) గురుదేవ్
b) దేశబంధు
c) భారత జాతీయ కాంగ్రెస్ కురువృద్ధుడు
d) భారతదేశ కురువృద్ధుడు
1) i-b, ii-d, iii-a, iv-c
2) i-d, ii-c, iii-b, iv-a
3) i-a, ii-b, iii-c, iv-d
4) i-c, ii-a, iii-d, iv-b
- View Answer
- సమాధానం: 2
15. కింది వారిలో 1917 చంపారన్ సత్యాగ్రహంలో గాంధీజీతో పాటు పాల్గొనని వారు ఎవరు?
1) డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్
2) మజహర్-ఉల్-హక్
3) జె.బి. కృపలానీ
4) రామ్మనోహర్ లోహియా
- View Answer
- సమాధానం: 4
16. సర్ధార్ వల్లభ్‌భాయ్ పటేల్‌కు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) 1931 కరాచీ ఐఎన్సీకి అధ్యక్షత వహించారు
2) 1928లో బార్డోలి సత్యాగ్రహం నిర్వహించారు
3) ‘ఇండియన్ బిస్మార్‌క’ అని పేరు
4) భారతదేశ రాష్ర్టపతిగా సేవలందించారు
- View Answer
- సమాధానం: 4
17. జతపరచండి.
సంస్థ:
i) రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్
ii) ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ
iii) ఆత్మీయ సభ
iv) సత్యశోధక్ సమాజ్
స్థాపకులు:
a) నేతాజీ బోస్
b) రాజారామమోహన్ రాయ్
c) కె.బి. హెగ్డేవార్
d) జ్యోతిబాపూలే
1) i-a, ii-b, iii-c, iv-d
2) i-a, ii-c, iii-d, iv-b
3) i-c, ii-a, iii-b, iv-d
4) i-d, ii-b, iii-c, iv-a
- View Answer
- సమాధానం: 3
18. కింది వాటిలో సరికాని జత ఏది?
1) 1882 - గోరక్ష ఉద్యమం
2) 1916 - హోం రూల్ ఉద్యమం
3) 1919 - ఖిలాఫత్ ఉద్యమం
4) 1926 - బార్డోలీ సత్యాగ్రహం
- View Answer
- సమాధానం: 4
19. ‘ఇండియన్ జోన్ ఆఫ్ ఆర్క’ బిరుదాంకితురాలెవరు?
1) సరోజిని నాయుడు
2) అరుణా అసఫ్ అలీ
3) ఝాన్సీ లక్ష్మీబాయి
4) కాదింబినీ గంగూలీ
- View Answer
- సమాధానం: 3
20. భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను 1931 మార్చి 23న ఏ కేసుకు సంబంధించి ఉరితీశారు?
1) నాసిక్ కుట్ర కేసు
2) లాహోర్ కుట్ర కేసు
3) కాకోరీ కుట్ర కేసు
4) అలీపూర్ కుట్ర కేసు
- View Answer
- సమాధానం: 2
21. రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా 1848లో డల్హౌసీ ఆక్రమించిన తొలి సంస్థానం?
1) సతారా
2) నాగ్‌పూర్
3) సంబల్పూర్
4) ఉదయ్‌పూర్
- View Answer
- సమాధానం: 1
22. కింది వాటిలో సరైన జత ఏది?
1) 1829 డిసెంబర్ 4 - సతీసహగమన దురాచారం నిషేధం
2) 1857 మే 10 - మీరట్‌లో సిపాయిల తిరుగుబాటు ప్రారంభం
3) 1919 ఏప్రిల్ 13 - జలియన్ వాలాబాగ్ దురంతం
4) 1920 ఆగస్టు 1 - ఖిలాఫత్ ఉద్యమం ప్రారంభం
- View Answer
- సమాధానం: 4
23. భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన మొదటి ముస్లిం?
1) ముల్లా అబ్దుల్ ఖయ్యూం
2) అబ్బాస్ త్యాబ్జీ
3) బద్రుద్దీన్ త్యాబ్జీ
4) మౌలానా మహమ్మదాలీ
- View Answer
- సమాధానం: 3
24. కింది వాటిలో వందేమాతరం మొదట దేనిలో ప్రచురితమైంది?
1) గీతాంజలి
2) ఆనంద్‌మఠ్
3) భవానీ మందిర్
4) డివైన్ లైఫ్
- View Answer
- సమాధానం: 2
25. ‘గాంధీ’ చలన చిత్ర దర్శకుడు ఎవరు?
1) రిచర్డ్ అటెన్‌బరో
2) బెన్కింగ్స్లే
3) టామ్ బాకర్
4) రాబర్ట జేమ్స్ బ్రౌన్
- View Answer
- సమాధానం: 1
26. రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు ఎప్పుడు జరిగింది?
1) 1944
2) 1945
3) 1946
4) 1947
- View Answer
- సమాధానం: 3
27.జతపరచండి.
సంవత్సరం:
i) 1882
ii) 1937
iii) 1876
iv) 1923
ప్రాధాన్యత:
a) వార్థా విద్యా విధానం ప్రకటన (మహాత్మా గాంధీ)
b) ఇండియన్ అసోసియేషన్ స్థాపన (సురేంద్రనాథ్ బెనర్జీ)
c) స్వరాజ్య పార్టీ స్థాపన (సి.ఆర్. దాస్)
d) దీన బంధు సార్వజనిక్ సభ స్థాపన (జ్యోతిబాపూలే)
1) i-d, ii-c, iii-b, iv-a
2) i-b, ii-d, iii-a, iv-c
3) i-d, ii-a, iii-b, iv-c
4) i-a, ii-b, iii-c, iv-d
- View Answer
- సమాధానం: 3
28. ఝాన్సీ లక్ష్మీబాయి ఎప్పుడు స్వర్గస్తులయ్యారు?
1) 1858 జూన్ 17
2) 1858 జూలై 29
3) 1858 ఆగస్టు 16
4) 1858 అక్టోబర్ 14
- View Answer
- సమాధానం: 1
29. జతపరచండి.
బిరుదు:
i) ప్రిన్స ఆఫ్ బెగ్గర్స
ii) పంజాబ్ సింహం
iii) మైసూర్ పులి
iv) పంజాబ్ కేసరి
ప్రముఖుడు:
a) రంజిత్ సింగ్
b) లాలా లజపతిరాయ్
c) టిప్పు సుల్తాన్
d) మదన్ మోహన్ మాలవ్యా
1) i-d, ii-a, iii-c, iv-b
2) i-a, ii-b, iii-d, iv-c
3) i-d, ii-c, iii-b, iv-a
4) i-b, ii-d, iii-c, iv-a
- View Answer
- సమాధానం: 1
30.భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికి ఇంగ్లాండ్ ప్రధాని ఎవరు?
1) క్లెమెంట్ అట్లీ
2) లాయిడ్ జార్జి
3) రామ్సే మాక్ డోనాల్డ్
4) పాలిమర్ స్టోన్
- View Answer
- సమాధానం: 1
31.కింది వాటిలో సరైన జత ఏది?
1) 1857 జనవరి 23 - డమ్‌డమ్‌లో సిపాయిల తిరుగుబాటు
2) 1857 జనవరి 9 - బారక్పూర్లో సిపాయిల తిరుగుబాటు
3) 1858 నవంబర్ 1 - విక్టోరియా మహారాణి అమోఘత్వ ప్రకటన
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
32.‘తిలక్ మహారాజు నాటకం’ను రాసింది ఎవరు?
1) గుళ్లపల్లి నారాయణమూర్తి
2) శ్రీపాద కృష్ణమూర్తి
3) కోలాచలం శ్రీనివాస రావు
4) ధర్మవరం రామకృష్ణమాచార్యులు
- View Answer
- సమాధానం: 2
33.మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలనా కాలం?
1) 1911 - 1948
2) 1901 - 1948
3) 1928 - 1948
4) 1938 - 1948
- View Answer
- సమాధానం: 1
34. ‘కేరళ గాంధీ’ అని ఎవరిని పిలిచారు?
1) నారాయణగురు
2) కె. కేలప్పన్
3) అయ్యంకాళీ
4) వల్లత్తోల్ నారాయణ్ మీనన్
- View Answer
- సమాధానం: 2
35. మదన్ మోహన్ మాలావ్యా అభివృద్ధి చేసిన విశ్వవిద్యాలయం?
1) కలకత్తా విశ్వవిద్యాలయం
2) బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం
3) బొంబాయి విశ్వవిద్యాలయం
4) నాగ్‌పూర్ విశ్వవిద్యాలయం
- View Answer
- సమాధానం: 2
36. డచ్చివారి రాకతో ఒలందమ్మ పేరుతో మేరీ మాతను ఆరాధించే కేంద్రం ఏది?
1) నరసాపురం- పశ్చిమగోదావరి
2) బిక్కవోలు - తూర్పుగోదావరి
3) జమ్మలమడుగు - కడప
4) పుంగనూరు - చిత్తూరు
- View Answer
- సమాధానం: 1
37.బ్రిటిషర్లు రాజకీయ శక్తిగా అవతరించడానికి ఫర్మానా ఇచ్చిన మొగల్రాజు ఎవరు?
1) రెండో అక్బర్
2) మహమ్మద్ షా
3) ఫరుక్షియర్
4) రెండో బహదూర్ షా
- View Answer
- సమాధానం: 3
38.‘బోధించు, సమీకరించు, పోరాడు’ నినాదం ఇచ్చింది?
1) అంబేడ్కర్
2) బాలగాంధర్ తిలక్
3) నేతాజీ బోస్
4) జ్యోతిబాపూలే
- View Answer
- సమాధానం: 1
39. భారత్‌లో సివిల్ సర్వీస్ పరీక్షలు రాసే వయస్సు 21 నుంచి 19 ఏళ్లకు తగ్గించిన సంవత్సరం?
1) 1871
2) 1872
3) 1875
4) 1876
- View Answer
- సమాధానం: 4
40. అరవింద ఘోష్ ఆశ్రమాన్ని నెలకొల్పింది, స్థిరపడింది?
1) అడయార్
2) రిషి వ్యాలీ
3) పాండిచ్చేరి
4) యానాం
- View Answer
- సమాధానం: 3
41. ‘సిల్వర్ టంగ్ ఆరేటర్’ అని ఎవరిని పిలిచారు?
1) ఫిరోజ్‌షా మెహతా
2) డబ్ల్యూ.సి. బెనర్జీ
3) సురేంద్రనాథ్ బెనర్జీ
4) ఆనంద మోహన్ బోస్
- View Answer
- సమాధానం: 3
42. ‘దక్షిణ భారతదేశ గోఖలే’ అని ఎవరిని పిలిచారు?
1) మోచర్ల రామ చంద్రారావు
2) ఎన్.జి. రంగా
3) గొట్టిపాటి బ్రహ్మయ్య
4) గాడిచర్ల హరిసర్వోత్తమరావు
- View Answer
- సమాధానం: 1
43. ఉప్పు సత్యాగ్రహాన్ని గాంధీజీ ఎప్పుడు ప్రారంభించారు?
1) 1930 మార్చి 6
2) 1930 మార్చి 12
3) 1930 మార్చి 16
4) 1930 మార్చి 18
- View Answer
- సమాధానం: 2
44. గాంధీజీ వార్థా విద్యా ప్రణాళికను ఏ సంవత్సరంలో ప్రకటించారు?
1) 1935
2) 1936
3) 1937
4) 1938
- View Answer
- సమాధానం: 3
45. ‘మాకోద్దీ నల్లదొరతనం...’ గేయకర్త ఎవరు?
1) భాగ్యారెడ్డి వర్మ
2) గరిమెళ్ల సత్యాన్నారాయణ
3) కుసుమధర్మన్న
4) రాయప్రోలు సుబ్బారావు
- View Answer
- సమాధానం: 3
46. గాంధీజీ-ఇర్విన్ ఒప్పందం ఎప్పుడు జరిగింది?
1) 1931 మార్చి 23
2) 1931 మార్చి 5
3) 1931 ఏప్రిల్ 6
4) 1931 ఆగస్టు 15
- View Answer
- సమాధానం: 2
47. 1934 కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో కొనసాగినవారు?
1) జయప్రకాశ్ నారాయణ్
2) ఆచార్య నరేంద్రదేవ్
3) మిను మసానీ
4) పై వారందరూ
- View Answer
- సమాధానం: 4
48. ‘ఢిల్లీఛలో’ నినాదం ఏ ఉద్యమ కాలం నాటిది?
1) వ్యక్తి సత్యాగ్రహం
2) వందేమాతర ఉద్యమం
3) ఉప్పు సత్యాగ్రహం
4) క్విట్ ఇండియా ఉద్యమం
- View Answer
- సమాధానం: 1