1921లో జరిగిన కుమావూ కూలీబెగార్ ఉద్యమానికి నాయకుడు ఎవరు?
1. 1921లో జరిగిన కుమావూ కూలీబెగార్ ఉద్యమానికి నాయకుడు ఎవరు?
1) అలీ ముస్లియార్
2) రాజ్ కుమార్ శుక్లా
3) బద్రీదత్ పాండే
4) మోహన్ లాల్ పాండ్యా
- View Answer
- సమాధానం: 3
2. రాయ్ వెల్లూర్ సిపాయిల తిరుగుబాటు (1806) కాలం నాటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు?
1) సర్ జార్జిబార్లో
2) విలియం బెంటిక్
3) డల్హౌసీ
4) ఎడింబరో
- View Answer
- సమాధానం: 1
3. ప్రభుత్వ ఉద్యోగాలకు ఇంగ్లీష్ భాష తప్పనిసరి అని బ్రిటీష్ వాళ్లు ఎప్పుడు ప్రకటించారు?
1) 1824
2) 1834
3) 1844
4) 1854
- View Answer
- సమాధానం: 3
4. లార్డ్ డల్హౌసీ బెంగాల్ ఆయుధాగారాన్ని కలకత్తా నుంచి ఎక్కడికి మార్చారు?
1) సూరత్
2) మీరట్
3) కాన్పూర్
4) ముంబాయి
- View Answer
- సమాధానం: 2
5. 1813 ఛార్టర్ చట్టం ప్రకారం బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ ఏకసామ్య వ్యాపారం రద్దు అయిన అనంతరం ఏ వ్యాపారంలో గుత్తాధికారం ఉండేది?
1) తేయాకు
2) పత్తి
3) మిరియాలు
4) నీలిమందు
- View Answer
- సమాధానం: 1
6. జతపరచండి.
జాబితా-1 జాబితా-2
ఎ) జిదాన్కౌర్ 1) గంగాధ రరావు
బి) మణికర్ణిక 2) పూరణ్‌సింగ్
సి) రాణి చెన్నమ్మ 3) రంజిత్ సింగ్
డి) ఝల్కరిభాయి 4) మల్ల సర్జన
1) ఎ-4, బి-2, సి-3, డి-1
2) ఎ-3, బి-1, సి-4, డి-2
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-2, బి-3, సి-1, డి-4
- View Answer
- సమాధానం: 2
7. 1854లో తొలి తపాల బిళ్లను డల్హౌసీ ఎక్కడ విడుదల చేశాడు?
1) లాహోర్
2) మీరట్
3) నాగ్‌పూర్
4) కలకత్తా
- View Answer
- సమాధానం: 1
8. భారతదేశ రైల్వే వ్యవస్థ పిత అని ఎవరిని పిలుస్తారు?
1) లార్డ్ విలియం బెంటిక్
2) లార్డ్ డల్హౌసీ
3) లార్డ్ కానింగ్
4) లార్డ్ మేయో
- View Answer
- సమాధానం: 2
9. స్వతంత్ర భారతదేశంలో జాతీయ పతాకాన్ని ప్రథమంగా ఏ నిర్మాణంపై ఎగుర వేశారు?
1) బులందర్వాజా
2) కుతుబ్ మీనార్
3) ఎర్రకోట
4) పంచ్ మహల్
- View Answer
- సమాధానం: 3
10. జతపరచండి.
సంవత్సరం
ఎ) 1861
బి) 1858
సి) 1774
డి) 1853
ప్రాధాన్యత
1) ఈస్టిండియా కంపెనీ రద్దు
2) కలకత్తా హైకోర్టు
3) సివిల్ సర్వీస్‌లకు పరీక్ష విధానం
4) హైకోర్టుల ఏర్పాటు చట్టం చేశారు
1) ఎ-3, బి-4, సి-1, డి-2
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-4, బి-1, సి-2, డి-3
- View Answer
- సమాధానం: 4
11. ఉత్తర సర్కారులలో అలజడులను అణిచివేసింది ఎవరు?
1) జార్జి రస్సెల్
2) కల్నల్ డేవిడ్ సన్
3) సర్ స్లీమన్
4) కల్నల్ మెకంజీ
- View Answer
- సమాధానం: 1
12. ఇండియాలో మొట్టమొదటి మున్సిపాలిటీ ఏది?
1) కలకత్తా
2) మద్రాస్
3) ముంబాయి
4) ఢిల్లీ
- View Answer
- సమాధానం: 2
13. 1773 రెగ్యులేటింగ్ చట్టాన్ని ప్రవేశపెట్టిన బ్రిటన్ ప్రధాని?
1) లార్డ్ నార్త
2) రాబార్డ్ వాల్పోల్
3) జార్జి గ్రెన్విల్
4) విలియం కావెండిష్
- View Answer
- సమాధానం: 1
14. బ్రిటీష్ వాళ్లు భారత్‌లో బానిసత్వాన్ని నిషేధించే చట్టం ఎప్పుడు చేశారు?
1) 1813
2) 1833
3) 1835
4) 1853
- View Answer
- సమాధానం: 2
15. బొంబాయి త్రయం అని ఎవరెవరిని పేర్కొంటారు?
1) జి.డి.బిర్లా, కె.టి.తెలాంగ్, అబ్బాస్ త్యాబ్జీ
2) బి.జి తిలక్, కె.టి.తెలాంగ్, ఫిరోజ్ షా మెహతా
3) బద్రుద్దీన్ త్యాబ్జీ, జి.డి.బిర్లా, అబ్బాస్ త్యాబ్జీ
4) కె.టి.తెలాంగ్, బద్రుద్దీన్ త్యాబ్జీ, ఫిరోజ్ షా మెహతా
- View Answer
- సమాధానం: 4
16. బెంగాల్ విభజన రద్దు కాలంనాటి బ్రిటన్ ప్రధాని ఎవరు?
1) హెచ్.హెచ్ అష్క్విత్
2) లాయిడ్ జార్జి
3) బోనార్లా
4) రామ్సే మాక్డోనాల్డ్
- View Answer
- సమాధానం: 1
17. జతపరచండి.
జాబితా-1
ఎ) సర్ థామస్ మన్రో
బి) సర్ ఆర్థర్ కాటన్
సి) సర్ ఛార్లెస్ ఉడ్
డి) సర్ జాన్ లారెన్స
జాబితా- 2
1) హుగ్లీ నదిలో మృతదేహాలను వేయడం నిషేదించారు
2)భారత రాజ్య వ్యవహారాల తొలి కార్యదర్శి
3) ధవళేశ్వరం ఆనక ట్టను నిర్మించారు
4) రాయలసీమలో రైత్వారీ పద్ధతిని ప్రవేశ పెట్టారు
1) ఎ-3, బి-2, సి-4, డి-1
2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-1, బి-2, సి-3, డి-4
- View Answer
- సమాధానం: 3
18. దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీని ఎక్కడ స్థాపించారు?
1) పూనా
2) పూసా
3) నాగ్‌పూర్
4) రాయ్‌గఢ్
- View Answer
- సమాధానం: 1
19. హరినారాయణ ఆప్టే ఏ భాషలో జాతీయ భావంతో రచనలు చేశారు?
1) అస్సామీ
2) కన్నడ
3) ఒరియా
4) మరాఠీ
- View Answer
- సమాధానం: 4
20. జతపరచండి.
జాబితా - 1
ఎ) సిస్టర్ నివేదిత
బి) మేడం బ్లావట్క్సీ
సి) తారా భాయి షిండే
డి) సావిత్రి భాయి పూలే
జాబితా - 2
1) స్వామి వివేకానంద అనుచరురాలు
2) జనవరి 3న జన్మించారు
3) దివ్యజ్ఞాన సమాజంను స్థాపించారు
4) స్త్రీ, పురుష తుల్నా గ్రంథకర్త
1) ఎ-4, బి-2, సి-1, డి-3
2) ఎ-3, బి-4, సి-2, డి-1
3) ఎ-1, బి-3, సి-4, డి-2
4) ఎ-2, బి-1, సి-3, డి-4
- View Answer
- సమాధానం: 3
21. ‘దండాలు దండాలు భరతమాత ’ గేయకర్త ఎవరు?
1) గురజాడ అప్పారావు
2) దేవులపల్లి కృష్ణశాస్త్రి
3) గ రిమెళ్ల సత్యన్నారాయణ
4) పర్వతనేని వీరయ్య చౌదరి
- View Answer
- సమాధానం: 3
22. జి.జి అగార్కర్ స్థాపించిన పత్రిక ఏది?
1) సుధార క్
2) కేసరి
3) ఇందు ప్రకాశ్
4) మూక్ నాయక్
- View Answer
- సమాధానం: 1
23.భోగరాజు పట్టాభి సీతారామయ్య ఆంధ్రాబ్యాంక్‌ను ఎప్పుడు స్థాపించారు?
1) 1921
2) 1922
3) 1923
4) 1925
- View Answer
- సమాధానం: 3
24.‘గ్రాండ్ ఓల్డ్‌మాన్ ఆఫ్ గుజరాత్’ అని ఎవరిని అంటారు?
1) బల్వంత్రాయ్ మెహతా
2) త్రిభువన్దాస్ పటేల్
3) అబ్బాస్ త్యాబ్జీ
4) సర్ధార్ వల్లభ భాయ్ పటేల్
- View Answer
- సమాధానం: 3
25. భారత జాతీయ సైన్యం త్రివ ర్ణ పతాకాన్ని ఎగురవేసిన మొయిరాంగ్ ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది?
1) అసోం
2) సిక్కిం
3) అరుణాచల్ ప్రదేశ్
4) మణిపూర్
- View Answer
- సమాధానం: 4
26. ‘ఎట్ ది ఫీట్ ఆఫ్ మహాత్మాగాంధీ’ గ్రంథక ర్త ఎవరు?
1) మదన్ మోహన్ మాలావ్య
2) సరోజిని నాయుడు
3) డా.బాబూ రాజేంద్ర ప్రసాద్
4) మహదేవ్ దేశాయ్
- View Answer
- సమాధానం: 3
27. జతపరచండి.
జాబితా-1
ఎ) ఆంధ్రాబ్యాంక్ స్థాపన
బి) పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం
సి) సారస్వత నికేతన గ్రంథాలయం
డి) శారదానికేతన విద్యాలయం
జాబితా-2
1) గుంటూరు
2) వేటపాళెం
3) పల్లిపాడు
4) మచిలీపట్నం
1) ఎ-2, బి-4, సి-1, డి-3
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-3, బి-1, సి-4, డి-2
- View Answer
- సమాధానం: 2
28. జునాగఢ్ అంటే గుజరాతీ భాషలో అర్థం?
1) కొత్తకోట
2) పాతకోట
3) బంగారు కోట
4) పవిత్రకోట
- View Answer
- సమాధానం: 2
29. భారత జాతీయ సైన్యం (ఐఎన్ఏ) స్మారక స్తూపం ఎక్కడ ఉంది?
1) కోహిమా(నాగాలాండ్)
2) మొయిరాంగ్ ( మణిపూర్)
3) ఈటానగర్ ( అరుణాచల్‌ప్రదేశ్)
4) అగర్తల (త్రిపుర)
- View Answer
- సమాధానం: 2
30.బ్రిటీష్ కంపెనీ పాలనలో పబ్లిక్ వర్క్స డిపార్టమెంట్ ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1854
2) 1848
3) 1835
4) 1813
- View Answer
- సమాధానం: 1
31. స్వామి వివేకానంద శిష్యురాలైన సిస్టర్ నివేదిత ఏ దేశ వనిత?
1) జర్మనీ
2) ఐర్లాండ్
3) ఫ్రాన్స
4) రష్యా
- View Answer
- సమాధానం: 2
32. జతపరచండి.
ఐఎన్‌సీ సమావేశం
ఎ) 1906 (కలకత్తా)
బి) 1911 ( కలకత్తా)
సి) 1916 (లక్నో)
సి) 1931 ( కరాచీ)
ప్రత్యేకత
1) జనగణమన తొలిసారిగా పాడారు
2) అతివాదులు, మితవాదులు ఏకమయ్యారు
3) తొలిసారి స్వరాజ్య తీర్మానం ఆమోదించారు
4) ప్రాథమిక హక్కుల తీర్మానం చేశారు
1) ఎ-2, బి-3, సి-4, డి-1
2) ఎ-3, బి-1, సి-2, డి-4
3) ఎ-3, బి-2, సి-4, డి-1
4) ఎ-1, బి-2, సి-3, డి-4
- View Answer
- సమాధానం: 2
33. ది పోప్ ఆఫ్ ఇండియన్ ఆర్నిథాలజీ అని ఎవరిని అంటారు?
1) ఎ.ఓ. హ్యూమ్
2) జార్జి యూల్
3) సర్ హెన్రీ కాటన్
4) మాల్స్ ముల్లర్
- View Answer
- సమాధానం: 1
34. రాజకీయ స్వేచ్ఛ ఒక జాతికి ప్రాణవాయువు లాంటిదని అన్నది ఎవరు?
1) సురేంద్రనాధ్ బెనర్జీ
2) ఎం.జి.రనడే
3) అరవింద ఘోష్
4) దాదాభాయి నౌరోజి
- View Answer
- సమాధానం: 3
35.కింది వాటిలో సరైన జత ఏది?
1) రాష్ట్ర గురు - సురేంద్రనాధ్ బెనర్జీ
2) రాజస్థాన్ గాంధీ - గోకుల్ భాయ్ భట్
3) కర్నాటక గాంధీ - హర్ధేకర్ మంజప్ప
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
36. గోపాలకృష్ణ గోఖలే గురువు ఎవరు?
1) దాదాభాయి నౌరోజి
2) ఎం.జి. రనడే
3) బి.జి. తిలక్
4) ఎస్.ఎన్. బెనర్జీ
- View Answer
- సమాధానం: 2
37. లార్డ్ కర్జన్ అధికార రహస్యాల చట్టాన్ని ఎప్పుడు చేశారు?
1) 1902
2) 1903
3) 1904
4) 1905
- View Answer
- సమాధానం: 3
38. మొట్టమొదటిసారి నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టిన సంస్థానమేది?
1) ట్రావెన్కోర్
2) సతారా
3) బరోడా
4) కాశ్మీర్
- View Answer
- సమాధానం: 3
39. కింది వారిలో ఐఎన్‌సీ సమావేశాలకు అధ్యక్షత వహించనివారు?
1) లాలాహరదయాళ్
2) బాలగంగాధర తిలక్
3) శ్యాంజీ కృష్ణవర్మ
4) పై వారందరూ
- View Answer
- సమాధానం: 4
40.1916 విచిత్ర క్లబ్ స్థాపించింది ఎవరు?
1) రవీంద్రనాధ్ ఠాగూర్
2) మదన్ మోహన్ మాలవ్యా
3) ఆనంద్ మోహన్ బోస్
4) దీన్నాధ్ భార్గవ
- View Answer
- సమాధానం: 1
41.1857 సిపాయిల తిరుగుబాటును టి.ఆర్.హోమ్స్ ఏమని వ్యాఖ్యానించారు?
1) భూస్వాములకు, భూస్వాములకు మధ్య జరిగింది
2) పెట్టుబడిదారులకు, కార్మికులకు మధ్య జరిగింది
3) నాగరికులకు, అనాగరికులకు మధ్య జరిగింది
4) దొంగలకు, దొరలకు మధ్య జరిగింది
- View Answer
- సమాధానం: 3
42. నందలాల్ బోస్ ఏ రంగానికి చెందిన ప్రముఖుడు?
1) వైద్య రంగం
2) సాహిత్య రంగం
3) చిత్రకళా రంగం
4) రక్షణ రంగం
- View Answer
- సమాధానం: 3
43.కింది వాటిలో సరైన జతకానిది?
1) 1857 మే10 - మీరట్‌లో సిపాయిల తిరుగుబాటు ప్రారంభం
2) 1858 నవంబర్ 1 - విక్టోరియా మహారాణి అమోఘత్వ ప్రకటన
3) 1885 డిసెంబర్ 28 - భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
44. జతపరచండి.
జాబితా-1
ఎ) సబర్మతి ఆశ్రమం
బి) ఇంపీరియల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్
సి) దివ్యజ్ఞాన సమాజ కేంద్రం
డి) మళయాళ మనోరమ పత్రిక ప్రచరుణ
జాబితా - 2
1) పూసా
2) అడయార్
3) అహ్మదాబాద్
4) కొట్టాయం
1) ఎ-4, బి-3, సి-1, డి-2
2) ఎ-3, బి-1, సి-2, డి-4
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-2, బి-3, సి-4, డి-1
- View Answer
- సమాధానం: 2
45.‘భారత పారిశ్రామిక రంగ పితామహుడు’ ఎవరు?
1) జెమ్సేడ్జీ టాటా
2) జి.డి. బిర్లా
3) ఫిరోజ్ షా మెహతా
4) పి.సి. రాయ్
- View Answer
- సమాధానం: 1
46. మహారాజా రంజిత్ సింగ్ ఏ మిజిలీ (రాష్ట్రం)కి చెందిన వ్యక్తి?
1) రామ్ గరియా
2) సుకర్ చకియా
3) తార్కాన్
4) భంగీ
- View Answer
- సమాధానం: 2
47.సహాయనిరాకరణోద్యమ సమయంలో చౌరిచౌరాలో హింసాత్మక సంఘటన ఎప్పుడు జరిగింది?
1) 1922 ఫిబ్రవరి 5
2) 1922 మార్చి 22
3) 1922 ఏప్రిల్ 13
4) 1922 మే 19
- View Answer
- సమాధానం: 1
48. భారతదేశ పాలన బ్రిటీష్ సార్వభౌముల పాలనలోకి వెళ్లిన 1858 నవంబర్ 1 నాటి బ్రిటన్ ప్రధాని ఎవరు?
1) ఎర్ల రస్సెల్
2)బెంజిమన్ డిజ్రేయిల్
3) ఎర్ల ఆఫ్ డె ర్బీ
4) రాబర్ పీల్
- View Answer
- సమాధానం: 3
49.1935 చట్టం ద్వారా బ్రిటీష్ ఇండియాలో ఏర్పడిన ఫెడరల్ కోర్ట ఆఫ్ ఇండియా తొలి చీఫ్ జస్టిస్ ఎవరు?
1) సర్ మారిస్ లిన్పోర్ట గ్వాయర్
2) విలియం మాల్కమ్ హైలీ
3) బర్బారా ఎలిజెబెత్ గ్వాయర్
4) ఎమ్.ఆర్.జయకర్
- View Answer
- సమాధానం: 1