మానవ నాడీ వ్యవస్థ
1. శరీరంలో ఉష్ణ నియంత్రణ కేంద్రం?
1) కశేరు నాడీదండం
2) హైపోథలామస్
3) అనుమస్తిష్కం
4) వెన్నుపాము
- View Answer
- సమాధానం: 2
2. తుమ్మడం, మింగడం, వాంతులు, వెక్కిళ్లు దేని నియంత్రణలో ఉంటాయి? (గ్రూప్-1, 1990)
1) మస్తిష్కం
2) అనుమస్తిష్కం
3) మజ్జాముఖం
4) వెన్నుపాము
- View Answer
- సమాధానం: 3
3. ఆల్కహాల్, అనస్థీషియా.. మెదడులోని ఏ భాగంపై ప్రభావం చూపుతాయి?
1) సెరిబ్రమ్
2) సెరిబెల్లమ్
3) మెడుల్లా అబ్లాంగేట
4) వెన్నుపాము
- View Answer
- సమాధానం:2
4. మెదడును ఆవరించి ఉన్న పొరలేవి (వెలుపలి నుంచి లోపలి వైపునకు వరుసగా)?
1) మృద్వి
2) వరాశిక
3) లౌతుకళ
4) ప్లూరా
1) 1, 2, 3, 4
2) 2, 3, 4, 1
3) 2, 3, 1
4) 3, 2, 1
- View Answer
- సమాధానం: 3
5. అనుమస్తిష్కం (సెరిబెల్లమ్) దేనికి సంబంధించింది? (ఏపీ టౌన్ ప్లానింగ్, 2010)
1) కండర కదలికల సమన్వయం
2) గ్రాహకాంగం
3) జ్ఞాపకశక్తి
4) దృష్టి
- View Answer
- సమాధానం: 1
6. మెదడులోని ఏ భాగం జ్ఞాపకశక్తికి మూలం? (జేఎల్, 2004)
1) మస్తిష్కం
2) అనుమస్తిష్కం
3) దవ్వ
4) అధో పర్యంకం
- View Answer
- సమాధానం: 1
7. మానవ మెదడు సగటు బరువు?
1) 1300 గ్రా॥
2) 1400 గ్రా॥
3) 1500 గ్రా॥
4) 1350 గ్రా॥
- View Answer
- సమాధానం: 2
8. ఆకలి, దప్పిక, లైంగిక వాంఛ, శరీర ఉష్ణోగ్రత దేని ఆధీనంలో ఉంటాయి? (గ్రూప్-1, 2000)
1) మస్తిష్కం
2) అనుమస్తిష్కం
3) మజ్జాముఖం
4) హైపోథలామస్
- View Answer
- సమాధానం: 4
9. శరీరంలో వార్తలను గ్రహించి విశ్లేషించి సమన్వయపరిచే కేంద్రం?(జేఎల్, 2003)
1) గుండె
2) కాలేయం
3) మూత్రపిండాలు
4) మెదడు
- View Answer
- సమాధానం:4
10. పార్కిన్సన్ వ్యాధి ఏ అవయవానికి వస్తుంది? (ఏఈఈ, 2006)
1) గుండె
2) చర్మం
3) మెదడు
4) కాలేయం
- View Answer
- సమాధానం: 3