కొమ్ములు, గోళ్లలో ఉండే ప్రోటీన్?
1. కొమ్ములు, గోళ్లలో ఉండే ప్రోటీన్? (గ్రూప్-1, 2000)
1) బొటాక్స్
2) కెరాటిన్
3) రాటెక్స్
4) బీటా కెరోటిన్
- View Answer
- సమాధానం: సి
2. కండరాలకు వచ్చే కేన్సర్ వ్యాధిని ఏమంటారు? (గూప్-1, 2003)
1) అంపోమా
2) ల్యుకేమియా
3) సార్కోమా
4)మస్కులార్ డిస్ట్రోఫి
- View Answer
- సమాధానం:3
3. రక్తం అనేది ఒక..? (గ్రూప్-1, 2010)
1) ద్రావణం
2) కొల్లాయిడ్
3) సరళ పదార్థం
4) జెల్
- View Answer
- సమాధానం: 2
4. డెక్ట్రోకార్డియా అంటే ఏమిటి? (అసిస్టెంట్ ఎండోమెంట్ ఆఫీసర్, 2009)
1) చిన్న గుండె
2) పెద్ద గుండె
3) కుడివైపు ఉన్న గుండె
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 3
5. అందరికీ ఉపయోగపడే బ్లడ్ గ్రూప్? (గ్రూప్-2, 2000)
1) ఎ
2) బి
3) ఎబి
4) ఓ
- View Answer
- సమాధానం: 4
6. చెట్ల కింద రాత్రి వేళ ఎందుకు నిద్రించొద్దు? (గ్రూప్-4, 2010)
1) తక్కువ ఆక్సిజన్ విడుదల
2) ఎక్కువ ఆక్సిజన్ విడుదల
3) కార్బన్ డై ఆక్సైడ్ విడుదల
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 3
7. చాలా కీటకాలు గాలిని సంగ్రహించే పద్ధతి? (సివిల్స్, 2007)
1) చర్మం ద్వారా
2) మొప్పల ద్వారా
3) ట్రాకియల్ వ్యవస్థ ద్వారా
4) ఊపిరితిత్తుల ద్వారా
- View Answer
- సమాధానం: 3
8. మూత్రపిండాల్లో మూత్రం వడపోత ఎక్కడ జరుగుతుంది? (డీఎల్, 2012)
1) వృక్కం (నెఫ్రాన్)
2) మూత్రకోశం
3) ప్రసేకం
4) వృక్క ధమని
- View Answer
- సమాధానం: 1
9. కిందివాటిలో యూరియా ఎక్కడ తయారవుతుంది? (గ్రూప్-2, 2000)
1) మూత్రపిండం
2) పెద్ద పేగు
3) కాలేయం
4) మూత్రాశయం
- View Answer
- సమాధానం: 3
10. రక్తపోటుకు కారణమైన హార్మోన్ ?
1) కాలేయం
2) టెస్టిస్
3) పాంక్రియాస్
4) అడ్రినలిన్
- View Answer
- సమాధానం: 4
11. బారియాట్రిక్ శస్త్రచికిత్స అంటే ఏమిటి? (గ్రూప్-1, 2004)
1) గుండె బైపాస్ సర్జరీ
2) ఉదరం సర్జరీ
3) మెదడు సర్జరీ
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 2
12. రూట్ కెనాల్ థెరపీ అనేది దేనికి సంబంధించిన చికిత్స? (గ్రూప్-2, 2000)
1) దెబ్బతిన్న పళ్లు
2) దెబ్బతిన్న మూత్రనాళం
3) గోళ్ల చికిత్స
4) రక్తనాళ చికిత్స
- View Answer
- సమాధానం: 1
13. తుమ్ములు, మింగడం, వాంతి, దగ్గు, వెక్కిళ్లు దేని నియంత్రణలో ఉంటాయి? (గ్రూప్-1, 1990)
1) మస్తిష్కం
2) మజ్జాముఖం(మెడుల్లా అబ్లాంగేట)
3) అనుమస్తిష్కం
4) హైపోథాలమస్
- View Answer
- సమాధానం: 2
14. ఆల్కహాల్, అనస్థీషియా(మత్తుమందు) మొదడులోని ఏ భాగంపై ప్రభావం చూపుతాయి?
1) సెరిబ్రమ్
2) సెరిబెల్లమ్
3) మెడుల్లా అబ్లాంగేట
4) వెన్నుపాము
- View Answer
- సమాధానం: 2
15. శిశువు పితృత్వాన్ని నిర్ధారించడానికి ఉపయోగించే పరీక్ష? (సివిల్స్, 2010)
1) ఆమ్నియో సింటాసిస్
2) డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్
3) జన్యు సైక్లింగ్
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 1
16. పాలలోని బ్యాక్టీరియాలను నశింపజేసే శాస్త్రీయ పద్ధతి? (గ్రూప్-1, 1995)
1) సూక్ష్మ జీవరహితం
2) శుద్ధిచేయడం
3) కిణ్వనం
4) పాశ్చరైజేషన్
- View Answer
- సమాధానం: 4
17. పాలు అనేవి? (గ్రూప్1, 2002)
1) కొవ్వు విస్తరించి ఉన్న రక్తం
2) కొవ్వు విస్తరించి ఉన్న నీరు
3) నీరు విస్తరించి ఉన్న కొవ్వు
4) నీరు విస్తరించి ఉన్న చమురు
- View Answer
- సమాధానం: 2
18. గాయాలు మానడానికి ఉపయోగపడే విటమిన్?
1) ఎ
2) కె
3) సి
4) డి
- View Answer
- సమాధానం: 3
19. సూర్యకాంతి నుంచి లభించే విటమిన్?
1) బి
2) సి
3) కె
4) డి
- View Answer
- సమాధానం: 4
20.నేలలో నత్రజని పెరుగుదల కోసం సాగు చేసే పంట? (గ్రూప్-1, 1988)
1) వరి
2) గోధుమ
3) చిక్కుడు
4) పత్తి
- View Answer
- సమాధానం: 3
21. కాఫీలో కలిపే చికోరి పౌడర్‌ను దేని నుంచిగ్రహిస్తారు? (గ్రూప్-1, 2010)
1) కాండం
2) ఆకులు
3) విత్తనాలు
4) వేర్లు
- View Answer
- సమాధానం: 4
22. ఆకుల ద్వారా జరిగే ట్రాన్సఫరేషన్ను ఏమంటారు?
1) స్టొమాటల్
2) క్యుటిక్యులార్
3) లెంటిక్యులార్
4) గుట్ట్రేషన్
- View Answer
- సమాధానం: 1
23. జీవుల్లో అనువంశిక లక్షణాలకు కారణం? (గ్రూప్-2, 1993)
1) హెచ్‌బీ
2) ఆర్ఎన్ఏ
3) డీఎన్ఏ
4) ఏటీపీ
- View Answer
- సమాధానం: 3
24. జన్యువు అనగా? (గ్రూప్-1, 1998)
1) డీఎన్ఏ ముక్క
2) ప్రోటీన్‌లోని అమైనోఆమ్లం
3) సహలగ్న సముదాయం
4) ఆర్‌ఎన్‌ఏలోని కొంత భాగం
- View Answer
- సమాధానం: 1
25. యాంటిబయోటిక్ పెన్సిలిన్‌ను ఉత్పత్తి చేసేవి? (ఏఈ, 2009)
1) ఆల్గే
2) బ్యాక్టీరియాలు
3) సింథటిక్ రకాలు
4) ఫంగస్
- View Answer
- సమాధానం: 4
26. సిట్రస్ కాంకర్ వ్యాధి వేటి ద్వారా వస్తుంది?
1) ఫంగీ
2) వైరస్
3) బ్యాక్టీరియా
4) మైకోప్లాస్మా
- View Answer
- సమాధానం: 3
27. భారత తొలి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి?
1) అగ్ని-4
2) అగ్ని-5
3) బ్రహ్మాస్
4) పృథ్వీ-3
- View Answer
- సమాధానం: 2
28. సూర్యుడి శక్తికి కారణం? (గ్రూప్-1, 1999)
1) కృత్రిమ రేడియోధార్మిక శక్తి
2) కేంద్రక విచ్ఛిత్తి
3) కేంద్రక సంలీనం
4) సహజ రేడియోధార్మిక శక్తి
- View Answer
- సమాధానం: 3
29. చమురు దీపాల్లోని నూనె, వత్తుల ద్వారా పైకి రావడానికి కారణం?
1) స్నిగ్దతా ధర్మం
2) ఉష్ణోగ్రత వ్యత్యాసం
3) పీడన వ్యత్యాసం
4) కెఫిలారిటీ ధర్మం
- View Answer
- సమాధానం: 4
30.ఆకాశంలోని నీలి రంగుకు కారణం? (గ్రూప్-1, 1994)
1) కాంతి పరావర్తనం
2) కాంతి వక్రీభవనం
3) కాంతి వివర్తనం
4) కాంతి పరిక్షేపనం
- View Answer
- సమాధానం: 4
31. దేని ఉత్పత్తిని వివరించడానికి బిగ్-బ్యాంగ్ సిద్ధాంతాన్ని వినియోగిస్తారు? (గ్రూప్-1, 1987)
1) భూమి మీది జీవజాలం
2) జీవ పరిణామం
3) అణు విస్ఫోటం
4) విశ్వం
- View Answer
- సమాధానం: 4
32. ఎల్పీజీలో ఏ రసాయనాన్ని కలపడం వల్ల గ్యాస్ లికేజీలో వాసనను గుర్తించగలుగుతాం?
1) ఇథైల్ ఆల్కహాల్
2) ఫినోల్
3) బెంజిన్
4) ఇథైల్ మెర్క్ పటన్
- View Answer
- సమాధానం: 4
33. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ఎక్కడ ఉంది?
1) తిరుపతి
2) తిరువనంతపురం
3) డెరహాడూన్
4) భోపాల్
- View Answer
- సమాధానం: 3
34. క్రయోజెనిక్ ఇంజన్లో వాడే ఇంధనం?
1) ద్రవ హైడ్రోజన్
2) ద్రవ ఆక్సిజన్
3) ద్రవ హీలియం
4) ద్రవ నైట్రోజన్
- View Answer
- సమాధానం: 1