కెసిన్ అనే ప్రోటీన్ దేనిలో ఉంటుంది?
1. పాలు అంటే -
1) కొవ్వు విస్తరించి ఉన్న రక్తం
2) కొవ్వు విస్తరించి ఉన్న నీరు
3) నీరు విస్తరించి ఉన్న కొవ్వు
4) నీరు విస్తరించి ఉన్న చమురు
- View Answer
- సమాధానం: 2
2. కెసిన్ అనే ప్రోటీన్ దేనిలో ఉంటుంది?
1) రక్తం
2) బీజ ద్రవ్యం
3) మూత్రం
4) పాలు
- View Answer
- సమాధానం:4
3. పాలలోని చక్కెర ఏది?
1) ప్రక్టోజ్
2) గ్లూకోజ్
3) సుక్రోజ్
4) లాక్టోజ్
- View Answer
- సమాధానం: 4
4. కింది వాటిలో పాలు దేనికి ఉదాహరణ?
1) సన్ పెన్సన్
2) ఎమల్సన్
3) పోమ్
4) జెల్లీ
- View Answer
- సమాధానం: 2
5. పాశ్చరైజేషన్ ప్రక్రియలో పాలను ఏ ఉష్ణోగ్రత వద్ద, ఎంతసేపు వేడి చేస్తారు?
1) 60° C, 30 నిమిషాలు
2) 62° C, 60 నిమిషాలు
3) 62° C, 30 నిమిషాలు
4) 80° C, 60 నిమిషాలు
- View Answer
- సమాధానం: 3
6. శాస్త్రీయ పద్ధతిలో పాలలోని బ్యాక్టీరియాలను నశింపజేయడాన్ని ఏమంటారు?
1) సూక్ష్మజీవ రహితం
2) శుద్ధి చేయడం
3) కిణ్వనం
4) పాశ్చరైజేషన్
- View Answer
- సమాధానం: 4
7. పాలలో కొవ్వు శాతం ఏ కాలంలో తగ్గుతుంది?
1) శీతాకాలం
2) వేసవి
3) వర్షాకాలం
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 2
8. పాలలో కొవ్వు శాతం ఏ కాలంలో అధికంగా ఉంటుంది?
1) చలికాలం
2) వేసవి
3) వర్ష్షాకాలం
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 1
9. తక్షణ శక్తి కోసం ఆటగాళ్లు తీసుకునేది?
1) సుక్రోజ్
2) గ్లూకోజ్
3) NaCl
4) పాలు
- View Answer
- సమాధానం: 2
10. పంచదార రసాయనిక నామం ఏమిటి?
1) లాక్టోజ్
2) గ్లూకోజ్
3) సుక్రోజ్
4) స్టార్చ్
- View Answer
- సమాధానం: 3
11. గ్లూకోజ్ ఒక.....
1) క్షయకరణ చక్కెర
2) క్షయకరణం కాని చక్కెర
3) ప్రోటీన్ ఉత్పన్నం
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 1
12. కింది వాటిలో టేబుల్ షుగర్ ఏది?
1) గ్లూకోజ్
2) సుక్రోజ్
3) మాల్టోజ్
4) లాక్టోజ్
- View Answer
- సమాధానం: 2
13. క్షీరదాల్లో కార్బోహైడ్రేట్లు ఏ రూపంలో నిల్వ ఉంటాయి?
1) కండరాల్లో లాక్టిక్ ఆమ్లంగా
2) కాలేయం-కండరాల్లో గ్లైకోజన్ రూపంలో
3) కాలేయం-కండరాల్లో గ్లూకోజ్‌గా
4) కాలేయం-ప్లీహంలో గ్లైకోజన్‌గా
- View Answer
- సమాధానం: 2
14. పప్పుధాన్యాల్లో ప్రధానంగా ఉండేవి?
1) విటమిన్లు
2) కొవ్వులు
3) కార్బోహైడ్రేట్లు
4) ప్రోటీన్లు
- View Answer
- సమాధానం: 4
15. ప్రోటీన్లలో తప్పనిసరిగా ఉండే మూలకం -
1) కార్బన్
2) హైడ్రోజన్
3) ఆక్సిజన్
4) నైట్రోజన్
- View Answer
- సమాధానం: 4
16. కిందివాటిలో ప్రోటీన్లు అత్యధిక పరిమాణంలో ఉండే ఆహారం ఏది?
1) బియ్యం
2) పత్తి
3) సోయాచిక్కుడు
4) గోధుమలు
- View Answer
- సమాధానం: 3
17. ‘హెర్బల్మీట్/వెజిటబుల్ మీట్’ అని వేటిని అంటారు?
1) ఆకుకూరలు
2) సోయాబీన్లు
3) గోధుమ
4) ఆలుగడ్డ
- View Answer
- సమాధానం: 2
18. కిందివాటిలో ప్రోటీన్ల నిర్మాణాత్మక - క్రియాత్మక ప్రమాణాలు ఏవి?
1) రైబోజోమ్స్
2) గ్లూకోజ్
3) ఫాటీ ఆమ్లాలు
4) అమైనో ఆమ్లాలు
- View Answer
- సమాధానం: 4
19. మాంసం కంటే చేపలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఎందుకంటే చేపల్లో ఇవి పుష్కలంగా ఉంటాయి?
1) ఫాలీ అన్సాచురేటెడ్ ఫాటీ ఆమ్లాలు
2) ఫాలీ సాచురేటెడ్ ఫాటీ ఆమ్లాలు
3) శరీరానికి అవసరమైన కొవ్వులు
4) ఎక్కువ కార్బోహైడ్రేట్స్, కొవ్వులు
- View Answer
- సమాధానం: 1
20. 14 ఏళ్ల వయసు వరకు పెరుగుదలలో పిల్లలకు ఏవి చాలా ముఖ్యం?
1) ప్రోటీన్లు
2) విటమిన్లు
3) కొవ్వు పదార్థాలు
4) పాలు
- View Answer
- సమాధానం: 1
21. కొలెస్ట్రాల్ అనేది ....
1) ఒక రకమైన క్లోరోఫిల్
2) క్రోమియం హైడ్రాక్సైడ్
3) జంతు కొవ్వుల్లో ఉండే ఒక సమ్మేళనం
4) క్లోరోఫామ్ డెరివేటివ్‌లు
- View Answer
- సమాధానం: 3
22. కోడి గుడ్డులో కార్బోహైడ్రేట్ల భారం ఎంత?
1) 13.2 శాతం
2) 13 శాతం
3) 0 శాతం
4) 2.5 శాతం
- View Answer
- సమాధానం: 3
23. మానవ శరీరంలో కొవ్వులు ఎక్కడ నిల్వ ఉంటాయి?
1) ఎఫిథీలియల్ కణాలు
2) ఎడిపోజ్ కణాలు
3) బాహ్య చర్మం
4) కాలేయ కణాలు
- View Answer
- సమాధానం: 2
24. కిందివాటిలో అధిక శక్తి జనకాలు ఏవి?
1) ప్రోటీన్లు
2) కార్బోహైడ్రేట్లు
3) స్టార్చ్
4) కొవ్వులు
- View Answer
- సమాధానం:4
25. శరీరంలో అధికంగా ఉండే కొవ్వును తొలగించే చికిత్సా విధానం ఏది?
1) బారియాట్రిక్ సర్జరీ
2) లైపోసక్షన్
3) ఆక్యుపంక్చర్
4) కీమోథెరపీ
- View Answer
- సమాధానం: 2
26. ఏకకణ ప్రోటీన్ల తయారీలో ఉపయోగపడే సూక్ష్మజీవులు ఏవి?
1) క్లోరెల్లా
2) స్పైరులీనా
3) శాఖరోమైసిస్(ఈస్ట్)
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
27. సృష్టిలో అతి తియ్యని పదార్థం ఏది?
1) గ్లూకోజ్
2) ఫ్రక్టోజ్
3) సుక్రోజ్
4) తేనె
- View Answer
- సమాధానం: 4
28. ఏ పదార్థం ఉండటం వల్ల తేనె, పండ్లు అతి తియ్యగా ఉంటాయి?
1) గ్లూకోజ్
2) ఫ్రక్టోజ్
3) సుక్రోజ్
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 2
29. భూమిపై చాలా అధిక మొత్తంలో ఉండే సహజ పాలిమర్ ఏది?
1) సెల్యూలోజ్
2) గ్లూకోజ్
3) ఫ్రక్టోజ్
4) హెమీసెల్యూలోజ్
- View Answer
- సమాధానం: 1
30. మనం రోజూ ఆహారంగా తీసుకునే ప్రధాన ధాన్యాల నిల్వ అంకురచ్ఛద ఆహారాన్ని ఏమంటారు?
1) సెల్యూలోజ్
2) హెమీసెల్యూలోజ్
3) స్టార్చ్
4) గ్లూకోజ్
- View Answer
- సమాధానం: 3
31. ‘యానిమల్ స్టార్చ్’గా దేన్ని పిలుస్తారు?
1) గ్లూకోజ్
2) సుక్రోజ్
3) గ్లైకోజన్
4) స్టార్చ్
- View Answer
- సమాధానం: 3
32. కిందివాటిలో కృత్రిమ పాలిమర్ ఏది?
1) రేయాన్
2) నైలాన్
3) టెరిలిన్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
33. ఆవు పాలు పసుపు రంగులో ఉండటానికి కారణమయ్యే విటమిన్ ఏది?
1) రైబోఫ్లవిన్
2) పైరిడాక్సిన్
3) థయమిన్
4) సైనకోబాలమిన్
- View Answer
- సమాధానం: 1
34. కిందివాటిలో ఏ విటమిన్ కాల్షియం జీవ క్రియల్లో పాల్గొంటుంది?
1) బి
2) కె
3) డి
4) ఎ
- View Answer
- సమాధానం: 3
35. రక్తం గడ్డ కట్టడానికి కారణమయ్యే విటమిన్ ఏది?
1) డి
2) కె
3) సి
4) ఇ
- View Answer
- సమాధానం: 2
36. కొవ్వుల్లో కరిగే విటమిన్లు ఏవి?
1) బి, సి, డి
2) ఎ, డి
3) ఎ, బి, ఇ, కె
4) ఎ, డి, ఇ, కె
- View Answer
- సమాధానం: 4
37. కిందివాటిలో విటమిన్ -ఎ దేనిలో అధికంగా ఉంటుంది?
1) కోడిగుడ్డు
2) సూర్యరశ్మి
3) కాలేయం
4) క్యారెట్
- View Answer
- సమాధానం: 4
38.ఏ విటమిన్ లోపం వల్ల చిగుళ్ల నుంచి రక్తస్రావం అవుతుంది?
1) డి
2) సి
3) బి
4) కె
- View Answer
- సమాధానం: 2
39. ‘సన్‌షైన్ విటమిన్’ అని దేన్ని పిలుస్తారు?
1) డి
2) కె
3) సి
4) ఎ
- View Answer
- సమాధానం: 1
40. విటమిన్లు అనేవి ఒక ...
1) స్థూల పోషకాలు
2) ఆవశ్యక అమైనో ఆమ్లాలు
3) అనావశ్యక అమైనో ఆమ్లాలు
4) సూక్ష్మ పోషకాలు
- View Answer
- సమాధానం: 4
41. చర్మ సౌందర్యం కోసం వాడే విటమిన్ (బ్యూటీ విటమిన్) ఏది?
1) ఎ
2) సి
3) ఇ
4) కె
- View Answer
- సమాధానం: 3
42. ఎండు ఫలాల్లో(డ్రై ఫూట్స్) అధికంగా ఉండే విటమిన్ ఏది?
1) సి
2) ఇ
3) డి
4) ఎ
- View Answer
- సమాధానం:2
43. కిందివాటిలో వేడిచేస్తే నశించే విటమిన్ ఏది?
1) B1
2) B9 (ఫోలిక్ ఆమ్లం)
3) సి
4) 2, 3
- View Answer
- సమాధానం: 4
44. బ్యాక్టీరియా ఏ విటమిన్‌ను తయారు చేస్తుంది?
1) ఎ
2) బి12
3) కె
4) 2, 3
- View Answer
- సమాధానం: 4
45. ప్రసవానికి ముందు గర్భిణికి, శస్త్రచికిత్సకు ముందు రోగికి ఇచ్చే విటమిన్ ఏది?
1) సి
2) కె
3) డి
4) ఇ
- View Answer
- సమాధానం: 2
46. పాలిష్ చేసిన బియ్యాన్ని తింటే ఏ విటమిన్ లోపం సంభవిస్తుంది?
1) ఎ
2) బి1
3) డి
4) బి6
- View Answer
- సమాధానం: 2
47. మొక్కల సంబంధ ఆహార పదార్థాల్లో మాత్రమే లభించే విటమిన్ ఏది?
1) సి
2) డి
3) ఇ
4) కె
- View Answer
- సమాధానం: 1
48. జంతు సంబంధ ఆహార పదార్థాల్లో మాత్రమే లభించే విటమిన్ ఏది?
1) సి
2) డి
3) ఇ
4) కె
- View Answer
- సమాధానం: 2
49.కంటిలోని తెల్లగుడ్డుపై త్రిభుజాకార మచ్చలు(Bitot's spots) ఏ విటమిన్ లోపం వల్ల ఏర్పడుతాయి?
1) సి
2) బి
3) ఎ
4) డి
- View Answer
- సమాధానం: 3
50. ఆహారం ద్వారా అదనంగా తీసుకున్న విటమిన్లు శరీరంలో ఎక్కడ నిల్వ ఉంటాయి?
1) కండరాలు
2) రక్తం
3) కాలేయం
4) పేగులు
- View Answer
- సమాధానం: 3
51.కిందివారిలో ఎవరికి విటమిన్లు అధికంగా అవసరం(మిగతావారితో పోల్చినప్పుడు)?
1) పెరిగే పిల్లలకు
2) గర్భిణులకు
3) పాలిచ్చే తల్లులకు
4) పైవారందరికీ
- View Answer
- సమాధానం: 4
52. కిందివాటిలో హార్మోన్ లాంటి విటమిన్ ఏది?
1) ఎ
2) బి
3) డి
4) సి
- View Answer
- సమాధానం: 3
53. విటమిన్ -బి12లో ఉండే లోహం ఏది?
1) Fe
2) Mg
3) Co
4) Zn
- View Answer
- సమాధానం: 3
54. కింది ఏ విటమిన్లో సల్ఫర్ ఖనిజ ధాతువు ఉంటుంది?
1) బి1
2) బి6
3) బి7
4) 1, 3
- View Answer
- సమాధానం: 4
55. పురుషుడి వీర్యం(శుక్రం-semen)లో ఉండే విటమిన్ ఏది?
1) ఎ
2) బి
3) సి
4) డి
- View Answer
- సమాధానం: 3
56.ద్రావితాల స్థానాంతరణకు అవసరమయ్యే మూలకం ఏది?
1) మాలిబ్డినమ్
2) కాపర్
3) బోరాన్
4) జింక్
- View Answer
- సమాధానం: 3
57. నిరంతరం సాగు చేయడం వల్ల వ్యవసాయ క్షేత్రాల్లో ఏ మూలకాల లోపం అధికంగా ఏర్పడుతుంది?
1) నైట్రోజన్
2) పాస్ఫరస్
3) పొటాషియం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
58. ఉల్లి, వెల్లుల్లి, ఆవాలు- ఘాటైన వాసనకు కారణం వాటిలో ఉండే?
1) నైట్రేట్లు
2) సల్ఫర్ సమ్మేళనాలు
3) ఫాస్ఫేట్లు
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 2
59. నత్రజని లోపించిన నేలల్లో పెరిగే మొక్కలను ఏమంటారు?
1) పూతికాహార మొక్కలు
2) కీటకాహార మొక్కలు
3) పరాన్న జీవ మొక్కలు
4) శిలీంధ్ర మొక్కలు
60. మొక్కలు.. మృత్తిక నుంచి సేంద్రీయ పదార్థాల రూపంలో పోషకాలను గ్రహిస్తాయని తెలిపే హ్యూమస్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు?
1) సోక్రటీస్
2) అరిస్టాటిల్
3) లూయిపాశ్చర్
4) స్టీఫెన్ హేల్స్
- View Answer
- సమాధానం: 2
61. ఆకుకూరల్లో అధికంగా లభించే ఖనిజ మూలకం ఏది?
1) పొటాషియం
2) ఫాస్ఫరస్
3) నైట్రోజన్
4) ఐరన్
- View Answer
- సమాధానం: 4
62. జాతీయ పోషకాహార సంస్థ ఎక్కడ ఉంది?
1) కోల్‌కతా
2) పుణె
3) ముంబై
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 4
63. కిందివాటిలో గుడ్డులో లభించే మూలకం ఏది?
1) మెగ్నీషియం
2) సల్ఫర్
3) సిలికాన్
4) జింక్
- View Answer
- సమాధానం: 2
64. ఆర్నాన్-స్టౌట్ ప్రకారం.. మొక్కలకు ఎన్ని స్థూల, సూక్ష్మ మూలకాలు(పోషకాలు) అవసరం అవుతాయి?
1) 12
2) 14
3) 16
4) 18
- View Answer
- సమాధానం: 3
65. దంతక్షయాన్ని అరికట్టడానికి నీటి సరఫరాలో కలిపే ఖనిజ మూలకం ఏది?
1) ఫ్లోరైడ్
2) క్లోరైడ్
3) బ్రోమైడ్
4) సల్ఫైడ్
- View Answer
- సమాధానం: 1
66. కాల్షియం ధాతువుకు అతి ముఖ్య వనరు?
1) మాంసం
2) గుడ్లు
3) పాలు
4) జున్ను
- View Answer
- సమాధానం: 3
67. పాల ఉత్పత్తిలో భారత్ స్వయం సమృద్ధి సాధించడానికి కారణమైనవారు ఎవరు?
1) డాక్టర్ మాధవన్
2) డాక్టర్ వర్గీస్ కురియన్
3) బి.వి. రావు
4) డాక్టర్ స్వామినాథన్
- View Answer
- సమాధానం: 2
68. పోటబుల్ వాటర్ అంటే?
1) రంగు ఉండే నీరు
2) రంగు, రుచి, వాసన ఉండే నీరు
3) రంగు, రుచి లేని వాసన ఉండే నీరు
4) రంగు, వాసన లేకుండా రుచి మాత్రమే ఉండే తాగునీరు
- View Answer
- సమాధానం: 4
69. ఏ విటమిన్‌ను ‘డి3/డి4 విటమిన్’ అని పిలుస్తారు?
1) నియాసిన్
2) థయమిన్
3) పైరిడాక్సిన్
4) సైనకోబాలమిన్
- View Answer
- సమాధానం: 1
70. విటమిన్-డి రసాయన నామం ఏమిటి?
1) టోకోఫెరాల్
2) కాల్సిఫెరాల్
3) ఫిల్లో క్వినోన్
4) ఆస్కార్బిక్ ఆమ్లం
- View Answer
- సమాధానం: 2