జంతువుల ప్రవర్తన గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
1. జంతువుల ప్రవర్తన గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? (Group-I, 2010)
1) ఎటిమాలజీ
2) ఇథాలజీ
3) ఎకాలజీ
4) యూఫెనిక్స్
- View Answer
- సమాధానం: 2
2. ‘కాస్మాలజీ (Cosmology)’ అనేది దేనికి సంబంధించిన అధ్యయనం? (Group -I, 2010)
1) చర్మ సౌందర్య సాధన ద్రవ్యాలు
2) విశ్వం
3) నేరం
4) రాత ప్రతి
- View Answer
- సమాధానం: 2
3. ‘ఫంగి’కి సంబంధించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? (Group-II, 2003)
1) జెనెటిక్స్
2) మైకాలజీ
3) ఆల్గే
4) ఫిజియాలజీ
- View Answer
- సమాధానం: 2
4. పండ్లు, పండ్ల వ్యవసాయం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? (Group-II Backlog, 2000)
1) హార్టికల్చర్
2) సెరికల్చర్
3) ఫ్రక్టోకల్చర్
4) పోమాలజీ
- View Answer
- సమాధానం: 4
5. ‘పేలియంటాలజీ (Paleontology)’ అనేది వేటికి సంబంధించిన అధ్యయన శాస్త్రం?
1) ఎముకలు
2) అవయవాలు
3) శిలాజాలు
4) పక్షులు
- View Answer
- సమాధానం: 3
6. ‘ఎక్సోబయాలజీ (Exobiology)’ వేటికి సంబంధించిన అధ్యయన శాస్త్రం?
1) ఇతర గ్రహాల్లో జీవం ఉనికికి సంబంధించిన అధ్యయనం
2) జంతువుల గురించి చేసే అధ్యయనం
3) ‘భయం’ అంశానికి సంబంధించిన అధ్యయనం
4) కుక్కలకు సంబంధించిన అధ్యయనం
- View Answer
- సమాధానం: 1
7. ‘డెండ్రాలజీ’ అనేది వేటికి సంబంధించిన అధ్యయన శాస్త్రం?
1) జంతువులు
2) నీటి పారుదల
3) వృక్షాలు
4) దంతాలు
- View Answer
- సమాధానం: 3
8.‘జెరంటాలజీ (Gerantology)’ లేదా ‘జర విజ్ఞానం’ అంటే ఏమిటి?
1) వయసుకు సంబంధించిన అధ్యయన శాస్త్రం
2) వృక్షాలకు సంబంధించిన అధ్యయన శాస్త్రం
3) మానవుల ప్రవర్తనకు సంబంధించిన అధ్యయన శాస్త్రం
4) నక్షత్రాలకు సంబంధించిన అధ్యయన శాస్త్రం
- View Answer
- సమాధానం: 1
9. కండరాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం?
1) అంకాలజీ
2) మయాలజీ
3) ఆస్టియాలజీ
4) ఎకాలజీ
- View Answer
- సమాధానం: 2
10. పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? (Polytechnic Lecturers, 2010)
1) ఆర్నిథాలజీ
2) హెర్పటాలజీ
3) లిమ్నాలజీ
4) మలకాలజీ
- View Answer
- సమాధానం: 1
11. వ్యాధుల వర్గీకరణ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? (Inspector of Factories, 2012)
1) నోసాలజీ
2) ఆస్టియాలజీ
3) ఒడంటాలజీ
4) ఆంటోజెనీ
- View Answer
- సమాధానం: 1
12.‘ఎంటమాలజీ’ అనేది వేటికి సంబంధించిన అధ్యయన శాస్త్రం? (Deputy Surveyors, 2012)
1) కీటకాలు
2) పక్షులు
3) నేలలు
4) పుష్పాలు
- View Answer
- సమాధానం: 1
13. వేటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘పెడాలజీ’ అంటారు?
1) మృత్తికలు
2) జంతువుల గమన శక్తి
3) రాళ్లు
4) పంట తెగుళ్లు
- View Answer
- సమాధానం: 1
14. గడ్డి గురించి అధ్యయనం చేసే శాస్త్రం? (ASWO, 2012 )
1) పోమాలజీ
2) ఇథాలజీ
3) కాంకాలజీ
4) ఆగ్రోస్టాలజీ
- View Answer
- సమాధానం: 4
15. విషం గురించి అధ్యయనం చేసే శాస్త్రం?
1) మార్ఫాలజీ
2) ఆస్టియాలజీ
3) టాక్సికాలజీ
4) కాంకాలజీ
- View Answer
- సమాధానం: 3
16. దేని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘మైకాలజీ’ అని పిలుస్తారు?
1) మైకా
2) మైక్రోబయాలజీ
3) ఫంగీ, ఫంగల్ వ్యాధులు
4) ఖనిజాలు
- View Answer
- సమాధానం: 3
17. కాలేయం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? (2011 -APPSC)
1) హిస్టాలజీ
2) హెమటాలజీ
3) హెపటాలజీ
4) హెర్పటాలజీ
- View Answer
- సమాధానం: 3
18. డాక్టిలోగ్రఫీ అనేది దేని గురించి అధ్యయనం చేసే శాస్త్రం? (Stenographers, 2012 )
1) ధ్వని, ధ్వని తరంగాలు
2) కీటకాలు
3) మాటల చరిత్ర
4) వేలి ముద్రలు
- View Answer
- సమాధానం: 4
19.ట్రైకాలజీ (Trycology) అంటే ఏమిటి?
1) పులుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం
2) గొంతు గురించి అధ్యయనం చేసే శాస్త్రం
3) ఉష్ణోగ్రత గురించి అధ్యయనం చేసే శాస్త్రం
4) జుట్టు గురించి అధ్యయనం చేసే శాస్త్రం
- View Answer
- సమాధానం: 4
20. Cytology అనేది వేటి అధ్యయనానికి సంబంధించిన శాస్త్రం? (appsc, 2011)
1) మొక్కలు
2) గుండె
3) కీటకాలు
4) కణాలు
- View Answer
- సమాధానం: 4
21.పుష్పాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? (Appsc Aarchaeology Assistants, 2012)
1) ఇథాలజీ
2) అగ్రానమీ
3) ఆగ్రోస్టాలజీ
4) ఆంథాలజీ
- View Answer
- సమాధానం: 4
22. ఇక్తియాలజీ అనేది దేని అధ్యయనానికి సంబంధించిన శాస్త్రం? (Appsc Aarchaeology Assistants, 2012)
1) చేపలు, వాటి స్వరూప లక్షణాల అధ్యయనం
2) న్యూక్లియర్ అధ్యయనం
3) నత్తల అధ్యయనం
4) వివిధ జీవ చక్రాల అధ్యయనం
- View Answer
- సమాధానం: 1
23.పర్వతాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం? (Tech. Asst., 2012)
1) ఓరాలజీ
2) ఆస్టియాలజీ
3) ఆర్నిథాలజీ
4) అంకాలజీ
- View Answer
- సమాధానం: 1
24. ఎముకల గురించి అధ్యయనం చేసే శాస్త్రం? (Tech. Asst, 2012)
1) ఓరాలజీ
2) ఆస్టియాలజీ
3) ఆర్నిథాలజీ
4) అంకాలజీ
- View Answer
- సమాధానం: 2
25.పిండం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
1) సార్కాలజీ
2) ఇకాలజీ
3) స్టెటాలజీ
4) ఎంబ్రియాలజీ
- View Answer
- సమాధానం: 4
26. శైవలాలు, నాచు మొక్కల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏది?
1) ఎకాలజీ
2) మైకాలజీ
3) లెకైనాలజీ
4) పైకాలజీ
- View Answer
- సమాధానం: 4
27. రక్తం, దానికి సంబంధించిన వ్యాధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
1) హెల్మిథాలజీ
2) హెమటాలజీ
3) ఎంజైమాలజీ
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 2
28.వేటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘లిమ్నాలజీ’ అంటారు?
1) సముద్ర జీవులు
2) మంచినీటి జీవులు
3) అండం
4) జంతువుల ప్రవర్తన
- View Answer
- సమాధానం: 2
29.పక్షి గూళ్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
1) ఆర్నిథాలజీ
2) నెస్టాలజీ
3) నిడాలజీ
4) హెర్పటాలజీ
- View Answer
- సమాధానం: 3
30. తేనెటీగల పెంపకాన్ని ఏమని పిలుస్తారు?
1) సెరికల్చర్
2) ఆక్వాకల్చర్
3) ఎంటమాలజీ
4) ఎపికల్చర్
- View Answer
- సమాధానం: 4
31. సెరికల్చర్ అంటే..?
1) వానపాముల పెంపకం
2) తేనెటీగల పెంపకం
3) పట్టు పురుగుల పెంపకం
4) పిల్లుల పెంపకం
- View Answer
- సమాధానం: 3
32. మూత్రపిండాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
1) నెఫ్రాలజీ
2) యురాలజీ
3) న్యూరాలజీ
4) మయాలజీ
- View Answer
- సమాధానం: 1
33. హార్మోన్లు, అంతఃస్రావ గ్రంథుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం?
1) ఎండోక్రినాలజీ
2) ఎంజైమాలజీ
3) ఫార్మకాలజీ
4) గైనకాలజీ
- View Answer
- సమాధానం: 1
34.మలకాలజీ అంటే ఏమిటి?
1) మొలస్కా జీవుల గురించి అధ్యయనం
2) మొలస్కా జీవుల కర్పరాల గురించి అధ్యయనం
3) అనెలిడా జీవుల అధ్యయనం
4) మొలకెత్తే విత్తనాల గురించి అధ్యయనం
- View Answer
- సమాధానం: 1
35. కాంకాలజీ అంటే ఏమిటి?
1) కేన్సర్ కణాల గురించి అధ్యయనం
2) మొలస్కా జీవుల గురించి అధ్యయనం
3) మొలస్కా జీవుల కర్పరాల గురించి అధ్యయనం
4) కాకుల గురించి అధ్యయనం
- View Answer
- సమాధానం: 3
36.తిమింగలాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏది?
1) సయనాలజీ
2) సెటాలజీ
3) అకరాలజీ
4) కాంకాలజీ
- View Answer
- సమాధానం: 2
37.చీమల గురించి అధ్యయనం చేసే శాస్త్రం?
1) మిర్మికాలజీ
2) సయనాలజీ
3) గమాక్సాలజీ
4) యాంటాలజీ
- View Answer
- సమాధానం: 1
38. ఒఫియాలజీ అంటే ఏమిటి?
1) నదుల గురించి అధ్యయనం
2) పాముల గురించి అధ్యయనం
3) కోతుల గురించి అధ్యయనం
4) ఒంటెల గురించి అధ్యయనం
- View Answer
- సమాధానం: 2
39. రక్తనాళాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏది?
1) న్యూరాలజీ
2) పాథాలజీ
3) సైటాలజీ
4) ఆంజియాలజీ
- View Answer
- సమాధానం: 4