జంతు ప్రపంచం - సకశేరుకాలు
1. శిశుకోశ దేశం అని దేన్ని పిలుస్తారు?
ఎ) ఇండియా
బి) న్యూజిలాండ్
సి) ఇంగ్లండ్
డి) ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: డి
2. ఎలుకలో క్రోమోజోముల సంఖ్య?
ఎ) 21
బి) 42
సి) 46
డి) 78
- View Answer
- సమాధానం: బి
3. గైనకోమాస్టిజం వేటిలో ఉంటుంది?
ఎ) ఎకిడ్నా
బి) ప్లాటిపస్
సి) కంగారూ
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: బి
4. గర్భావధి కాలం దేనిలో కనిపిస్తుంది?
ఎ) గద్ద
బి) పిల్లి
సి) ఏనుగు
డి) బి, సి
- View Answer
- సమాధానం: డి
5.అమెరికా జాతీయ పక్షి ఏది?
ఎ) పావురం
బి) ఈగిల్
సి) పిచ్చుక
డి) కివి
- View Answer
- సమాధానం: బి
6. ఇక్తియాలజీ అనేది వేటికి సంబంధించిన అధ్యయనాన్ని తెలియజేస్తుంది?
ఎ) కప్పలు
బి) చేపలు
సి) క్షీరదాలు
డి) పక్షులు
- View Answer
- సమాధానం: బి
7. వెంట్రుకలు వేటిలో కనిపిస్తాయి?
ఎ) క్షీరదాలు
బి) పక్షులు
సి) సరీసృపాలు
డి) కీటకాలు
- View Answer
- సమాధానం: ఎ
8.ఉడ్డయక కండరాలు (Flying muscles) దేనిలో ఉంటాయి?
ఎ) ఏనుగు
బి) పక్షులు
సి) గబ్బిలం
డి) చేపలు
- View Answer
- సమాధానం: బి
9. అత్యంత విషపూరిత సర్పం ఏది?
ఎ) రాట్ స్నేక్
బి) సీ స్నేక్
సి) రస్సెల్స్ వైపర్
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: బి
10. చీమలను తినే జీవి ఏది?
ఎ) ప్లాటిపస్
బి) కంగారూ
సి) జిరాఫీ
డి) ఎకిడ్నా
- View Answer
- సమాధానం: డి
11. ఏ జీవికి ఎక్కువ జీవిత కాలం ఉంది?
ఎ) ఏనుగు
బి) ఎలుక
సి) తాబేలు
డి) చింపాంజీ
- View Answer
- సమాధానం: సి
12. ఉదర వితానం వేటిలో ఉంటుంది?
ఎ) సరీసృపాలు
బి) క్షీరదాలు
సి) ఉభయచరాలు
డి) చేపలు
- View Answer
- సమాధానం: బి
13. ఎక్కువ కాలం మన్నికగా ఉండే శరీర భాగం?
ఎ) ఎముక
బి) కండరాలు
సి) దంతం
డి) వెంట్రుకలు
- View Answer
- సమాధానం: డి
14. దోమ చేప అని దేన్ని పిలుస్తారు?
ఎ) మిస్టిక్ థిప్
బి) షార్క్ చేప
సి) గాంబూసియా
డి) కొరమేను
- View Answer
- సమాధానం: సి
15. చేపల్లో గుండె గదుల సంఖ్య?
ఎ) 4
బి) 3
సి) 2
డి) 13
- View Answer
- సమాధానం: సి
16. కప్పలో రూపవిక్రయం జరగడానికి అవసరమైన భాగం ఏది?
ఎ) ఆంప్లెక్సరీ మెత్తలు
బి) స్వరకోశాలు
సి) థైమస్ గ్రంథి
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: సి
ఎ) ఏనుగు
బి) గుర్రం
సి) తిమింగలం
డి) జిరాఫీ
- View Answer
- సమాధానం: ఎ
18. జతపరచండి.
జాబితా-I జాబితా-II 1. చర్మ శ్వాసక్రియ ఎ) తాబేలు 2. పుపుస శ్వాసక్రియ బి) చేప 3. ఆవస్కర శ్వాసక్రియ సి) కప్ప 4. మొప్పల శ్వాసక్రియ డి) వానపాము ఇ) బొద్దింక
బి) 1-డి, 2-సి, 3-ఎ, 4-ఇ
సి) 1-ఎ, 2-సి, 3-ఎ, 4-బి
డి) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
- View Answer
- సమాధానం: డి
19. టాడ్పోల్ అనేది దేని లార్వా?
ఎ) కప్ప
బి) ఈగ
సి) దోమ
డి) సీతాకోక చిలుక
- View Answer
- సమాధానం: ఎ
20. తాచుపాము విషం ఏ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది?
ఎ) రవాణా వ్యవస్థ
బి) శ్వాస వ్యవస్థ
సి) నాడీ వ్యవస్థ
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: సి
21. కప్పల గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారు?
ఎ) ఇక్తియాలజీ
బి) బాట్రకాలజీ
సి) సారాలజీ
డి) హెర్పటాలజీ
- View Answer
- సమాధానం: బి
22.ప్లాటిపస్, ఎకిడ్నా అనేవి ఎక్కువగా ఏ దేశాల్లో కనిపిస్తాయి?
ఎ) న్యూజిలాండ్
బి) టాస్మేనియా
సి) ఎ, బి
డి) ఇండియా
- View Answer
- సమాధానం: సి
23. కింది వాటిలో శీతల రక్త జీవి?
ఎ) ఏనుగు
బి) ఉడుత
సి) కొండచిలువ
డి) గబ్బిలం
- View Answer
- సమాధానం: సి
24. కింది వాటిలో ఎగిరే చేప ఏది?
ఎ) షార్క్
బి) గాంబూసియా
సి) ఎక్సోలోటస్
డి) కెటిల్ ఫిష్
- View Answer
- సమాధానం: సి
25. అండ కణాల సముదాయాన్ని ఏమంటారు?
ఎ) స్పాన్
బి) మిల్ట్
సి) ఉండూకం
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: ఎ
26. రూపవిక్రయం దేనిలో కనిపిస్తుంది?
ఎ) కప్ప
బి) దోమ
సి) ఈగ
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
27. నీలి విప్లవం దేనికి సంబంధించింది?
ఎ) పాలు
బి) నీలిమందు
సి) చేపలు
డి) గోధుమ
- View Answer
- సమాధానం: సి
28. కురియన్ అనే శాస్త్రవేత్తకు కింది వాటిలో దేనితో సంబంధం ఉంది?
ఎ) నూనెగింజలు
బి) బొగ్గు
సి) పాలు
డి) క్లోనింగ్
- View Answer
- సమాధానం: సి
29. కింది వాటిలో భిన్నమైంది ఏది?
ఎ) ఎలుక
బి) తొండ
సి) ఉడుత
డి) ముంగిస
- View Answer
- సమాధానం: బి
30. వాయు పూరిత ఎముకలు వేటిలో ఉంటాయి?
ఎ) కుందేలు
బి) కోతులు
సి) పక్షులు
డి) ఏనుగు
- View Answer
- సమాధానం: సి
31. జీవితాంతం నీటిని స్వీకరించని జీవి?
ఎ) కెటిల్ ఫిష్
బి) డెవిల్ ఫిష్
సి) స్టార్ ఫిష్
డి) సిల్వర్ ఫిష్
- View Answer
- సమాధానం: డి
32. పాముల గురించి అధ్యయనం చేసే శాస్త్రం?
ఎ) ఓఫిడాలజీ
బి) సారాలజీ
సి) ఆర్నిథాలజీ
డి) మమ్మాలజీ
- View Answer
- సమాధానం: ఎ
33. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షి ఏది?
ఎ) పిచ్చుక
బి) వడ్రంగి పిట్ట
సి) కౌజుపక్షి
డి) పాలపిట్ట
- View Answer
- సమాధానం: డి
34. స్త్రీలలో శ్వాసక్రియకు సహకరించే నిర్మాణం ఏది?
ఎ) ఉదరవితానం
బి) పక్కటెముకలు
సి) కాలేయం
డి) ప్లీహం
- View Answer
- సమాధానం: బి
35. మానవుడు ఏడాదికి ఎన్నిసార్లు రక్తదానం చేయవచ్చు?
ఎ) 2 - 3
బి) 3 - 4
సి) 5 - 6
డి) ఎన్నిసార్లయినా చేయవచ్చు
- View Answer
- సమాధానం: బి
36. శరీరంలో దృఢమైన భాగమేది?
ఎ) ఎముక
బి) వెంట్రుక
సి) దంతం
డి) కపాలం
- View Answer
- సమాధానం: సి
37.మలకబలం చేసే జీవి ఏది?
ఎ) ఎలుక
బి) కుందేలు
సి) ఈగ
డి) డేగ
- View Answer
- సమాధానం: బి
38. కప్పలు ఎండాకాలంలో తీసుకునే విశ్రాంతి ని ఏమంటారు?
ఎ) ఎయిస్టివేషన్
బి) హైబర్నేషన్
సి) ఇంకుబేషన్
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: ఎ
39. వేటిలో మిశ్రమరక్తం ఉంటుంది?
ఎ) పాము
బి) కప్ప
సి) నెమలి
డి) మొసలి
- View Answer
- సమాధానం: బి
40. నాలుగు గదుల గుండె దేనిలో ఉండదు?
ఎ) పాము
బి) కప్ప
సి) ఉడుము
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
41. విషసర్పం కాటు వేసినప్పుడు ఇవ్వాల్సిన ఔషధం?
ఎ) యాంటీవీనం
బి) స్ట్రెప్టోమైసిన్
సి) టెర్రామైసిన్
డి) పెన్సిలిన్
- View Answer
- సమాధానం: ఎ
42. విషసర్పం కాటు వేసినప్పుడు ఇవ్వాల్సిన ఔషధం?
ఎ) యాంటీవీనం
బి) స్ట్రెప్టోమైసిన్
సి) టెర్రామైసిన్
డి) పెన్సిలిన్
- View Answer
- సమాధానం: బి
43. వెంట్రుకల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
ఎ) టెరిడాలజీ
బి) డెండ్రాలజీ
సి) డెర్మిటాలజీ
డి) ట్రైకాలజీ
- View Answer
- సమాధానం: డి
44. డైనోసార్స ఏ వర్గానికి చెందుతాయి?
ఎ) ఆర్ద్రోపొడా
బి) సరీసృపాలు
సి) క్షీరదాలు
డి) పక్షులు
- View Answer
- సమాధానం: బి
45. అతి పొడవైన జంతువు ఏది?
ఎ) కొండచిలువ
బి) జిరాఫీ
సి) తిమింగలం
డి) ఒంటె
- View Answer
- సమాధానం: ఎ
46. నెమ్మదిగా నడిచే క్షీరదం ఏది?
ఎ) ఏనుగు
బి) సముద్ర గుర్రం
సి) స్లాట్
డి) ఒరంగుటాన్
- View Answer
- సమాధానం: సి
47.ప్లబ్బర్ అనేది ఒక?
ఎ) కొవ్వు పొర
బి) ప్రోటీన్
సి) కార్బొహైడ్రేట్
డి) చర్మం
- View Answer
- సమాధానం: ఎ
48.కింది వాటిలో అండోత్పాదకం ఏది?
ఎ) ఎకిడ్నా
బి) ప్లాటిపస్
సి) డైనోసార్
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
49. చేపల చలనాంగాలేవి?
ఎ) మొప్పలు
బి) వాజాలు
సి) పుచ్చం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: బి
50. తేలులో శ్వాసక్రియ వేటి ద్వారా జరుగుతుంది?
ఎ) మొప్పలు
బి) శ్వాసనాళాలు
సి) బుక్ లంగ్స
డి) చర్మం
- View Answer
- సమాధానం: సి
51. చర్మం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
ఎ) డెర్మటాలజీ
బి) డాక్ట్టైలాజీ
సి) డెండ్రాలజీ
డి) ఒడంటాలజీ
- View Answer
- సమాధానం: ఎ
52.అతి పెద్ద పక్షి ఏది?
ఎ) స్విప్ట్
బి) ఈగల్
సి) ఆస్ట్రిచ్
డి) ఈము
- View Answer
- సమాధానం: సి
53. కిందివారిలో పక్షుల అధ్యయనవేత్త ఎవరు?
ఎ) స్వామినాథన్
బి) శివరాం కశ్యప్
సి) సలీం అలీ
డి) ఎడ్వర్డ్ జెన్నర్
- View Answer
- సమాధానం: సి
54. అతి తక్కువ హృదయ స్పందన కలిగిన జీవి ఏది?
ఎ) కుందేలు
బి) గుర్రం
సి) తిమింగలం
డి) పిచ్చుక
- View Answer
- సమాధానం: సి
55. మానవుడిలో ఒక హృదయ స్పందనకు పట్టే సమయం సుమారుగా?
ఎ) 0.70 సెకన్లు
బి) 0.72 సెకన్లు
సి) 0.92 సెకన్లు
డి) 0.85 సెకన్లు
- View Answer
- సమాధానం: డి
56.పిచ్చుకలో నిమిషానికి హృదయ స్పందన సుమారుగా?
ఎ) 800 - 900
బి) 150
సి) 72
డి) 750
- View Answer
- సమాధానం: ఎ
57. కింది వాటిలో ఏ కణాల్లో కేంద్రకం ఉంటుంది?
ఎ) RBC
బి) WBC
సి) RBC, TC
డి) TC
- View Answer
- సమాధానం: ఎ
58.రక్తంలో ఎక్కువైన గ్లూకోజ్ ఎక్కడ నిల్వ ఉంటుంది?
ఎ) గుండె
బి) ఊపిరితిత్తులు
సి) మూత్రపిండాలు
డి) కాలేయం
- View Answer
- సమాధానం: డి
59. గుండె నుంచి ఆమ్లజని రహిత రక్తం ఊపిరితిత్తులకు ఏ రక్త నాళాల ద్వారా సరఫరా అవుతుంది?
ఎ) పుపుస సిర
బి) పుపుస ధమని
సి) మహా ధమని
డి) బృహత్ సిర
- View Answer
- సమాధానం: బి
60. శ్వాస వ్యవస్థలో అతి సూక్ష్మ నిర్మాణాలు?
ఎ) నాసికా రంధ్రాలు
బి) వాయుగోణులు
సి) స్వరపేటిక
డి) ఊపిరితిత్తులు
- View Answer
- సమాధానం: బి
-
క్షీరదాలు - గర్భావధికాలం
- ఏనుగు - 660 రోజులు (అత్యధికం)
- గుర్రం - 330 రోజులు
- ఆవు, మానవుడు - 270 రోజులు
- గొర్రెలు, మేకలు - 150 రోజులు
- పిల్లి, కుక్క - 60 నుంచి 70 రోజులు
- కుందేలు - 30 రోజులు
- ఎలుక - 21 రోజులు
- అపోసం - 12 రోజులు (అత్యల్పం)
- అతిపెద్ద పక్షి - ఆస్ట్రిచ్ (నిప్పుకోడి)
- అతి చిన్న పక్షి - హమ్మింగ్ బర్డ్
- వేగంగా నడిచే పక్షి - ఆస్ట్రిచ్
- వేగంగా ఎగిరే పక్షి - స్విఫ్ట్
- వెనుకకు ఎగిరే పక్షి - హమ్మింగ్ బర్డ్
- భారతదేశ జాతీయ పక్షి - నెమలి (పావో క్రిస్టేటస్)
- జంతురాజ్యంలో అతిపెద్ద జీవి - నీలి తిమింగలం
- నేలపైన అతిపెద్ద జంతువు - ఏనుగు
- అతి వేగంగా పరుగెత్తే జంతువు- చిరుత
- నెమ్మదిగా నడిచే జంతువు - స్లాట్
- జాతీయ జంతువు - పులి