ఆర్థిక వృక్ష శాస్త్రం
1. ట్రిటికేల్ అనేది మానవ నిర్మిత గింజధాన్యం. ఇది ఏ రకాల జాతుల కలయిక వల్ల ఏర్పడింది?
1) రాగి - రై
2) రై - గోధుమ
3) రాగి - వరి
4) రై - వరి
- View Answer
- సమాధానం: 2
2. మానవ నిర్మిత వంగడమైన ట్రిటికేల్ ఏ విధంగా ఉద్భవించింది?
1) ఇంట్రా స్పీసీస్ క్రాస్
2) ఇంటర్ స్పీసీస్ క్రాస్
3) ఇంటర్ జనరిక్ క్రాస్
4) మ్యూటా జెనెటిక్
- View Answer
- సమాధానం: 3
3. పంట మొక్కల సంరక్షణ కోసం ఎలుకలపై ప్రయోగించే రోడెంటిసైడ్ రసాయన నామం ఏమిటి?
1) జింక్ ఫాస్ఫేట్
2) జింక్ ఫాస్ఫైట్
3) జింక్ ఫాస్ఫైడ్
4) జింక్
- View Answer
- సమాధానం: 3
4. ఎరువుల ద్వారా పంటకు అందించే ముఖ్యమైన మూడు అత్యవసర పోషకాలేవి?
1) Zn, K, P
2) N, P, K
3) N, K, Cu
4) Mo, Mn, Zn
- View Answer
- సమాధానం: 2
5. జాతీయ పోషకాహార సంస్థ ఎక్కడ ఉంది?
1) కోచి
2) హైదరాబాద్
3) వరంగల్
4) కోల్‌కతా
- View Answer
- సమాధానం: 2
6. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐఆర్ఆర్ఐ) ఎక్కడ ఉంది?
1) హైదరాబాద్
2) కోల్‌కతా
3) కటక్
4) ఫిలిప్పీన్స్
- View Answer
- సమాధానం:4
7. కల్యాణ్ సోనా అనేది ఒక.....
1) వరి - మొక్కజొన్న సంకర జాతి
2) అధిక దిగుబడినిచ్చే గోధుమ వంగడం
3) అధిక దిగుబడినిచ్చే వరి వంగడం
4) సంకర జాతి చెరకు వంగడం
- View Answer
- సమాధానం: 2
8. గింజ ధాన్యాల్లో మానవుడు మొదటగా ఉపయోగించింది ఏది?
1) బార్లీ
2) ఓట్
3) గోధుమ
4) 1, 3
- View Answer
- సమాధానం:4
9. షర్బతి సోనోరా అనేది ఒక .....
1) ఒక స్త్రీ పేరు
2) వరి వంగడం
3) గోధుమ వంగడం
4) ఒక సంకరజాతి గోధుమ
- View Answer
- సమాధానం: 4
10. షర్బతి సోనోరా అనే సంకర గోధుమ వంగడాన్ని సృష్టించినవారు?
1) నార్మన్ ఈ బోర్లాగ్
2) ఇంగో పాట్రికుస్
3) ఎం.ఎస్. స్వామినాథన్
4) కార్బొచెంకో
- View Answer
- సమాధానం: 3
11. పప్పుధాన్యాల్లో ప్రధానంగా ఉండేది?
1) కార్బొహైడ్రేట్స్
2) విటమిన్లు
3) కొవ్వులు
4) ప్రొటీన్లు
- View Answer
- సమాధానం: 4
12. జన్యుపరంగా మార్పు చేసిన ఏ పంటను మొదటగా భారతదేశంలో ప్రవేశపెట్టారు?
1) వంకాయ
2) టమాట
3) బెండకాయ
4) ఆలుగడ్డ
- View Answer
- సమాధానం: 1
13. ‘మియోటాంగ్’ ఏ రాష్ట్ర సంప్రదాయ బియ్యం?
1) అస్సాం
2) పంజాబ్
3) ఆంధ్రప్రదేశ్
4) కోల్‌కతా
- View Answer
- సమాధానం: 1
14. వేటి ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడానికి యెల్లో రివెల్యూషన్ను ప్రవేశపెట్టారు?
1) చేపలు
2) ఆహార ధాన్యాలు
3) పాలు
4) నూనె గింజలు
- View Answer
- సమాధానం: 4
15. వరి, జనుము పంటలను ఒకదాని తర్వాత మరొకటి పండించడం ద్వారా నేల సారవంతం అవుతుంది. దీనికి తోడ్పడే మూలకం ఏది?
1) కాల్షియం
2) భాస్వరం
3) నత్రజని
4) పొటాషియం
- View Answer
- సమాధానం: 3
16. ఇనుము, ఇతర మూలకాలు అధికంగా కలిగి ఉన్నవి ఏవి?
1) పప్పు దినుసులు
2) బంగాళాదుంప
3) ఆకుకూరలు
4) చిరుధాన్యాలు
- View Answer
- సమాధానం: 3
17. టైగా అంటే?
1) విలుప్తం కాబోయే పులి
2) ఆర్కిటిక్ సముద్రంలో చెట్లు లేని ఖాళీ ప్రదేశం
3) ఎత్తై జిరాఫీ అస్థిపంజర అవశేషాలు
4) కొనిఫెరస్ అడవులు
- View Answer
- సమాధానం: 4
18. కాఫీలో ఉండే ఉత్ప్రేరకం ......
1) నికోటిన్
2) కెఫిన్
3) ఆస్ప్రిన్
4) క్లోరిన్
- View Answer
- సమాధానం: 2
19.కాఫీ విత్తనాల్లో తినే భాగాన్ని ఏమంటారు?
1) టపెటమ్
2) కారంకుల్
3) పరిచ్ఛదం
4) అంకురచ్ఛదం
- View Answer
- సమాధానం: 3
20. ఆల్కలాయిడ్కు ఆవశ్యక మూలకం?
1) సల్ఫర్
2) నైట్రోజన్
3) ఆక్సిజన్
4) ఫాస్ఫరస్
- View Answer
- సమాధానం: 2
21. మొక్కలోని ఏ భాగం నుంచి మార్ఫిన్ అనే ఆల్కలాయిడ్ వస్తుంది?
1) పుష్పం
2) ఆకు
3) పండు/ కాయ
4) కాండం
- View Answer
- సమాధానం: 2
22. పెప్సీ, కోలా లాంటి శీతల పానీయాల్లో అధికంగా ఉండేది?
1) కెఫీన్
2) నికోటిన్
3) టానిన్
4) రెసిన్
- View Answer
- సమాధానం:1
23.నింబిన్ అనే ఆల్కలాయిడ్‌ను దేని నుంచి గ్రహిస్తారు?
1) పొగాకు
2) కాఫీ
3) సింకోనా బెరడు
4) వేప
- View Answer
- సమాధానం: 4
24. ‘హెర్బల్ ఇండియన్ డాక్టర్’ అని దేన్ని పిలుస్తారు?
1) రావి
2) టేకు
3) వేప
4) మిరప
- View Answer
- సమాధానం: 3
25. కిందివాటిలో లవంగ నూనెలోని క్రియాశీల ఘటకం ఏది?
1) మెంథాల్
2) యూజినాల్
3) మిథనాల్
4) బెంజాల్టీహైడ్
- View Answer
- సమాధానం: 2
26. కిందివాటిలో వరి పంటకు బయోఫెర్టిలైజర్‌గా పనిచేసేవి?
1) నీలి ఆకుపచ్చ శైవలాలు
2) రైజోబియం బ్యాక్టీరియా
3) శిలీంధ్ర మూలాలు
4) అజిటోబ్యాక్టర్ జాతులు
- View Answer
- సమాధానం: 1
27. భూమి లోపల ఫలాలను ఉత్పత్తి చేసే చెట్టు ఏది?
1) ఉల్లి
2) ఆలుగడ్డ
3) క్యారెట్
4) వేరుశనగ
- View Answer
- సమాధానం: 4
28. కుంకుమ పువ్వు శాస్త్రీయ నామం?
1) కెన్నాబినస్ సెటైవస్
2) క్రోకస్ సెటైవస్
3) కోకస్ న్యూసిఫెరా
4) కమెల్లియా సయనెన్సిస్
- View Answer
- సమాధానం: 2
29. బ్లడ్ కేన్సర్ నివారణకు ఉపయోగించే విన్‌క్రిస్టిన్, విన్ బ్లాస్టిక్ ఆల్కలాయిడ్లను మొక్కలోని ఏ భాగం నుంచి సంగ్రహిస్తారు?
1) వేర్లు
2) కాండం
3) పత్రాలు
4) లేత ఆకులు
- View Answer
- సమాధానం: 1
30. మలేరియా నివారణకు ఉపయోగించే క్వినైన్ సింకోనాను మొక్కలోని ఏ భాగం నుంచి సంగ్రహిస్తారు?
1) వేర్లు
2) కాండం
3) పత్రాలు
4) బెరడు
- View Answer
- సమాధానం: 4
31. ‘టీ’ శాస్త్రీయ నామం?
1) కెన్నా బినస్ సెటైవస్
2) క్రోకస్ సెటైవస్
3) కోకస్ న్యూసిఫెరా
4) కమెల్లియా సయనెన్సిస్
- View Answer
- సమాధానం: 4
32.మన దేశంలో కాఫీని అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది?
1) కర్ణాటక
2) కేరళ
3) ఒడిశా
4) పశ్చిమ బెంగాల్
- View Answer
- సమాధానం: 1
33.ఏ మొక్క నుంచి టర్పంటైన్ లభిస్తుంది?
1) ఓక్
2) పైన్
3) వేప
4) తుమ్మ
- View Answer
- సమాధానం: 2
34. ‘టీ’ పత్రాల్లో ఉండే ఉత్తేజిత ఆల్కలాయిడ్ పేరేమిటి?
1) బ్రూసిన్
2) కెఫిన్
3) స్ట్రెక్నాస్
4) థియోన్
- View Answer
- సమాధానం: 4
35. ‘రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ’ అని ఏ జిల్లాను పిలుస్తారు?
1) వరంగల్
2) కరీంనగర్
3) నిజామాబాద్
4) మెదక్
- View Answer
- సమాధానం: 2
36. కిందివాటిలో ప్రధాన ధాన్యాలేవి?
i. వరి
ii. మొక్కజొన్న
iii. జొన్న
iv. గోధుమ
1) i, ii
2) i, ii, iii
3) i, ii, iii, iv
4) i, ii, iv
- View Answer
- సమాధానం: 4
37. కిందివాటిలో చిరు ధాన్యాలు ఏవి?
i. జొన్నలు
ii. సజ్జలు
iii. రాగులు
iv. బార్లీ
1) i, ii
2) i, ii, iii
3) ii, iii, iv
4) i, ii, iii, iv
- View Answer
- సమాధానం: 2
38. సోయాబీన్‌కు ఉన్న మరో పేరు?
1) వెజిటబుల్ మీట్
2) హెర్బల్ మీట్
3) పూర్ మెన్స్ మీట్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
39. జతపరచండి.
1) i - ఎ, ii - బి, iii - సి, iv - డి పంట మొక్కలు శాస్త్రీయ నామం i) రొట్టె గోధుమ ఎ) ట్రిటికమ్ వల్గేర్ ii) బార్లీ బి) హర్డియమ్వల్గేర్ iii) వరి సి) ట్రిటకమ్ ఈస్టివమ్ iv) మొక్కజొన్న డి) జియామేజ్ ఇ) ఒరైజా సటైవా
2) i - బి, ii - సి, iii - డి, iv - ఇ
3) i - సి, ii - బి, iii - ఇ, iv - డి
4) i - ఇ, ii - బి, iii - ఎ, iv - డి
- View Answer
- సమాధానం: 3
40.జతపరచండి.
1) i - బి, ii - ఇ, iii - ఎ, iv - సి సాధారణ నామం మారు పేర్లు (ఇతర పేర్లు) i) జొన్న ఎ) ఫింగర్ మిల్ల్లెట్ ii) సజ్జలు బి) గ్రేట్ మిల్లెట్ iii) రాగులు సి) ఫాక్స్ టేల్ మిల్లెట్ iv) కొర్రలు డి) కోడో మిల్లెట్ ఇ) పెర్ల మిల్లెట్
2) i - ఎ, ii - బి, iii - సి, iv - డి
3) i - బి, ii - ఇ, iii - సి, iv - ఎ
4) i - సి, ii - బి, iii - డి, iv - ఇ
- View Answer
- సమాధానం: 1
41. పామ్ ఆయిల్ మొక్క శాస్త్రీయనామం?
1) హీవియా బ్రెజలియెన్సిస్
2) ఆక్రస్ సపోటా
3) ఇల్యుసిన్ గెనైన్సిస్
4) సిసామ్ ఇండికమ్
- View Answer
- సమాధానం: 3
42. జతపరచండి.
1) i - ఎ, ii - బి, iii - సి, iv - డి మసాలా దినుసులు ఉపయోగపడే భాగం i) లవంగాలు ఎ) లేత ఆకులు ii) యాలకులు బి) పూ మొగ్గలు iii) పసుపు సి) ఫలం iv) కుంకుమపువ్వు డి) కీలాగ్రాలు ఇ) రైజోమ్
2) i - బి, ii - సి, iii - ఇ, iv - డి
3) i - బి, ii - సి, iii - డి, iv - ఇ
4) i - సి, ii - బి, iii - డి, iv - ఇ
- View Answer
- సమాధానం: 2
43. కిందివాటిలో సోలనేసి కుటుంబానికి చెందిన ఫలాలు ఏవి?
i. మిర్చి
ii. టమాట
iii. బెండ
iv. వంకాయ
1) i, ii
2) i, ii, iii
3) i, ii, iii, iv
4) i, ii, iv
- View Answer
- సమాధానం: 4
44. కిందివాటిలో అంబెల్లిఫెరె (ఏపియేసి) కుటుంబానికి చెందిన సుగంధ ద్రవ్యాలేవి?
i. మిరియాలు
ii. ధనియాలు
iii. జీలకర్ర
iv. యాలకులు
1) i, ii
2) i, ii, iii
3) ii, iii
4) i, ii, iii, iv
- View Answer
- సమాధానం: 3