"AB" రక్తవర్గానికి చెందిన వ్యక్తులు ఏ రక్తవర్గానికి చెందిన వారికి రక్తదానం చేయవచ్చు?
1. "AB" రక్తవర్గానికి చెందిన వ్యక్తులు ఏ రక్తవర్గానికి చెందిన వారికి రక్తదానం చేయవచ్చు?
1) A
2) B
3) AB
4) O
- View Answer
- సమాధానం: 3
2. రక్త పీడనాన్ని కొలిచే పరికరం ఏది?
1) థర్మా మీటర్
2) భారమితి
3) స్పిగ్మోమానో మీటర్
4) లాక్టో మీటర్
- View Answer
- సమాధానం: 3
3. శరీరంలోని ఏ భాగంలో ఎర్ర రక్తకణాలు తయారవుతాయి?
1) కాలేయం
2) అస్థిమజ్జ
3) గుండె
4) మూత్రపిండాలు
- View Answer
- సమాధానం: 2
4. ఎత్తైన ప్రదేశానికి వెళ్లినప్పుడు ఎర్ర రక్తకణాల్లో సంభవించే మార్పు?
1) పరిమాణం పెరుగుతుంది
2) పరిమాణం తగ్గుతుంది
3) సంఖ్య పెరుగుతుంది
4) సంఖ్య తగ్గుతుంది
- View Answer
- సమాధానం: 3
5. మానవుడి శరీరంలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు ఏ నిష్పత్తిలో ఉంటాయి?
1) 300 : 1
2) 400 : 1
3) 500 : 1
4) 600 : 1
- View Answer
- సమాధానం: 4
6. మానవుడి మెదడు బరువు ఎంత?
1) 1300 గ్రా.
2) 1230 గ్రా.
3) 1100 గ్రా.
4) 1400 గ్రా.
- View Answer
- సమాధానం: 4
7.మానవుడి శరీరంలో వెన్నెముక నాడుల జతల సంఖ్య ఎంత?
1) 30
2) 31
3) 33
4) 32
- View Answer
- సమాధానం: 2
8. మానవ శరీరంపై ఆల్కహాల్ ఏ విధంగా ప్రభావం చూపుతుంది?
1) సున్నితత్వం పెరుగుతుంది
2) సున్నితత్వం తగ్గుతుంది
3) చలనత్వం పెరుగుతుంది
4) ఎలాంటి ప్రభావం చూపదు
- View Answer
- సమాధానం: 2
9. ట్రకోమా/ కొయ్య కొండల జబ్బు దేనికి సంబంధించింది?
1) కాలేయం
2) కళ్లు
3) ఊపిరితిత్తులు
4) మూత్రపిండాలు
- View Answer
- సమాధానం: 2
10. ‘మెడుల్లా అబ్లాంగేటా’ అనేది ఏ అవయవంలోని భాగం?
1) మెదడు
2) జీర్ణాశయం
3) ఊపిరితిత్తులు
4) కాలిలోని ఎముకలు
- View Answer
- సమాధానం: 1
11. మానవ శరీరంలోని ఏ భాగాన్ని సాధారణంగా ‘ఆడమ్స్ ఆపిల్’ అని పిలుస్తారు?
1) అడ్రినల్
2) కాలేయం
3) థైరాయిడ్
4) థైమస్
- View Answer
- సమాధానం: 3
12. గర్భాశయంలో ఫలదీకరణం చెందిన అండం పిండంగా మార్పు చెందడానికి ఏ హార్మోన్ తోడ్పడుతుంది?
1) ఆక్సిటోసిన్
2) ప్రోలాక్టిన్
3) ప్రొజెస్టిరాన్
4) థైరోట్రోపిన్
- View Answer
- సమాధానం: 3
13. కింది వాటిలో హార్మోన్ కానిది?
1) ఇన్సులిన్
2) అడ్రినలిన్
3) థారాక్సిన్
4) హిమోగ్లోబిన్
- View Answer
- సమాధానం: 4
14. కింది వాటిలో మానవుడి జీర్ణ వ్యవస్థకు అవసరమైన ఎంజైమ్ ఏది?
1) బైల్
2) సక్కస్ ఎంటిరికస్
3) కైమ్
4) కైల్
- View Answer
- సమాధానం: 2
15. మానవుడి లాలాజలంలో ఉండి పిండి పదార్థాలను జీర్ణం చేసే ఎంజైమ్ ఏది?
1) టయలిన్
2) పెప్సిన్
3) లైపేజ్
4) క్లోమ ఎమైలేజ్
- View Answer
- సమాధానం: 1
16. బి కాంప్లెక్స్ విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధి?
1) బెరిబెరి
2) స్కర్వీ
3) రేచీకటి
4) రికెట్స్
- View Answer
- సమాధానం: 1
17. గుడ్డులో సమృద్ధిగా లభించే ప్రోటీన్ ఏది?
1) కెరటిన్
2) అల్బుమిన్
3) కొల్లాజెన్
4) హిమోగ్లోబిన్
- View Answer
- సమాధానం: 2
18. ఆసియాలో విటమిన్ ఆ12ను ఉత్పత్తి చేసే భారతీయ కంపెనీ ఏది?
1) షాడజ్
2) మిరిండా
3) డామర్
4) క్యాడిలా
- View Answer
- సమాధానం: 4
19. సోయాబీన్లో అత్యధికంగా ఉండేవి ఏవి?
1) ప్రోటీన్స్
2) విటమిన్స్
3) కార్బొహైడ్రేట్స్
4) పైవేవీకావు
- View Answer
- సమాధానం: 1
20. రక్తం గడ్డ కట్టడానికి తోడ్పడే విటమిన్ ఏది?
1) విటమిన్ A
2) విటమిన్ D
3) విటమిన్ K
4) ఫోలిక్ ఆమ్లం
- View Answer
- సమాధానం: 3
21. భారత దేశ జాతీయ ఫలం ఏది?
1) జాక్ ఫ్రూట్
2) ఆపిల్
3) మామిడి
4) అరటిపండు
- View Answer
- సమాధానం: 3
22. శిశువు లింగ నిర్ధారణను దేని ఆధారంగా నిర్ణయిస్తారు?
1) తండ్రి క్రోమోజోమ్
2) తల్లి క్రోమోజోమ్
3) తల్లిదండ్రుల Rh కారకం
4) తండ్రి బ్లడ్ గ్రూప్
- View Answer
- సమాధానం: 1
23. ‘జెనెటిక్స్’ దేనికి సంబంధించిన అధ్యయన శాస్త్రం?
1) వారసత్వం
2) క్రోమోజోమ్స్
3) నిద్రలేమికి సంబంధించిన వ్యాధి
4) కండరాలు
- View Answer
- సమాధానం: 1
24. DNA నిర్మాణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?
1) ప్రిస్టిలి
2) మోర్గాన్
3) హరగోబింద్ ఖురానా
4) వాట్సన్, క్రిక్
- View Answer
- సమాధానం:4
25. ‘జీవ పరిణామ శాస్త్ర పితామహుడు’ అని ఎవరిని పిలుస్తారు?
1) మెండల్
2) లిన్నెయస్
3) డార్విన్
4) ఖీఏ మోర్గాన్
- View Answer
- సమాధానం: 3
26. రైబోజోమ్‌ల ప్రధాన విధి ఏది?
1) కణ విభజనను నియంత్రిస్తాయి
2) కణం పనితీరును నియంత్రిస్తాయి
3) ప్రోటీన్ సంశ్లేషణ
4) హార్మోన్లను స్రవించడం
- View Answer
- సమాధానం: 3
27. ‘హిస్టాలజీ’ దేని గురించి అధ్యయనం చేసే శాస్త్రం?
1) ఎముకలు
2) గుండె
3) టిష్యూలు
4) కాలేయం
- View Answer
- సమాధానం: 3
28.బొడ్డు తాడు (Umbilical Cord) అంటే?
1) మెంబరినస్ కనెక్టివ్ టిష్యూ
2) ఫిబరస్ కనెక్టివ్ టిష్యూ
3) అడల్ట్ కనెక్టివ్ టిష్యూ
4) పోటల్ కనెక్టివ్ టిష్యూ
- View Answer
- సమాధానం: 4
29. చెట్ల ఆకులు ఆకుపచ్చ రంగులో ఉండటానికి కారణం?
1) కాల్షియం
2) పాస్ఫరస్
3) క్లోరోఫిల్
4) పైవేవీకావు
- View Answer
- సమాధానం: 3
30. ‘కణ శక్త్యాగారాలు’ (Power house of cell) అని వేటిని పిలుస్తారు?
1) మైటో కాండ్రియా
2) లైసోసోమ్‌లు
3) రైబోసోమ్‌లు
4) ప్లాస్టిడ్లు
- View Answer
- సమాధానం: 1
31.బోదకాలు వ్యాధి దేని వల్ల సంభవిస్తుంది?
1) నిమటోడా పురుగులు
2) శిలీంధ్రాలు
3) బాక్టీరియా
4) ప్రోటోజోవా
- View Answer
- సమాధానం: 1
32. ల్యుకేమియా ఏ రకానికి చెందిన వ్యాధి?
1) వైరస్ వ్యాధి
2) శారీరక లోపం
3) పోషకాహార లోపం
4) కేన్సర్
- View Answer
- సమాధానం: 4
33. కింది వాటిలో శిశు పక్షవాతానికి కారణమయ్యే వైరస్ ఏది?
1) డెంగ్యూ వైరస్
2) ఎంటరో వైరస్
3) గవద బిళ్లల వైరస్
4) రాబ్డో వైరస్
- View Answer
- సమాధానం: 2
34. పొద్దు తిరుగుడు పుష్పగుచ్ఛం ఏ విధంగా ఉంటుంది?
1) స్పైక్
2) కాపిటిలమ్
3) భంచ్
4) స్పాడిక్స్
- View Answer
- సమాధానం: 2
35. ప్లాస్మోడియం ఏ వ్యాధిని కలుగజేస్తుంది?
1) మలేరియా
2) కలరా
3) కంటి లోపం
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 1
36. సైనో వియల్ స్రావాలు ఎక్కడ కనిపిస్తాయి?
1) కండరాలు
2) మూత్రపిండాలు
3) కాలేయం
4) కీలు
- View Answer
- సమాధానం: 4
37. కిందివాటిలో అలసటను నిరోధించే కండరం ఏది?
1) పై తొక్క కండరం
2) అన్స్ట్రెప్డ్ కండరం
3) గుండె సంబంధమైన కండరం
4) ఐచ్ఛిక కండరం
- View Answer
- సమాధానం: 2
38. మానవ శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయి?
1) 204
2) 206
3) 208
4) 214
- View Answer
- సమాధానం: 2
39. జంతువుల ఎముకలు, దంతాల్లో అత్యధికంగా ఉండే రసాయన పదార్థం ఏది?
1) సోడియం క్లోరైడ్
2) చక్కెర
3) కాల్షియం పాస్ఫెట్
4) కాల్షియం సల్ఫైడ్
- View Answer
- సమాధానం: 3
40.మానవ హృదయం ఏ రకమైన కండరాలతో ఏర్పడుతుంది?
1) అస్థి కండరాలు
2) అరేఖిత కండరాలు
3) హృదయ కండరాలు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 3
41. సింగాలిలా జాతీయ పార్క ఏ రాష్ట్రంలో ఉంది?
1) పశ్చిమ బెంగాల్
2) మణిపూర్
3) సిక్కిం
4) ఒడిశా
- View Answer
- సమాధానం: 1
42. జీవ సంబంధిత ఇంధనాన్ని ఉత్పత్తి చేయడంలో ఉపయోగపడే మొక్కలేవి?
1) గానుగ
2) జట్రోపాకర్కాస్
3) అజాడి రక్టా ఇండికా
4) అకేసియా మెలనోక్సిలాన్
- View Answer
- సమాధానం: 2
43. కిందివాటిలో ఖరీఫ్ పంట ఏది?
1) మొక్కజొన్న
2) గోధుమ
3) వరి
4) ఆవాలు
- View Answer
- సమాధానం: 3
44. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకొంటారు?
1) జూన్ 6
2) జూన్ 4
3) జూన్ 5
4) పైవేవీకావు
- View Answer
- సమాధానం: 3
45. పర్యావరణానికి అనుకూలంగా ఉండే వ్యవసాయం ఏది?
1) కర్బన వ్యవసాయం
2) సేంద్రియ వ్యవసాయం
3) పంట మార్పిడి సేద్యం
4) గ్లాస్ హౌజ్ అగ్రికల్చర్
- View Answer
- సమాధానం: 3
46. తేనెటీగలు, ఈగలు ఏ జాతికి చెందినవి?
1) కీటకాలు
2) పురుగులు
3) జంతువులు
4) పైవేవీకావు
- View Answer
- సమాధానం: 1
47. ఏలిక పాముల సాధారణ పేరు?
1) పిన్ వార్మ
2) త్రెడ్ వార్మ
3) రౌండ్ వార్మ
4) గ్లో వార్మ
- View Answer
- సమాధానం: 3
48. కింది వాటిలో ఏ జంతువులో నడిచేటప్పుడు ముందు భాగం, వెనక భాగం ఒకే వైపు కదులుతాయి?
1) జిరాఫీ
2) నీల్గాయి
3) డీర్
4) ఒంటె
- View Answer
- సమాధానం: 4
49. ఒక కొమ్ము ఉండే ఖడ్గమృగాన్ని ఏ రాష్ట్రంలో గుర్తించవచ్చు?
1) అసోం
2) మధ్యప్రదేశ్
3) రాజస్థాన్
4) ఉత్తరప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
50. తేనెటీగలు, చీమలు ఏ తరగతికి చెందినవి?
1) కీటకాలు
2) బ్యాక్టీరియా
3) దూకుతూ ఎగిరే కీటకాలు
4) పైవేవీకావు
- View Answer
- సమాధానం:1
51. బోన్సాయ్ అంటే....?
1) చిన్న కుండీల్లో పొట్టి మొక్కలను పెంచే కళ
2) పేపర్‌ను మడతపెట్టే కళ
3) పుష్పాలను అలంకరించే కళ
4) పైవేవీకావు
- View Answer
- సమాధానం: 1
52. కిరణజన్య సంయోగక్రియ సందర్భంగా కిందివాటిలో ఏది విడుదల అవుతుంది?
1) ఆక్సిజన్
2) కార్బన్ డై ఆక్సైడ్
3) వెలుగు
4) శక్తి
- View Answer
- సమాధానం: 1
53. మెట్టసాగు కింద పండే మొక్కలను ఏమని పిలుస్తారు?
1) ఎడారి మొక్క
2) సమోద్భిజము
3) శిలోపజీవి
4) నీటి మొక్క
- View Answer
- సమాధానం: 2
54. ‘సెంట్రల్ అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్’ ఎక్కడ ఉంది?
1) ఛండీగఢ్
2) విశాఖపట్నం
3) పోర్ట్ బ్లెయిర్
4) తిరువనంతపురం
- View Answer
- సమాధానం: 3
55. మొక్కలకు సంబంధించి సూక్ష్మపోషకాలను గుర్తించండి?
i. ఫాస్ఫరస్
ii. ఐరన్
iii. కార్బన్
iv. నైట్రోజన్
1) i, iv
2) i, ii, iii
3) i, iii, iv
4) ii మాత్రమే
- View Answer
- సమాధానం: 4
56. కిందివాటిలో ఏ పంటకు గింజలు విత్తినప్పటి నుంచి నీటి అవసరం ఉంటుంది?
1) గోధుమ
2) బార్లీ
3) వరి
4) మొక్కజొన్న
- View Answer
- సమాధానం: 3
57. కిందివాటిలో దేని నుంచి ‘క్వినైన్’ను సేకరిస్తారు?
1) యూకలిప్టస్
2) సింకోనా
3) వేప
4) మామిడి
- View Answer
- సమాధానం: 2