AP Intermediate Exams 2025 News: నేటితో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫీజు గడువు ముగింపు
Sakshi Education

మార్చిలో జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన ఫీజు గడువు ఈ రోజు ముగియనుంది. జనరల్, ఒకేషనల్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు తత్కాల్ స్కీం కింద రూ.3 వేలు అపరాధ రుసుముతో 30వ తేదీ వరకు బ్యాంకుల్లో ఫీజులు చెల్లించవచ్చని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. ఇకపై ఎలాంటి పొడిగింపు ఉండదని ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: Breaking News:జేఈఈ మెయిన్ 2025 సెషన్–2 దరఖాస్తుల తేదీ ప్రకటన
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
చదవండి: ఏపీ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2025 | సిలబస్ | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | ప్రివియస్ పేపర్స్
Published date : 30 Jan 2025 11:42AM
Tags
- TATKAL Fee Payment Deadline Extended for Intermediate 1st & 2nd Year Students!
- AP Inter 2025 Exams Fee Date
- BIEAP Inter Exam Fee Last Date
- ap inter exams updates
- TATKAL Scheme for AP Inter 2025
- Late fee payment for Intermediate 1st and 2nd year students
- Intermediate 1st and 2nd year fee payment
- BIEAP late fine for IPE 2025 students
- AP Inter Exam 2025 TATKAL Fee
- EducationAnnouncement