AP Inter 1st Year Supplementary Exams : సప్లిమెంటరీ పరీక్షల తేదీలు ఇవే..
ఈ పరీక్షలు ఉదయం 9:00 నుంచి 12:00 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డు జూన్ 24వ తేదీన (శుక్రవారం) షెడ్యూల్ విడుదల చేసింది. నైతికత, మానవ విలువలు పరీక్ష ఆగస్టు 24న.. పర్యావరణ విద్య పరీక్ష ఆగస్టు 26న జరుగుతాయి. సాధారణ కోర్సులకు రూ.500, ఒకేషనల్ కోర్సులకు రూ.700, బ్రిడ్జి కోర్సులకు రూ.145 చొప్పున పరీక్షల ఫీజు చెల్లించాలి. విద్యార్థులు నిర్ణీత ఫీజులను జులై 8లోపు చెల్లించాల్సి ఉంటుంది.
After 10th Best Courses: ఇంటర్‌లో.. ఏ ‘గ్రూపు’లో చేరితే మంచి భవిష్యత్ ఉంటుంది..?
ఏపీ ఇంటర్ ఫస్టియర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల తేదీ ఇవే..
తేదీ |
పేపర్ |
ఆగస్టు 3 |
సెకండ్ లాంగ్వేజ్ |
ఆగస్టు 4 |
ఇంగ్లిష్ |
ఆగస్టు 5 |
మ్యాథ్స్ పేపర్–1ఏ, బోటనీ, సివిక్స్ |
ఆగస్టు 6 |
మ్యాథ్స్–1బీ, జువాలజీ, హిస్టరీ |
ఆగస్టు 8 |
ఫిజిక్స్, ఎకనావిుక్స్ |
ఆగస్టు 10 |
కెవిుస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ |
ఆగస్టు 11 |
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ (బైపీసీ విద్యార్థులకు) |
ఆగస్టు 12 |
మోడ్రన్ లాంగ్వేజ్, జియోగ్రఫీ |
ఇంటర్‌కు సంబంధించిన సమగ్ర సమాచారం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి
ఏపీ ఫస్టియర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు వివరాలు ఇలా..