Skip to main content

AP OPEN SCHOOL: దరఖాస్తుల ఆహ్వానం...చివరి తేదీ ఇదే..

తిరుపతి ఎడ్యుకేషన్‌ : పది, ఇంటర్‌ ఓపెన్‌ స్కూల్‌లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ వీ.శేఖర్‌ తెలిపారు.
Open School: Now Accepting Applications!
Open School: Now Accepting Applications!

ఆసక్తి గల వారు ఈ నెల 26 నుంచి సెప్టెంబర్‌ 25వ తేదీలోపు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా, అలాగే సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 5వ తేదీలోపు రూ.200 అపరాధ రుసుముతో మీసేవ, ఏపీ ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. 2022–23 విద్యాసంవత్సరంలో పది, ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి ఫలితాలను ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీఓపీఈఎన్‌ఎస్‌సీహెచ్‌ఓఓఎల్‌.జీఓవీ.ఇన్‌’ వెబ్‌సైట్‌ నుంచి పొందవచ్చన్నారు. అలాగే ఓపెన్‌ స్కూల్‌ పది, ఇంటర్‌ పాసైన విద్యార్థుల సర్టిఫికెట్లు డిజిలాకర్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు.

Also read: Daily Current Affairs in Telugu | 25th July 2023 | #Sakshieducation


పూర్తి వివరాలను ఏపీ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ, తిరుపతి డీఈఓ కార్యాలయం నుంచి పొందవచ్చన్నారు.
 

Published date : 26 Jul 2023 02:30PM

Photo Stories