Skip to main content

AP SSC 10th Class Public Exams 2025: 10వ తరగతి పబ్లిక్ పరీక్ష ఫీజు చెల్లించారా? ఇదే చివరి తేది

పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఏపీ(AP) SSC బోర్డ్ గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ కారణాల వల్ల మార్చి-2025 పరీక్ష ఫీజు(Exam Fee) చెల్లించని వారికి మరో అవకాశం కల్పించింది.
AP SSC Board provides another chance to students who missed March 2025 exam fee payment  AP SSC 10th Class Public Exams 2025  AP SSC Board Exam Fee News  March 2025 Exam Fee Payment Extended AP SSC Board Exam Fee Deadline  Opportunity for AP SSC Students to Pay Exam Fee  AP SSC Exam Fee Payment Update
AP SSC 10th Class Public Exams 2025

తత్కాల్(Tatkal) విధానం కింద ఫీజు గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈనెల 21వ తేదీ వరకు గడువు ఉందని డీఈఓ ఈ.సోమశేఖరశర్మ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు రూ.వెయ్యి అపరాధ రుసుంతో ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు.

TS 10th Class 2022 New Exam Dates Here: Download Subject-wise Study  Material | Sakshi Education

పదో తరగతి ఎగ్జామ్ షెడ్యూల్ ఇదే..

  • మార్చి 17 – ఫస్ట్ లాంగ్వేజ్
  • మార్చి 19 – సెకండ్ లాంగ్వేజ్
  • మార్చి 21 – ఇంగ్లీష్
  • మార్చి 24 – మ్యాథ్స్
  • మార్చి 26 – ఫిజిక్స్
  • మార్చి 28 – బయోలజీ
  • మార్చి 31 – సోషల్ స్టడీస్

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

 

Published date : 11 Jan 2025 03:54PM

Photo Stories