Walk-in Interview at NMDC: NMDC Limitedలో 193 అప్రెంటిస్‌లు.. ఇంటర్వ్యూ తేదీలు ఇవే..

దంతెవాడ (ఛత్తీస్‌గఢ్‌)లోని ఎన్‌ఎండీసీ, బైల డిల ఐరన్‌ ఓర్‌ మైన్, కిరాండుల్‌ కాంప్లెక్స్‌లో అప్రెంటిస్‌ల ఖాళీల భర్తీకి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 193
ఖాళీల వివరాలు: ట్రేడ్‌ అప్రెంటిస్‌లు–147, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు–38, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌–09.
విభాగాలు: ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, ఫిట్టర్, వెల్డర్, మెకానిక్‌ డీజిల్, కెమికల్‌ ఇంజనీరింగ్, సివిల్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ ఇంజనీరింగ్, మైనింగ్‌ ఇంజనీరింగ్, ఎన్విరాన్‌మెంట్‌ ఇంజనీరింగ్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.

ఇంటర్వ్యూ తేదీలు: 15.04.2024, 16.04.2024, 18.04.2024, 19.04.2024, 20.04.2024, 21.04.2024, 22.04.2024, 25.04.2024, 26.04.2024.

ఇంటర్వ్యూ వేదిక: బైలా క్లబ్‌ అండ్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్, బీఐఓఎం, కిరాండుల్‌ కాంప్లెక్స్, కిరండుల్, దంతెవాడ, ఛత్తీస్‌గఢ్‌.

వెబ్‌సైట్‌: https://www.nmdc.co.in/

చదవండి: NHPC Recruitment 2024: ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్ లో 50 గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags