భారతదేశం - వాయు రవాణా
1. ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ ఎక్కడ ఉంది?
1) ఢిల్లీ
2) ఝాన్సీ
3) చిత్తరంజన్
4) ఫుర్సత్గంజ్
- View Answer
- సమాధానం: 4
2. పవన్‌హన్స్ లిమిటెడ్ హెలికాప్టర్ సర్వీసుల్ని ఎప్పుడు ప్రారంభించారు?
1) 1953
2) 1985
3) 1990
4) 1995
- View Answer
- సమాధానం: 2
3. అన్నాదురై అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది?
1) న్యూఢిల్లీ
2) కొచ్చిన్
3) చెన్నై
4) కోల్‌కతా
- View Answer
- సమాధానం: 3
4. భారత ప్రభుత్వం వాయు రవాణాను ఏ సంవత్సరంలో జాతీయం చేసింది?
1) 1953
2) 1948
3) 1969
4) 1990
- View Answer
- సమాధానం: 1
5. దేవి అహల్యాబాయి అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది?
1) ఇండోర్
2) పోర్టబ్లెయిర్
3) అమృత్సర్
4) గౌహతి
- View Answer
- సమాధానం: 1
6. కింది వాటిలో ఏ అంతర్జాతీయ విమానాశ్రయానికి డమ్‌డమ్ అనే పేరుండేది?
1) ఇందిరా గాంధీ
2) నేతాజీ సుభాష్ చంద్రబోస్
3) ఛత్రపతి శివాజీ
4) రాజీవ్ గాంధీ
- View Answer
- సమాధానం: 2
7. వాయు రవాణాలో ఓపెన్ స్కై పాలసీని ప్రవేశపెట్టిన సంవత్సరం?
1) 1985
2) 1953
3) 1990
4) 1995
- View Answer
- సమాధానం: 3
8. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏ నగరంలో ఉంది?
1) ముంబై
2) నాగపూర్
3) జైపూర్
4) పుణే
- View Answer
- సమాధానం: 2
9. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1) 1990
2) 1985
3) 1981
4) 1995
- View Answer
- సమాధానం: 4
10. పాలెం(ఇందిరా గాంధీ) అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది?
1) శంషాబాద్
2) కోల్‌కతా
3) న్యూఢిల్లీ
4) అమృత్సర్
- View Answer
- సమాధానం: 3
11. భారతదేశంలో అతి పొడవైన రన్‌వే ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం?
1) ఇందిరా గాంధీ
2) రాజీవ్ గాంధీ
3) ఛత్రపతి శివాజీ
4) అన్నాదురై
- View Answer
- సమాధానం: 2
12. శాంతాక్రాజ్ అనే పేరున్న అంతర్జాతీయ విమానాశ్రయం?
1) ఇందిరాగాంధీ
2) నేతాజీ సుభాష్ చంద్రబోస్
3) ఛత్రపతి శివాజీ
4) సర్దార్ వల్లభభాయ్ పటేల్
- View Answer
- సమాధానం: 3
13. హైదరాబాద్లోనినూతన అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎవరి పేరు పెట్టారు?
1) ఇందిరా గాంధీ
2) మహాత్మా గాంధీ
3) రాజీవ్ గాంధీ
4) జవహర్లాల్ నెహ్రూ
- View Answer
- సమాధానం: 3
14. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న నగరం?
1) ముంబై
2) చెన్నై
3) పుణే
4) అహ్మదాబాద్
- View Answer
- సమాధానం: 1
15. జతపరచండి.
పట్టిక-1 | పట్టిక- 2 |
విమానాశ్రయం | స్థలం |
ఎ. మీనంబాకం | 1. ఢిల్లీ |
బి. సాంతాక్రజ్ | 2. కోల్‌కతా |
సి. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం | 3. చెన్నై |
డి. డమ్‌డమ్ | 4. ముంబై |
2) ఎ-3 బి-4 సి-1 డి-2
3) ఎ-3 బి-2 సి-1 డి-4
4) ఎ-2 బి-3 సి-4 డి-1
5) ఎ-1 బి-2 సి-4 డి-3
- View Answer
- సమాధానం: 2
16. కింది వాటిలో ఏ రాష్ర్టంలో ఎక్కువ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ఉన్నాయి?
1) కర్ణాటక
2) తమిళనాడు
3) ఆంధ్రప్రదేశ్
4) గుజరాత్
- View Answer
- సమాధానం: 4