Good News: త్వరలో రెండు డీఏలు విడుదల ?

ప్రభుత్వోద్యోగులకు, పెన్షనర్లకు తెలంగాణ‌ రాష్ట్ర సర్కారు గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది.

పెండింగ్ ఉన్న 4 డీఏల్లో రెండింటిని మంజూరు చేయాలని భావిస్తోందని సమాచారం. ఈ చెల్లింపుల వివరాలను ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులుని ఆదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

సర్కారు ప్రతి 6 నెలలకోసారి డీఏ చెల్లించాల్సి ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో 3, కాంగ్రెస్ వచ్చాక ఒక డీఏ ప్రస్తుతం పెండింగ‌లో ఉన్నాయి.

చదవండి: Engineering: ఆ స్కిల్స్‌ఏవీ?.. కొన్నేళ్లుగా విదేశాలకు వెళ్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఇలా..

#Tags