SSC MTS: ఎస్ఎస్సీ ఎంటీఎస్/హవల్దార్ పేపర్ I అడ్మిట్ కార్డులు విడుదల
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) మల్టీ-టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ (MTS) ఎగ్జామ్ (టైర్-1) పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు మీ రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలతో హాల్‌టికెట్స్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
SSC MTS/ Havaldar Paper I Exam 2024 అడ్మిట్ కార్డులు.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి
- ముందుగా అధికారిక వెబ్సైట్ https://ssc.nic.in/Portal/AdmitCardని క్లిక్ చేయండి
- Regional URL అనే లింక్‌పై క్లిక్ చేయండి
- మల్టీ-టాస్కింగ్ (నాన్-టెక్నికల్),హవల్దార్ ఎగ్జామ్ 2024 అనే లింక్‌పై క్లిక్ చేయండి
- మీ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా రోల్నెంబర్, పుట్టినతేదీ వివరాలను ఎంటర్ చేయండి
- వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ బటన్‌ను క్లిక్ చేయండి
- తర్వాతి పేజీలో మీకు హాల్‌టికెట్ కనిపిస్తుంది.. భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ అవుట్ తీసుకోండి
SSC MTS/ Havaldar Paper I Exam 2024 డైరెక్ట్ లింక్ ఇదే: https://ssc.nic.in/Error/NotFound?aspxerrorpath=/Portal/AdmitCard
☛Follow our YouTube Channel (Click Here)
☛☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
#Tags