Constable Jobs 2023 : గుడ్‌న్యూస్‌.. ప‌దో త‌ర‌గ‌తి అర్హ‌త‌తోనే 84,866 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : స్టాఫ్ సెలక్షన్ కమీషన్ (SSC GD Constable) ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.
SSC GD Constable Recruitment 2023

ఈ సారి భారీగా 84,866 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ కోసం ఈ నోటిఫికేష‌న్‌ను జారీ చేసింది.

ఎంపిక విధానం : 
పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలను రాతపరీక్ష, ఫిజికల్ టెస్టులు, మెడికల్ టెస్టుల ద్వారా ఎంపిక చేస్తారు.

84,866 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల వివ‌రాలు ఇవే..
☛ CRPF : 29,283,
☛ BSF : 19,987,
☛ CISF : 19,475,
☛ ITBP : 4142,
☛ SSB : 8273,
☛ AR : 3206 

దరఖాస్తు ఫీజు : జనరల్, బీసీ అభ్యర్థులు రూ 100/- (మిగితా అభ్యర్ధులకు ఫీజు లేదు)
దరఖాస్తులు ప్రారంభ తేదీ : అక్టోబర్ 20, 2023
పూర్తి వివ‌రాల‌కు : https://ssc.nic.in/

#Tags