Schools and Colleges Government Holidays 2025 : గుడ్‌న్యూస్.. వచ్చే ఏడాది స్కూల్స్, కాలేజీలకు భారీగా రానున్న సెలవులు ఇవే.. ఇంకా..!
2025లో ప్రభుత్వ సెలవులతో కూడిన జీవోను నవంబర్ 9వ తేదీన (శనివారం) విడుదల చేసింది. ఇందులో 27 జనరల్, 23 ఆఫ్షనల్ హాలీడేస్ ఉన్నాయి. వచ్చే ఏడాదిలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ తేదీ(జూన్ 2) సెలవుల జాబితాలో లేకపోగా.. బోనాల కోసం జులై 21వ తేదీని సెలవుగా ప్రకటించింది.
2025 వేసవి సెలవులు మాత్రం..?
అయితే స్కూల్స్, కాలేజీలకు కూడా ఈ రోజుల్లో సెలవులు ఇవ్వనున్నారు. అలాగే స్కూల్స్‌కు వేసవి సెలవులు 2025 ఏప్రిల్ చివరి వారంలో ఇవ్వనున్నారు.
2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు రానున్న ప్రభత్వ సెలవులు ఇవే..
2025 జనవరి :
☛➤ నూతన సంవత్సరం : 01
☛➤ భోగి : 13
☛➤ సంక్రాంతి : 14
☛➤ కనుమ : 15
☛➤ రిపబ్లిక్ డే : 26
ఫిబ్రవరి 2025 :
☛➤ మహ శివరాత్రి : 26
మార్చి 2025 :
☛➤ హోలీ : 14
☛➤ ఉగాది : 30
☛➤ రంజాన్ : 31
ఏప్రిల్ 2025 :
☛➤ రంజాన్ తర్వాత రోజు : 01
☛➤ బాబు జగజ్జీవనరావు జయంతి : 05
☛➤ శ్రీరామ నవమి : 06
☛➤ అంబేడ్కర్ జయంతి : 14
☛➤ గుడ్ ఫ్రైడే : 18
మే 2025 :
మేడే : 1
జూన్ 2025 :
☛➤ బక్రీద్ : 07
జూలై : 2025
☛➤ మొహర్రం : 06
☛➤ బోనాలు : 21
ఆగస్టు 2025 :
☛➤ స్వతంత్ర దినోత్సవం : 15
☛➤ కృష్ణాష్టమి : 16
☛➤ వినాయక చవితి : 27
సెప్టెంబర్ 2025 :
☛➤ మిలాద్ నబీ : 05
☛➤ బతుకమ్మ మొదటి రోజు : 21
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2025 | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్
అక్టోబర్ 2025 :
☛➤ గాంధీ జయంతి : 02
☛➤ దసరా తర్వాత రోజు : 03
☛➤ దీపావళి : 20
నవంబర్ 2025 :
☛➤ కార్తీక పౌర్ణమి/ గురు నానక్ జయంతి : 05
డిసెంబర్ 2025 :
☛➤ క్రిస్మస్ : 25
☛➤ క్రిస్మస్ తర్వాత రోజు : 26
2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు పూర్తి సెలవుల వివరాలు ఇవే...