Schools Holiday: పాఠశాలలకు సెప్టెంబ‌ర్ 28న‌ సెలవు.. కార‌ణం ఇదే.. ఈ జిల్లాలకు అలర్ట్

హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తుండటంతో సెప్టెంబ‌ర్ 28న‌ పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
పాఠశాలలకు సెప్టెంబ‌ర్ 28న‌ సెలవు.. కార‌ణం ఇదే

 హైదరాబాద్‌తో పాటు మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచించారు.

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్

#Tags