Admissions in IISER: ఐఐఎస్‌ఈఆర్ లో పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..

తిరుపతిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఐఐఎస్‌ఈఆర్‌).. ఆగస్టు 2024 విద్యా సంవత్సరానికి సంబంధించి పీహెచ్‌డీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమేటిక్స్, ఎర్త్‌ అండ్‌ క్లైమేట్‌ సైన్సెస్‌ ఇతర అనుబంధ సబ్జెక్ట్‌లు.
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణతతో పాటు జేజీఈఈబీఐఎల్‌ఎస్‌ 2023 లేదా డీబీటీ–జేఆర్‌ఎఫ్‌–ఏ/ఐసీఎంఆర్‌–జేఆర్‌ఎఫ్‌/డీబీటీ–బీఐఎన్‌సీ/యూజీసీ–సీఎస్‌ఐఆర్‌ జేఆర్‌ఎఫ్‌/డీఎస్‌టీ–ఇన్‌స్పైర్‌–జేఆర్‌ఎఫ్‌ లేదా ఇన్‌స్పైర్‌ పీహెచ్‌డీ/ఎన్‌బీహెచ్‌ఎం పీహెచ్‌డీ/గేట్‌/జెస్ట్‌/నెట్‌లో అర్హత సాధించి ఉండాలి.
వయసు: 28 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 03.04.2024.

వెబ్‌సైట్‌: https://www.iisertirupati.ac.in/admissions/

చదవండి: Admissions in IIFT: ఐఐఎఫ్‌టీలో ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా..

#Tags