Scientist Jobs 2025 Notification: ఎంటెక్‌ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు లక్షన్నరకు పైనే జీతం

సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌(CLRI) చెన్నై.. సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంటెక్‌ అర్హతతో దాదాపు లక్షన్నరకు పైగా వేతనం లభిస్తుంది. అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 
Scientist Jobs 2025 Notification CLRI New Recruitment 2025 Notification Out

జాబ్‌రోల్‌: సైంటిస్ట్‌
మొత్తం పోస్టులు: 20

Railway Jobs 2024: పదో తరగతి అర్హతతో రైల్వేలో 1785 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. చివరి తేదీ ఇదే

విద్యార్హత: ME/ M.Tech/ PhD
వయస్సు: 32 ఏళ్లకు మించరాదు

ISRO Latest Recruitment 2025: ఇస్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. నెలకు రూ. 58వేల వేతనం

వేతనం: నెలకు రూ. 1,34,907/-
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది

అప్లికేషన్‌కు చివరి తేది: జనవరి 19, 2025.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

#Tags