ISRO VSSC Notification: విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్ఎస్సీ) టెక్నీషియన్/గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 99
విభాగాలు: ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జీ, హోటల్ మేనేజ్మెంట్/ క్యాటరింగ్ టెక్నాలజీ, కమర్షియల్ ప్రాక్టీస్
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా/ బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు: 21-30 ఏళ్లకు మించరాదు.
స్టైఫండ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ.9000; టెక్నీషియన్ అప్రెంటిస్‌కు రూ.8000.
ఎంపిక విధానం: మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేది: మే 8, 2024
మరిన్ని వివరాలకు వెబ్సైట్ vssc.gov.in.ను సంప్రదించండి.