Railway Jobs 2024: సెంట్రల్‌ రైల్వేలో 1,113 ట్రేడ్‌ అప్రెంటిస్‌లు.. పూర్తి వివ‌రాలు ఇవే..

సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే రాయ్‌పూర్‌ డివిజన్, వాగన్‌ రిపేర్‌ షాప్‌(రాయ్‌పూర్‌)లో 2024–25 సంవత్సరానికి సంబంధించి ట్రేడ్‌ అప్రెంటిస్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 1,113
ట్రేడులు: వెల్డర్, టర్నర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, స్టెనోగ్రాఫర్‌(ఇంగ్లిష్, హిందీ),కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామ్‌ అసిస్టెంట్, హెల్త్‌ అండ్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్, మెషినిస్ట్, మెకానిక్‌ డీజిల్, మెషిన్‌ రిఫ్రిజిరేటర్‌ అండ్‌ ఎయిర్‌ కండిషనర్, మెకానిక్‌ ఆటో ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత ట్రేడ్‌లలో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 02.04.2024 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్, ఐటీఐ పరీక్ష మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 01.05.2024.

వెబ్‌సైట్‌: https://secr.indianrailways.gov.in/

చదవండి: Railway Jobs 2024: సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వేలో 733 అప్రెంటిస్‌లు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags