IOCL Apprentices Notification: ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో 400 అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (IOCL).. ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం పోస్టులు: 400
అర్హత: కనీసం 50శాతం మార్కులతో సివిల్‌ ఇంజనీరింగ్‌లో డిప్లొమా/BBA/ BA/ B.Com/ B.Sc పూర్తి చేసి ఉండాలి

ECIL Contract Jobs : ఈసీఐఎల్‌లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న వివిధ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు..

అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
ఎంపిక విధానం: రాతపరీక్ష,మెరిట్‌ లిస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు
దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 19, 2024

#Tags