TS POLYCET Results 2024 : మరికాసేపట్లో పాలిసెట్‌ ఫలితాలు విడుదల.. ఒకేఒక్క క్లిక్‌తో www.sakshieducation.comలో ఫ‌లితాలు చూడొచ్చు..

తెలంగాణ పాలిసెట్‌ ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేస్తారు. ఒకేఒక్క క్లిక్‌తో www.sakshieducation.comలో ఫ‌లితాలు చూడొచ్చు..

కాగా డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు మే 24న పాలిసెట్‌ ప్రవేశ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 82,809 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.

Govt Exams June Month Calendar : జూన్‌ నెలలో జరగనున్న పరీక్షల షెడ్యూల్‌ ఇదే.. నెలంతా పరీక్షలే!

పాలిసెట్‌లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫిషరీస్‌, హార్టికల్చర్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారన్న విషయం తెలిసిందే. 

#Tags