RCB Recruitment 2024: ఆర్‌సీబీలో కన్సల్టెంట్‌ పోస్టులు.. నెలకు రూ.80,000 వరకు వేతనం

ఫరీదాబాద్‌(హర్యానా)లోని రీజనల్‌ సెంటర్‌ ఫర్‌ బయో టెక్నాలజీ.. ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 06
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో పీజీ, పీహెచ్‌డీ(లైఫ్‌ సైన్సెస్‌/కెమిస్ట్రీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 40 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.60,000 నుంచి రూ.80,000

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవాలి

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.04.2024.

వెబ్‌సైట్‌: https://www.rcb.res.in/

చదవండి: ICMR-NIOH Recruitment 2024: ఎన్‌ఐఓహెచ్ లో క్లర్క్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags