Govt Nursing Colleges : లాంచనంగా ప్రారంభమైన ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలు..
నిర్మల్‌చైన్‌గేట్: ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆరోగ్య ఉత్సవాల కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క మంత్రులతో కలిసి వర్చువల్ పద్ధతిలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను ప్రారంభించగా స్థానికంగా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
BC Overseas Vidya Nidhi scholarship: ఏడాదిన్నరగా పెండింగ్‌లోనే స్కాలర్‌షిప్‌లు.. కోర్సులు ముగిసినా..
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శకుంతల, వైస్ ప్రిన్సిపాల్ మంజుల, ఎన్‌ఎంసీ నోడల్ అధికారి సునీల్, తహసీల్దార్ రాజు, కమిషనర్ ఖమర్ అహ్మ ద్, పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అశోక్ కుమార్, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)