Telangana NEET UG 2023 Top 10 Rankers : తెలంగాణ నీట్ యూజీ-2023 ర్యాంకులు విడుదల.. టాప్-10 ర్యాంకర్లు వీరే..
సాక్షి ఎడ్యుకేషన్ : ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ–2023లో అర్హత సాధించిన రాష్ట్ర విద్యార్థుల జాబితాను కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయం జూలై 3వ తేదీన విడుదల చేసింది.
నీట్‌లో మొత్తం 720 మార్కులకు 715 మార్కులు సాధించి జాతీయ స్థాయిలో 15 ర్యాంక్ సాధించిన KANCHANI GEYANTH RAGHU RAM REDDY తెలంగాణ స్టేట్ టాపర్‌గా నిలిచాడు.
కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను..
https://knruhs.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో అర్హత సాధించిన విద్యార్థుల జాబితాను ఉంచారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల కాగానే నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు.
తెలంగాణ నీట్ యూజీ-2023 టాప్-10 ర్యాంకర్లు వీరే..
Student Name | TS NEET Rank | |
1 | KANCHANI GEYANTH RAGHU RAM REDDY | 1st Rank |
2 | JAGRUTHI BODEDDULA | 2nd Rank |
3 | LAKSHMI RASMITHA GANDIKOTA | 3rd Rank |
4 | GILADA PRACHI | 4th Rank |
5 | DEVAGUDI GURU SASIDHAR REDDY | 5th Rank |
6 | TELLA VARUN REDDY | 6th Rank |
7 | CHINMAYI VUPPALA | 7th Rank |
8 | LAKSHANYA ADHIKESAVAN | 8th Rank |
9 | JAKKE SUDHEEKSHA | 9th Rank |
10 | VEMURI SUHIT | 10th Rank |
తెలంగాణ నీట్ యూజీ 2023 అర్హుల జాబితా ఇదే..:
#Tags